Tag Archives: బైజాంటిన్

బైజాంటిన్ నాగరకత -3 (చివరి భాగం )

బైజాంటిన్   నాగరకత -3 (చివరి భాగం ) బైజాంటిన్ సామ్రాజ్యకాలం లో అది ప్రపపంచ మార్కెట్ ను శాసించింది . కాన్ స్టాంటి నోపిల్ ను గోల్డెన్ సిటి అని పాలనకాలాన్ని స్వర్ణయుగమని అన్నారు .క్రిసేండం లో జ్యుయేల్ అనేవారు .విశాల మైన రాజవీదులు ,ఎత్తైన ప్రాకారాలు అందాల భవనాలు మంచినీటి సౌకర్యం తోపాటు మురికి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బైజాంటిన్ నాగరకత -2

బైజాంటిన్  నాగరకత -2 క్రీ.పూ.6 5 8 లోనే బైజాంటిం లో గ్రీకు కాలనీ వాసులు స్థావరాలు ఏర్పరచుకున్నారు .క్రీ శ.2 93లో డయోక్లిటాన్ రోమన్ సామ్రాజ్యాన్ని వ్యవస్థీ కృతం చేశాడు 30 6 లో కాన్స్తాన్తిన్ చక్రవర్తి అయ్యాడు .312లో క్రైస్తవ మతం స్వీకరించాడు .32 4 లోమొత్తం రోమన సామ్రాజ్యాన్ని తన హస్తగతం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బైజాంటిన్ నాగరకత

బైజాంటిన్ నాగరకత రోమన్ సామ్రాజ్యం రోమ్ నగరం నుండి పాలి౦ప బడింది .అందులో యూరప్ ,ఉత్తర ఆఫ్రికా ,పడమటి ఆసియా లున్నాయి .యూరప్ లో జర్మన్ కొండ జాతులు సరిహద్దులను ఆక్రమించటం ,సిరియా ,ఈజిప్ట్ లు రోమన్ రాజ్యాన్ని వ్యతిరేకించటం తో కల్లోలం సంక్షోభామేర్పడి రోమన్  సామ్రాజ్యం ప్రాభవం కోల్పోయింది .క్రీపూ 28 4 లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment