Tag Archives: పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -22 స్వేచ్చా స్వాతంత్ర్య పిపాసి – జాన్ మిల్టన్ -2

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -22 స్వేచ్చా స్వాతంత్ర్య పిపాసి – జాన్ మిల్టన్ -2 వివాహ వివాద కాలం లో మిల్టన్ లోపలా బయటా పెద్ద ఒత్తిడికిలోనైనాడు . 1643లో పార్లమెంట్ అసహనం గా అన్నిరకాల వ్యతిరేకతనూ అణచి వేయాలని నిశ్చయించింది .వాక్ రచనా స్వాతంత్రాలపై నిషేధం విదించింది .పుస్తకాలు రాస్తే సెన్సార్ చేయించి ప్రచురించాలనే నియమం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -21 చీకటి తో (లో)వెలుగు జాన్ మిల్టన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -21 చీకటి తో (లో)వెలుగు జాన్ మిల్టన్ ‘’ఎల్ అలిగ్రో ‘’,పెంసేరోసో 2’’రాసిన కవి ఒకడే అంటే ఆశ్చర్య మేస్తుంది .కళ్ళు లేని కబోదిగా గాజా లో బానిసల మధ్య సామ్సన్ ను దుఖితుడిని చేసిన కవి .దుర్మార్గాన్ని క్రూరత్వాన్ని ఎదిరించిన కుటుంబ రక్తం ప్రవహించిన వాడు. తండ్రి నిర్బంధ పాపిజం కు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -20 కొంటె కవి -రాబర్ట్ హీర్రిక్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -20 కొంటె కవి -రాబర్ట్ హీర్రిక్ కొంటెతనం చిలిపిదనం తో తన తరాన్ని ప్రభావితం చేసిన రాబర్ట్ హీర్రిక్ వాజ్రాల నగిషీ చేసే కంసాలి  కుటుంబం వాడు .లండన్ లో 1591లో పుట్టి కుల వ్రుత్తి లో రాణించాడు .కవితలనూ వజ్రాల్లాగానే సాన బట్టిమేరుగులు తీర్చటం అలవాటైంది .అందుకే కవితలు ధగ దగా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -18 టెన్నిసన్ కు మార్గ దర్శి -హెన్రి వాఘన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -18 టెన్నిసన్ కు మార్గ దర్శి -హెన్రి వాఘన్ దక్షిణ వేల్సు లో సిల్యూరులు అనే తెగ కు చెందినా వాడవటం వలన హెన్రి వాఘన్ ను  ‘’సిల్యూరిస్ట్’’అన్నారు .పురాతన తెగకు చెందినా వాడే ..ఆగిన్ కోర్ట్ లో వాళ్లకు ప్రాతినిధ్యం ఉండేది .తండ్రి సర్ థామస్ వాగ్హన్ ను మూడవ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -17 రిచార్డ్ క్రాషా

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -17 రిచార్డ్ క్రాషా ప్రఖ్యాత ప్యూరిటన్ బోధకుడు విలియం క్రాషా కు రిచర్డ్ క్రాషా1612లో పుట్టాడు .మత బోధన మీదే అభిమానం .రోమన్ చర్చి పై మనసు మళ్ళింది .’’యాంటి పాపిస్ట్’’ అయిన తండ్రికి ఇది వ్యతిరేకం .లండన్ లో పుట్టి పెం బరాక్ లో ,చార్టర్ టన్ లలో చదివి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -16 పునర్వైభవం తర్వాత

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -16 పునర్వైభవం తర్వాత మరణం లో జీవిస్తూ మృత్యు కవితలు రాస్తూ తార్కిక విశ్లేషణ చేస్తూ అనేక మందిని ప్రభావితం చేసిన జాన్ డోన్నె అనుయాయులు పది హేడవ శతాబ్దిలో ఆది భౌతికత వైపే మొగ్గి ,విరుద్ధతలను ప్రకటిస్తూ గడిపారు .వీళ్ళది ‘’దొన్నె స్కూల్ ‘’అన్నారు .అభిరుచి ,టెక్నిక్ లో వీరు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్లకవుల ముచ్చట్లు -15–జాన్ డో న్నె

  పూర్వాంగ్లకవుల ముచ్చట్లు -15 పది హేడవ శాతాబ్డిద సాహితీ కారులు వస్తువులోను ,ఆంతర్యం లోను పెను మార్పులు తెచ్చారు .కాని ఒక తరం తర్వాత ఈ విధానం పై మక్కువ తీరిపోయింది .మూడు వందల ఏళ్ళు కనీ పించకుండా పోయిన ఈ కవిత్వం ఇరవయ్యవ శతాబ్దిలో నూతన పోకడలు పోయి విశేష ప్రాచుర్యం పొందింది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -14 యువ బాలుడు ,కరపత్ర సవ్య సాచి –ధామస్ నాషె

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -14 యువ బాలుడు ,కరపత్ర సవ్య సాచి –ధామస్ నాషె ‘’యంగ్ జువెనైల్ ‘’అని పేరొందిన థామస్ నాషె ను తర్వాత ‘’రౌడీ హాస్యగాడు ‘’అన్నారు .’’లిజబెతన్ రెబిలియన్  అనీ ముద్ర వేశారు .ఇతనికాలం 1567-1601.సవ్యమైన నిర్డుస్టమైన ,కఠిన శిక్షలతో ఉన్న పాలనపై తిరగ బడ్డాడు .అతని భాషా భావాలు చాలా కర్కశం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -13 తళుకుల యుగం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -13 తళుకుల  యుగం ఎలిజ బెత్ శకం తరువాత శతాబ్దాల కాలం సురక్షితం గా  ఉన్న మనిషి హోదా కుంచించుకు పోయింది .మనిషి అధిక్యతః పై సందేహాలేర్పడ్డాయి .రెండు వేల ఏళ్ళ తర్వాతా మనిషి విలువ ,అవసరం తెలిసి మనిషి లేనిదే ఏ గొప్ప కళ కూడా రాణించదు అనే భావం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -12 ఆంగ్ల నాటక పితామహుడు –షేక్స్ పియర్ -3(చివరి భాగం )

  పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -12 ఆంగ్ల నాటక పితామహుడు –షేక్స్ పియర్ -3(చివరి భాగం ) చనిపోవటానికి కొద్ది కాల ముందు దాకా డబ్బును మదుపు చేశాడు షేక్స్ పియర్ .యాభైల్లో రియల్ ఎస్టేట్ ను బ్లాక్ ఫ్రాయార్స్ లో కొన్నాడు .ముగ్గ్గురు భాగ స్వాములను చేర్చుకొన్నాడు .భార్యకు వీటిపై అధికారం లేకండా చేయటమే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -11 ఆంగ్ల నాటక పితామహుడు -విలియం షేక్స్పియర్ -2

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -11 ఆంగ్ల నాటక పితామహుడు -విలియం షేక్స్పియర్ -2 1592వరకు లండన్ లో షేక్స్ పియర్ ఏమి చేసిందీ తెలియదు .అప్పుడే ‘’ఆరవ హెన్రి ‘’నాటకం మొదటి భాగం అచ్చు అయింది .అప్పటికి ఆయనకు ఇరవై ఎనిమిది .రాబర్ట్ గ్రీన్స్  తాగుడు ,వ్యభిచారం తో సర్వం కోల్పోయి  బుద్ధి తెచ్చుకొని తన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -10-ఆంగ్ల నాటక పితామహుడు –విలియం షేక్స్ పియర్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -10- ఆంగ్ల నాటక పితామహుడు –విలియం షేక్స్ పియర్ బైబిల్ తప్ప ఇంకే పుస్తకమూ షేక్స్ పియర్  రచనలంత ప్రాచుర్యం పొందలేదు, ఆయన కవితలను ఉదహరించ లేదు అదీ ఆ మహా కవి గొప్పతనం. కాని ఆయన జీవితం లో’’ఇంకా తెరవాల్సిన పేజీలు’’  ఎన్నో ఉండటం ఆశ్చర్యమే .’’డిస్జేక్తా మెంబ్రా ‘’లోని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -9 కవితా శక్తి జలపాతం –క్రిస్టఫర్ మార్లో

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -9 కవితా శక్తి జలపాతం –క్రిస్టఫర్ మార్లో మండుతున్న కవితాగ్ని గా ,శక్తి జలపాతం గా కీర్తింప బడ్డ క్రిస్టఫర్ మార్లో 1564ఫిబ్రవరి26 న కాంటర్ బరీ హౌస్ లో షేక్స్ పియర్ కు రెండు నెలలు ముందు పుట్టాడు .కవులు ‘’the muses darling ‘’ అని , షేక్స్పియర్ మార్లో తన ప్రేరణ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -8 సిడ్ని ,డేనియల్, డ్రేటన్ త్రయం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -8 సిడ్ని ,డేనియల్, డ్రేటన్ త్రయం ఎలిజ బెత్ శకానికి పూర్తిగా తగిన కవులు గా ఫిలిప్ సిడ్ని ,వాల్టర్ రాలీ కవులను భావిస్తారు .కాని సిడ్ని రాలీకి భిన్నుడు .రాలీ జీవితం అంతా అపజయాల పరంపర అయితే సిడ్నీ ది విజయ పరంపర .మోసపూరిత శత్రువుల మధ్య రాలీ గడిపితే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -7 సర్ వాల్టర్ రాలీ –సాహస నౌకా యాత్రికుడు

  పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -7 సర్ వాల్టర్ రాలీ –సాహస నౌకా యాత్రికుడు వ్యాట్ రాసిన ‘’టాట్లేర్స్ సాంగ్స్’’ప్రచురణ తో లాభాలు బాగా సంపాదించిన ప్రచురణకర్తలు, కవులుకొత్త ఉత్సాహం తో ఊగిపోయారు .ప్రతిభ ఉన్న  ఎమేచ్యూర్ కవులు ప్రొఫెషనల్ కవులై పోయారు . 1525—1577కాలం వాడైన జార్జి గాస్కోన్ తన కవితలు ముద్రణ  లాభాలతో పొందటం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -6 వ్యాట్ ,సర్రే కవులు—సానెట్ ప్రదాతలు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -6 వ్యాట్ ,సర్రే కవులు—సానెట్ ప్రదాతలు ఇంతకు ముందు తెలుసుకొన్న స్క్లెల్ టన్ ఆగామి కాలాన్ని ప్రభావితం చేయలేక పోయాడు .పదిహేను ,పదహారు శతాబ్దాలు మరికొంత స్తిర ,పాత ఆనవాయితీ కోసం ఎదురు చూస్తున్నాయి .ఇది ఇటలీ నుండి ఇంగ్లాండ్ చేరింది .ఇటాలియన్ పోయిట్రీ ని  ఇంగ్లీష్ కవిత్వం గా మార్చారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -5 సృజన సూర్యోదయం

    పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -5 సృజన సూర్యోదయం చాసర్ తో బలపడిన కవిత్వం ఆయన  ప్రభావం తో ఇబ్బంది పడింది .కాంటర్ బరీ కదల తర్వాత ఒక శతాబ్దం కాలం కవులలో కొత్త విషయాలపై ఆలోచన చేయ లేదు .అనుకరణ ,ప్రతిధ్వని ,అన్వయం లో కూరుకు పోయారు .కొత్త గొంతుక అవసరమైంది కొత్త … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -4 దన్బార్ ,హేన్రిసన్ జేమ్స్ వన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -4 దన్బార్ ,హేన్రిసన్  జేమ్స్ వన్ చాసర్ లాగే దన్బార్ కూడా సివిల్ ఉద్యోగి .రాజుగారి ప్రతినిధి గా పని చేసి పెన్షన్ పొందాడు .క్లాసికల్ విషయాలను సామాన్య భాషలో రాసిన అసామాన్యుడు .అతని రచనలలో రెండు విరుద్ధ భావాలు కన్పిస్తాయి .’’దిగోల్దిన్ టార్జ్’’లో ఒక మోడల్ గార్డెన్ ను వర్ణించాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-3

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-3 విలియం లాంగ్లాండ్ చాసర్ తరువాత ఆంగ్ల సాహిత్యం పూర్తిగా మార్పు చెందింది . అనేక విషయాలు కవితా వస్తువులైనాయి .భాష సరళం అయింది .పని చేసుకొనే వారికి కవిత చేరువైంది .పద్నాలుగు ,పదిహేను శతాబ్దాలు సాంస్కృతిక పునరుజ్జీవనానికి  సిద్ధ మైనాయి .ఇంగ్లాండ్ లో యూని వర్సిటీలు ఏర్పడ్డాయి .గ్రామాలు నగరాలైనాయి .రాజభవనం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -2

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -2 జియోఫీ చాసర్ –2-కవితావలోకనం చార్లెస్ ‘’ది రోమాన్స్ ఆఫ్ ది రోజ్  ‘’మొదటగా రాశాడు .ఇది ఫ్రెంచ్ ఎలిగరి .ఇందులో ఆయన ‘’కలా’’(ళాకాదు)భిమానం ఉంది .అందుకే డ్రీమర్ అన్నారు .ఇది అసంపూర్ణ కవిత .అతని నిజమైన సృజనాత్మక కవిత ‘’ది బుక్ ఆఫ్ ది డచేస్’’.నలభై ఏళ్ళ వయసులో సంగీతం … Continue reading

Posted in అనువాదాలు | Tagged | Leave a comment

’పూర్వాంగ్ల’’కవుల ముచ్చట్లు -1– జియోఫీ చాసర్

‘’పూర్వాంగ్ల’’కవుల ముచ్చట్లు -1 ఈ రచన కు నేపధ్యం నా అమెరికా మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు  ,విశాఖ లో ఉన్న వారి బావ గారు డా.శ్రీ రాచకొండ నరసింహ శర్మ గారితో ఫోన్ లో మాట్లాడుతుండగా ‘’లైవ్స్ ఆఫ్ ది పోఎట్స్ ‘’పుస్తకం విషయం వచ్చి వెంటనే ఆ పుస్తకం దుర్గా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment