వీక్షకులు
- 1,107,531 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,548)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: మన మరుపు
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-9191- గ్రామఫోన్ రికార్డు లలో రికార్డ్ స్థాపించిన రంగమార్తాండ,నాటకరంగ ధ్రువతార –కపిలవాయి—2మిక్కిలినేని గా సుపరిచితులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (ఆయన నాటకాలపై మక్కువతో రంగస్థలం వైపు మళ్లారు. జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు మదానులో ఒక నాటక ప్రదర్శనకి వెళ్ళి తండ్రి ఒళ్ళో కూర్చుని వేదిక … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91 91-గ్రామఫోన్ రికార్డు లలో రికార్డ్ స్థాపించిన రంగమార్తాండ,నాటకరంగ ధ్రువతార –కపిలవాయి ప్రసిద్ధ రంగస్థల నటులు, గాయకులైన కపిలవాయి రామనాథశాస్త్రి గారు 1890 1890 కృష్ణా జిల్లా విజయవాడ తాలూకా మంతెనలో జన్మించారు.రంగస్థల ప్రస్థానంవీరు చిన్నతనంలోనే మైలవరం నాటక కంపెనీలో ప్రవేశించి దానికి ఉజ్వల చరిత్ర సంపాదించారు. … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-88
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-88 88-పాత రామదాసు , దేవదాసులో ధర్మన్నఫేం – ఆరణిసత్యనారాయణ ఆరణి సత్యనారాయణ (1898 నవంబరు 11 – 1969 జూలై 2) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమా ప్రారంభ కాలంలో కొన్ని సినిమాలలో నటించాడు. [- జీవిత విశేషాలు1898లో గుంటూరు జిల్లా సంగడి … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-86 86-చైల్డ్ ప్రాజెడి,అర్ధాంగి సంగీతదర్శకుడు – బి.ఎన్.ఆర్
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-86 86-చైల్డ్ ప్రాజెడి,అర్ధాంగి సంగీతదర్శకుడు,తెలుగుపాటల పాలవెల్లి – బి.ఎన్.ఆర్ . భీమవరపు నరసింహరావు (జనవరి 24, 1905 – సెప్టెంబర్ 7, 1976) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఈయన బి.ఎన్.ఆర్.గా అందరికి సుపరిచితుడు. ఈయన 8 సంత్సరాల వయసులోనే సంగీత కళ మొగ్గ తొడగడం మొదలైంది. … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-85
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-85 85-మూకీ యుగ హీరోయిన్ ,గాయని –జయమ్మ బి.జయమ్మ/ గుబ్బి జయమ్మ (1915 – 1988) ప్రముఖ కన్నడ సినిమా, రంగస్థల నటీమణి. కన్నడ రంగస్థల ప్రముఖుడైన గుబ్బి వీరన్న నాలుగవ భార్య[1]. జయమ్మ, బి.ఎన్.రెడ్డి దర్శకత్వము వహించిన స్వర్గసీమతో తెలుగు సినిమా రంగములో ప్రవేశించింది. స్వర్గసీమలో … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84 84-తెలుగు సినీ తొలి హాస్య హీరో, బారిష్టర్ పార్వతీశం,చాకలి తిప్పడు ఫేం,తెలుగు,తమిళ మొదటి హాస్య నట దర్శకుడు –లంక సత్యం -2 1968లో ఒక రాత్రివేళ… మద్రాసు సెంట్రల్ స్టేషను కిటకిటలాడుతున్నవేళ. ఆ రద్దీలో పెద్ద పెద్దలైట్లు, కెమెరా, ట్రాలీ మూవ్‌మెంట్ట్లూ, సినిమా షూటింగు. సినిమా … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84
బారిష్టరు పార్వతీశంమన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84 84-తెలుగు సినీ తొలి హాస్య హీరో, బారిష్టర్ పార్వతీశం,చాకలి తిప్పడు ఫేం,తెలుగు,తమిళ మొదటి హాస్య నట దర్శకుడు –లంక సత్యం లంక సత్యం 4-8-1915 న జన్మించాడు . తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించాడు. ఈయన కొన్ని తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకత్వం … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-83
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-83 83-తెలుగు సినీ తొలి నృత్య దర్శకుడు –వెంపటి సత్యం కృష్ణాజిల్లా కూచిపూడిలో జన్మించిన వెంపటి సత్యం అనే పెద్ద సత్యం ను ఆయన కుటుంబం వారు నాట్యకళ అన్నం పెట్టదని ,ఆయన్ను దూరంగా ఉంచి మామూలు విద్య చెప్పించారు .కానీ సత్యం దాన్ని కొనసాగించలేదు .15వ … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82- 82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు -2
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82- 82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు -2 సూరిబాబుది ఒక విలక్షణమైన స్వరం. ఆయన పద్యం పాడితే కంచు మ్రోగినట్లుగా మైక్ లేకపోయినా చాలా దూరానికి స్పష్టంగా వినిపించేది. పి. పుల్లయ్య దర్శక నిర్మాణంలో 1960 లో వచ్చిన ‘ శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ‘ చిత్రంలో ఆయన … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82 82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82 82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు పి.సూరిబాబు లేదా పువ్వుల సూరిబాబు (ఫిబ్రవరి 22, 1915 – ఫిబ్రవరి 12, 1968) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నతొలి రోజులువీరు ఫిబ్రవరి 22, 1915 సంవత్సరంలో గుడివాడ తాలూకా … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -79 79- డాన్స్ మాస్టర్ –ముక్కు రాజు80-అయిదు భాషల డాన్స్ మాస్టర్ ,,ముగ్గురు ముఖ్యమంత్రుల కొరియోగ్రాఫర్ ,విధి వంచితుడు –సలీం
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -79 79- డాన్స్ మాస్టర్ –ముక్కు రాజు ముక్కు రాజు గా ప్రసిద్ధిచెందిన సాగిరాజు రాజంరాజు (1931 – జూలై 31, 2014) తెలుగు సినిమా నటుడు, డాన్స్ మాస్టర్ జీవిత విశేషాలువీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర కుముదవల్లిలో 1931లో ఒక వ్యవసాయ … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -78
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -7878-అల్లూరి సీతారామరాజు సినీ స్క్రిప్ట్ ఫేం ,నిర్మాత దర్శకుడు ,కవి సింహం –మహారధి -2మహారధి గురించి కొడుకు చిట్టిబాబు అనే వరప్రసాద్ చెప్పిన విషయాలునా శవం ఐస్ పెట్టెలో పెట్టొద్దని లెటర్ రాశాడుమహారథి… దర్జాగా పెరిగి సామాన్యంగా జీవించారు…బాధ్యతలు పూర్తిచేసి.. వింధ్య పర్వతాలకు వె ళ్లి … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -78
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -78 78-అల్లూరి సీతారామరాజు సినీ స్క్రిప్ట్ ఫేం-మహారధి త్రిపురనేని మహారథి సినీ మాటల రచయిత. అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటల రచయితగా మంచి గుర్తింపు పొందాడు బాల్యంఇతని అసలు పేరు త్రిపురనేని బాలగంగాధరరావు. ఇతడు ఏప్రిల్ 20, 1930 న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -77
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -77 77-తొలి సినీ గయ్యాళి అత్త- తాడంకి శేషమాంబ తాడంకి శేషమాంబ (1908-1968) తొలి తరం తెలుగు సినిమా నటి. గయ్యాళి అత్త పాత్రలకు ప్రసిద్ధి చెందినది. తెనాలిలోని సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శేషమాంబకు పదకొండవ యేటనే వివాహం జరిగింది. వృద్ధుడైన ఆమె భర్త … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-74,75
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-74,75 74,75-మాధవ పెద్ది ,పిఠాపురం 74-దాదాపుఅన్ని భారతీయ భాషా గాయకుడు,వివాహ భోజనంబు ,భళిభళి దేవా ఫేం- మాధవపెద్ది సత్యం మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 – డిసెంబర్ 18, 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-73
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-73 73-ఏరువాకా సాగాలోయ్ ‘’,నందామయా గురుడ,సరదా సరదా సిగరెట్టూ ఫేం-జానపద కవి సార్వ భౌముడు ,అష్టావధాని నేత్రావధాని , –కొసరాజు కొసరాజుగా, తెలుగు సినిమా పాటల రచయితగా పేరుపొందిన కొసరాజు రాఘవయ్య చౌదరి (సెప్టెంబరు 3, 1905 – అక్టోబరు 27, 1986) సుప్రసిద్ధ కవి, రచయిత. జీవిత సంగ్రహ 1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు.యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-72
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-72 72-తొలి ప్రేక్షక సంఘం స్థాపకుడు నటుడు ,నట శిక్షకుడు,దర్శకుడు ,రేడియో ఆర్టిస్ట్ ,సీతాపతి సంసారం,అగ్నిహోత్రావధానులు ఫేం –విన్నకోట రామన్న పంతులు విన్నకోట రామన్న పంతులు ఔత్సాహిక నాటక రంగానికి నటుడిగా, దర్శకునిగా, న్యాయనిర్ణేతగా, రేడియో కళాకారునిగా విశిష్ట సేవలందించిన వ్యక్తి. జీవిత విశేషాలుఇతడు 1920, ఏప్రిల్ … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-71
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-71 71-‘’నరుడా ఏమి నీ కోరిక ‘’డైలాగ్ ఫేం,దశాబ్ది సినీ హాస్య మహారాణి –గిరిజ గిరిజ సుప్రసిద్ధ తెలుగు సినీ నటి. నటుడు రేలంగితో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది. గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల, సినిమా నటి దాసరి రామతిలకం. 1936లో కంకిపాడులో పుట్టిన గిరిజ, గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-70
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-70 70-శాస్త్రీయ సంగీత సుస్వరాల లీలాహేల సంగీత దర్శకురాలు -పద్మ భూషణ్ కలైమామణి-పి.లీల పొరయత్తు లీల (మే 19, 1934 – అక్టోబరు 31, 2005) దక్షిణ భారత నేపథ్యగాయని. మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో లవకుశ, మాయాబజారు, పాండవవనవాసం, రాజమకుటం, గుండమ్మకథ, చిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.[1] లీల మే 19, 1934లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూరులో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-69
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-69 69-జయదేవుని అష్ట పదులకే కాక ‘’చల్లని రాజా ఓ చందమామ ‘’సినీగీతానికీ ఫేం ,సంగీత విద్వాంస దర్శకుడు ,తొలిఫ్రెంచ్ పురస్కార గ్రహీత –పద్మశ్రీ రఘునాద్ పాణి గ్రాహి రఘునాథ్ పాణిగ్రాహి ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సంగీత దర్శకుడు. ఇతడు ఆలపించిన జయదేవుని గీతాగోవిందం ఇతనికి ఎంతో … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -67,68
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -67,68 67,68-పుష్పవల్లి ,సూర్య ప్రభ సోదరీ మణులు 67- సంగు ఫేం,వెండి తెర పాలవెల్లి -పుష్పవల్లి పెంటపాడు పుష్పవల్లి, అలనాటి తెలుగు సినిమా నటి, జెమినీ గణేశన్ భార్య, ప్రముఖ హిందీ సినిమా నటి రేఖ యొక్క తల్లి. విశేషాలుఈమె తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -66
మన మరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -66 66-దేవదాసు అనార్కలి సువర్ణసుందరి దర్శక ఫేం నృత్య,సినీ దర్శకుడు ,భారత కళాప్రపూర్ణ,శకపురుష –వేదాంతం రాఘవయ్య · –వేదాంతం రాఘవయ్య జూన్ 1919 – 1971) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా. తొలి … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -65
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -65 జీవిత విశేషాలుఇతడు 1917లో కూచిపూడి గ్రామంలో మహంకాళి సుబ్బయ్య, పుణ్యవతి దంపతులకు జన్మించాడు. ఇతడు 9వ యేటనే మొఖానికి రంగు పూసుకున్నాడు. 17వ యేడు వచ్చేసరికి నాటకరంగంలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. భాగవతుల కుమారస్వామి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాడు[2]. ఈయన ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యుడు … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64 64-నవ్వుల పువ్వులే కాదు నవ నీత హృదయాన్ని కూడా పంచిన తొలి హాస్య పద్మశ్రీ –రేలంగి -2
Inbox ఆంద్ర పత్రిక – వీరాజి జీవిచప్తు వెలుగు రీకట్ము సమంగా రుచి చూచిన వ్యక్తి, నునస్సులో నుహిగ్ని గోళాలు (బద్బ లవుళున్నా లోశాన్నంతటినీ హాస్యలహరిలో ముంచి తేల్చగల ఘటికుడు, నటకుడు కూదా (శీ రేలంగి నెంకస్మస్టామయ్య, | రేలంగి నెంక[(టామయ్య, చిన్నతనం నుంచి రంగు పూనుకోటం (పారంభించారు. రంగు పూసు కుంటే సిల్ళి నిన్వరుు వద్చని మందలించే తంటడి తన వీపు … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64 64-నవ్వుల పువ్వులే కాదు నవ నీత హృదయాన్ని కూడా పంచిన తొలి హాస్య పద్మశ్రీ –రేలంగి -1 రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య (ఆగష్టు 9, 1910 – నవంబరు 27, 1975)[2] పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.[3] తూర్పు గోదావరి జిల్లా, … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -62,63
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -62,63 62,63-సినీ పరిశ్రమలో డాడీ,మమ్మీ లు -పిపుల్లయ్యశా౦తకుమారి దంపతులు 62- జయభేరి, అర్ధాంగి ,వెంకటేశ్వర మహాత్మ్యం దర్శక ఫేం, ఫైర్ బ్రాండ్ దర్శకులు -పి.పుల్లయ్య పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య (మే 2, 1911 – మే 29, 1987) మొదటి తరానికి … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -61 61-చింతామణి శ్రీహరి ఫేం ,శతాధిక వత్సరాల నటి,సూర్యకాంతం కు ఆదర్శం –గంగారత్నం
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -61 61-చింతామణి శ్రీహరి ఫేం ,శతాధిక వత్సరాల నటి,సూర్యకాంతం కు ఆదర్శం –గంగారత్నం గంగారత్నం ప్రముఖ రంగస్థల, సినిమా నటీమణి. ఈమె గయ్యాళి మహిళ పాత్రలు ధరించి ప్రేక్షకులను మెప్పించింది. జీవిత విశేషాలు ఈమె విశ్వబ్రాహ్మణ కుటుంబంలో 1893లో తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు 60
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు 60 60- ఇంట్లోనే సెట్ వేసి మార్కండేయ సినిమా తీసిన ,రంగుల లవకుశ ఫేం,తెలుగు చిత్ర పితామహ –సి.పుల్లయ్య సి. పుల్లయ్యగా పేరుగాంచిన చిత్తజల్లు పుల్లయ్య (1898 – అక్టోబర్ 6, 1967) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నటుడు, నిర్మాత. కాకినాడ … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -59
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -59 59- తొలి తెలుగు చిత్రనిర్మాత – ‘టాకీ పులి’…. హెచ్.ఎం. రెడ్డి హెచ్. ఎం. రెడ్డి గా పేరు గాంచిన హనుమప్ప మునియప్ప రెడ్డి తెలుగు సినిమా తొలినాళ్ళలో ప్రముఖ దర్శకుడు. తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద, తొలి తమిళ టాకీ … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -58
· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -58 58-మరో మొహంజదారో నాటక౦,మరో ప్రపంచం ఫేం, నటుడు ,రచయిత-మోదుకూరి జాన్సన్ మోదుకూరి జాన్సన్ (ఆగష్టు 8, 1936 – డిసెంబరు 24, 1988) నటుడు, నాటక రచయిత. 1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన ‘మరో ప్రపంచం’ సినిమా ద్వారా … Continue reading
మన మరుపు మన వెండి తెర మహానుభావులు -57
మన మరుపు వేనుక మన వెండి తెర మహానుభావులు -57 57-అందాల హుందా తార వేదవల్లి-సంధ్య సంధ్య అసలు పేరు వేదవల్లి . నటి. మాయాబజార్ చిత్రంలో రుక్మిణి పాత్రధారి.ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలితకు తల్లి. జీవిత విశేషాలుఆమె బ్రిటీష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలోని శ్రీరంగంలో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1924 లో … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -55,56 55,56-తాపీ తండ్రీ,తనయులు –ధర్మారావు ,చాణక్య గార్లు
5-హేతువాది,నాస్తికుడు, ఆంధ్ర విశారద విజయోల్లాస వ్యాఖ్యకర్త ,తాతాజీ -తాపీ ధర్మారావు తాపీ ధర్మారావు (Tapi Dharma Rao) (సెప్టెంబర్ 19, 1887 – మే 8, 1973) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.[1] జీవిత చరిత్ర[మార్చు]ధర్మారావు … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5454-అభ్యుదయ రచయిత,మనుషులు మారాలి ,కళ్యాణ మంటపం డైలాగ్స్ ఫేం-బొల్లిముంత శివరామ కృష్ణ
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5454-అభ్యుదయ రచయిత,మనుషులు మారాలి ,కళ్యాణ మంటపం డైలాగ్స్ ఫేం-బొల్లిముంత శివరామ కృష్ణ బొల్లిముంత శివరామకృష్ణ (నవంబరు 27, 1920 – జూన్ 7, 2005) అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆంధ్రులపై చూపుతోన్న వివక్షని తరిమెల నాగిరెడ్డి చేత పలికించిన రచయిత.. … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -53
హాస్య చిడతల అప్పారావు చిడతల అప్పారావు తెలుగు సినీ పరిశ్రమలో ఒక నటుడు. ఎక్కువగా తక్కువ నిడివి గల హాస్య ప్రధాన పాత్రలను పోషించారు. నాటకరంగం నుంచి వచ్చిన ఈయన సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేశారు. దర్శకులు జంధ్యాల, ఇ. వి. వి సత్యనారాయణ ఈయనకు తమ చిత్రాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించారు. నటజీవితంచిడతల అప్పారావు … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -52 52-మొదటి తరం సినీ సంగీత దర్శకుడు,గానకళ,సంగీత కళానిధి గ్రంథరచయిత – గాలి పెంచల నరసింహారావు
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -52 52-మొదటి తరం సినీ సంగీత దర్శకుడు,గానకళ,సంగీత కళానిధి గ్రంథరచయిత – గాలి పెంచల నరసింహారావు ఇంటిపేరు గాలి .అసలుపేరు పెంచల నరసింహారావు – పెంచల నరసింహారావు) (1903 – 1964) తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. దక్షిణభారతదేశంలో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం సీతాకళ్యాణం … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -51
• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -51 • 51-స్వాతంత్ర్య సమరయోధులు ,కవి , అవధాని ,కవితా కళానిధి ,నటుడు ‘’హరిశ్చంద్ర నాటక ఫేం’’,పుంభావ సరస్వతి –బలిజే పల్లి • బలిజేపల్లి లక్ష్మీకాంతం లేదా లక్ష్మీకాంత కవి (డిసెంబరు 23, 1881 – జూన్ 30, 1953) స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, … Continue reading
మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 47,48
47.48-అనిశెట్టి ,పినిశెట్టి 47-అనిసెట్టి సుబ్బారావు (1922-1981), ఆగ్నివీణ ఫేంస్వాతంత్ర్య సమరయోధుడు,-అనిశెట్టి సుబ్బారావు , తెలుగు సినిమా రచయిత, ప్రగతిశీల కవి, నాటక కర్త. నాటకరంగ ప్రవేశం1942లో నరసరావుపేటలో నవ్య కళాపరిషత్‌ను స్థాపించారు ఈయన రచనలలో అగ్నివీణ (1949), బిచ్చగాళ్ల పదాలు ముఖమైనవి. ఈయన నాటకాల్లో రక్తాక్షరాలు (1943), అనిశెట్టి నాటికలు (1945), గాలిమేడలు[2] [3](1949 డిసెంబరు), … Continue reading
మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 46 · 46-ప్రజారచయిత,దర్శకుడు- జంపన
చిత్రాలు[మార్చు]భట్టి విక్రమార్క (1960) (దర్శకుడు)
మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 45
మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 45 45-నర్తన శాల సినీ నిర్మాత -లక్ష్మీ రాజ్యం నర్తనశాల (1963)శ్రీకృష్ణ లీలలు (1959)సామ్రాట్ విక్రమార్క (1968)హరిశ్చంద్రరాజు-పేద (1954)దాసి (1952)ఆకాశరాజు (1951)అగ్నిపరీక్ష (1951) – సుశీలపరమానందయ్య శిష్యుల కథ – లీలావతిసంసారం (1950) – మంజులద్రోహి (1948) – సీతనారద నారది (1946)త్యాగయ్య (1946)ఇది మా కథ … Continue reading
మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 44
మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 44 · 44-నవ్యమానవ వాది,అసమర్ధుని జీవితయాత్ర ఫేం ,తెలుగులోచైతన్య స్రవంతి ప్రవేశపెట్టిన జీనియస్ సినీ దర్శకుడు –గోపీ చంద్ జననం , విద్యగోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో త్రిపురనేని రామస్వామి చౌదరి, పున్నాంబలకు జన్మించారు. ఈయన తండ్రి కవిరాజు త్రిపురనేని … Continue reading
మన మరుపుమన వెండి తెర మహానుభావులు 43
మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 43 · 43-నట యోగి ముదిగొండ లింగమూర్తి · ముదిగొండ లింగమూర్తి తెనాలి ప్రాంత్రం నుండి వచ్చిన పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు. ప్రతి విషయాన్నీ తర్కం, స్వభావం, శాస్త్రాలతో రంగరించి, విపులీకరించే … Continue reading
మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 41
వేములపల్లి శ్రీకృష్ణ గుంటూరు తీసుకువచ్చి బుర్రకథ నేర్చుకుంటే ప్రచారానికి బావుంటుందని నిర్ణయించారు. వేపూరి రామకోటి కథకుడు, నాజర్ హాస్యం, ముక్కామల పురుషోత్తం రాజకీయ వంతలుగా దళం ఏర్పర్చారు. ముక్కామల అమరేశ్వరరావు స్థాపించిన“నవజ్యోతి”, 1948 లో తోట రత్తయ్య, కూర్మా వేణుగోపాలస్వామిగార్లు స్థాపించిన నాట్యసమితి, నాట్యకళామందిర్, హిందూకొలేజి హైస్కూలు నాట్యమండలి,భారతీనాటకసమితి, సాహితీ ఆర్డు థియేటర్స్,సాహిణీ ఆర్డు థియేటర్సు, … Continue reading
మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 40
1 of 12,828 మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 40 · 40-రెండు సార్లు భక్తప్రహ్లాద దర్శకుడై న పౌరాణిక దర్శక బ్రహ్మ –చిత్రపు నారాయణ మూర్తి · చిత్రపు నారాయణమూర్తి (1913-1985) తొలితరం చలనచిత్ర దర్శకుడు మరియు నిర్మాత. ఇతడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించాడు. ఇతడు తన మొదట తన సోదరుడు చిత్రపు … Continue reading
మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -39
మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -39 · 39-శ్రీనాదుడిలాగా రాజసం ఉట్టిపడే ఆగర్భ శ్రీమంత నటుడు –జంధ్యాల గౌరీనాధ శాస్త్రి · అతడే భీష్ముడు.. అతడే శ్రీనాథుడు.. · నాగయ్య గారు నటించిన భక్త పోతన సినిమాలో ఒకదృశ్యం. కవిసార్వభౌముడు శ్రీనాథుని పాత్ర పోషించినది జంధ్యాల గౌరీనాథ శాస్త్రిగారని గొప్ప నటుడు. మా … Continue reading

