వీక్షకులు
- 1,107,568 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: మన మరుపు
మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -38
• మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -38 • 38-నాట్య విద్యాలయ అధ్యాపకులు,పెద్దమనుషులు హీరో –రామచంద్ర కాశ్యప • రామచంద్ర కాశ్యప అడ్వొకేటు. విజయవాడ. అనుభవం గల రంగస్థల నటుడు. డి.వి.నరసరాజుగారు రాసిన ”నాటకం” నాటకంలో ముఖ్యపాత్రధారిగా మంచి గుర్తింపు. ‘దేవదాసు’ సినిమాకి ముందు వినోదావారు కొంతమంది కొత్తవారితో ”శాంతి” (1952) తీశారు. … Continue reading
మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -37 •
• మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -37 • 37-షావుకారు ,బ్రహ్మనాయుడు గ ప్రసిద్ధి చెందినా గుబురుమీసాల గంభీర నటులు –డా.శ్రీ గోవిందరాజు సుబ్బారావుగారు.. తెలుగు నాటకాలలో సినిమాలలో, తొలితరం నటులు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యాడు. వీరు … Continue reading
మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -36
మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -36 36-రక్తకన్నీరు సీత 1933 అక్టోబర్ 14న కాకినాడలో జన్మించిన సీత తొలిసారిగా కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యోగి వేమన’(1946)లో బాలనటిగా నటించారు. అప్పటినుంచి తను దర్శకత్వం వహించిన ‘గుణసుందరి కథ’, ‘పెద్ద మనుషులు’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘మాయాబజార్’ తదితర చిత్రాల్లో మంచి పాత్రలు ఇచ్చి … Continue reading
మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35
· మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35 · 35-ముక్కు బులాకీతో చలాకీగా నటించే సురభి బాలసరస్వతి-3(చివరిభాగం ) · 1955లో విఠాలాచార్య డైరెక్షన్ లో వచ్చిన కన్యాదానం లో కాంతారావు జానకి ,వహీదా రెహ్మాన్ లతోపాటు బాలసరస్వతి’’ లీల’’ గా నటించారు.మాటలు పాటలు శ్రీ శ్రీ .యోగానంద్ డైరెక్షన్ లో విజయగౌరి లో రామారావు లలితా … Continue reading
మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35
· మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35 · 35-ముక్కు బులాకీతో చలాకీగా నటించే సురభి బాలసరస్వతి-2 · 1951లో వచ్చిన జ్ఞానాంబిక వారి మంత్రదండం సినిమాలో బాలసరస్వతి గిరిజగా నటించారు .అక్కినేని శ్రీరంజని శివరావు వగైర ఇతర తారాగణం .ఈమె గిరిజ పాత్రపైఒక పాట ఉంది –‘’తలుపులు తలుపులు పరుగిడవా హాయ్ వలపులు పెనగోనవా హాయ్ … Continue reading
మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35
· మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35 · 35-ముక్కు బులాకీతో చలాకీగా నటించే సురభి బాలసరస్వతి -1 సురభి బాలసరస్వతి తెలుగు చలనచిత్ర హాస్యనటి. ఈమె హాస్యపాత్రలతో పాటు కొన్ని చిత్రాలలో నాయికగా, ప్రతినాయికగా కూడా నటించారు. సురభి బాలసరస్వతి1931,జూలై 3న ఏలూరులో జన్మించారు . 1947లో వచ్చిన పల్నాటి యుద్ధం సినిమాలో మొదటిసారిగా నటించారు .ఆ ఏడాదే … Continue reading
మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -34
మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -34 34- స్త్రీ పాత్రలలో రాణించిన రంగస్థల ప్రసూన – వడ్లమాని విశ్వనాధం వడ్లమాని విశ్వనాథం నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి బళ్లారి రాఘవ వంటి వారి మెప్పును పొందినవారు . జీవిత విశేషాలుఇతడు 1912లో తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, నందంపూడి అగ్రహారంలో వెంకటశాస్త్రి, … Continue reading
మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -33
మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -33 33-పొట్టను బుజాలపై వేలాడే బొందుల పాంట్ కుక్కి , మెడలో స్టెతస్కోప్ తో నవ్వించే –డా .శివరామ కృష్ణయ్య సుమారు నలభై ఏళ్లకు పైబడిన విషయం జ్ఞాపకం వస్తోంది .మాపెద్ద క్కయ్యలోపాముద్ర, బావ కృపానిధి గారి ఇంటికి మద్రాస్ వెళ్లాను .వాళ్ళుండేది షినాయ్ నగర్ . … Continue reading
మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -32
మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -32 32-కట్టబొమ్మన డైలాగ్ ఫేం- కెవిఎస్ శర్మ-2 ఎన్‌టీఆర్, జగ్గయ్య, వల్లభజోస్యుల శివరాం, కె.వి.ఎస్,శర్మ మొదలైన వారందరినీ సభ్యులుగా చేర్చుకొని సొంతంగా ‘నవజ్యోతి సమితి’ అనే నాటక సంస్థను స్థాపించి, అనేక నాటకాలలో నటించారు.ఠాగూర్ రాసిన ‘శాక్రిఫైస్’, రాయప్రోలు రాసిన ‘కొండవీటి పతనం’ నాటకాలలో నటించారు. ‘‘వీరపాండ్య కట్టబ్రహ్మన్న’’ చిత్రం తమిళంలో 175 రోజులు పైగా ప్రదర్శింపబడింది. తెలుగులోనూ విజయవంతంగా నడిచింది.ఈ చిత్రాన్ని హిందీలో ‘అమర్ షాహిద్‌గా’ 1960లో రూపొందించారు. … Continue reading
మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -32
మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -32 32-కట్టబొమ్మన డైలాగ్ ఫేం- కెవిఎస్ శర్మ సాధారణంగా శివాజీ గనేషన్ కు తెలుగు డబ్బింగ్ చెప్పాలంటే జగ్గయ్య కంచు కంఠమే సరైనది చాలాకాలం అనుకున్నాం కారణం ఆ గాంభీర్యం కంచు ఘంట లాంటి స్వరం అంతకు ముందు ఎవ్వరికీ లేదు .మనోహర సినిమాలో ఆయన శివాజీకి … Continue reading
మనమరుపు వెనక మన వెండి తేర మహానుభావులు -31
మనమరుపు వెనక మన వెండి తేర మహానుభావులు -31 31-తొలి మహిళా చిత్ర నిర్మాత –దాసరికోటిరత్నం గారంగస్థలంపై మహిళల పాత్రలను పురుషులే పోషించే కాలంలో నాలుగు దశాబ్దాలు నాటక రంగంలో స్త్రీ, పురుష పాత్రలను పోషించిన అసమాన నటీమణి దాసరి కోటిరత్నం. సినీరంగంలో ప్రవేశించి అనేక సినిమాల్లో నటించి చిత్రాలను నిర్మించిన తొలి మహిళా నిర్మాత ఆమె. 1935లో … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -30 నీకథా శివ బ్రహ్మం భారతీతీర్ధ ,శతావధాని –వెంపటి సదాశివ బ్రహ్మ౦
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -30 30-సినీకథా శివ బ్రహ్మం భారతీతీర్ధ ,శతావధాని –వెంపటి సదాశివ బ్రహ్మ౦ సినీగీత సుమసౌరభం సదాశివ బ్రహ్మం ఓహో మేఘమాల…నీలాల మేఘమాల చల్లగ రావేలా, మెల్లగ రావేలా?… అని ఆ కలం పరిమళాలు సుతిమెత్తగా మన హృదయాలను స్పృశిస్తాయి. మది ఉయ్యాల లూగి నవభావాలేవో… అని ప్రేమతో … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -29
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -29 29-‘’స్వాతంత్ర్యమే మా జన్మహక్కని చాటండి’’ గీతరచయిత ,శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమా ఫేం-తోలేటి 1954లో గుబ్బి కర్నాటక వారి శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమాకు మాటలు ,పాటలు రాసి ఆంధ్రలోకం లో ఆ భక్తిసినిమాను బంగారు ఉయ్యాలలో ఊగించిన రచయిత శ్రీ తోలేటి వెంకట శాస్త్రి … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -28 28-సినీ వరూధిని,గానకోకిల –రామతిలకం
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -28 28-సినీ వరూధిని,గానకోకిల –రామతిలకం 6-6-1905న శ్రీమతి దాసరి రామతిలకం విజయవాడలో జన్మించారు .దైవ దత్త మైన కోకిల క౦ఠం తో ,స్వయం కృషితో చిన్నప్పటి నుంచి సంగీతం లో సాధన చేసి ,తన సంగీత సామర్ధ్యానికి నాటకరంగం దోహదం చేస్తుందని కాళ్ళకూరి నారాయణ రావు గారి … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -26
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -26 26-‘’వినరా సూరమ్మ కూతురు మొగుడా ‘’పాటఫేం –అప్పలాచార్య 1966లోనే పొట్టిప్లీడరు సినిమాలో పద్మనాభానికి ‘’పోపోపో పొట్టి ప్లీడరు’’పాటరాసినా ,1972లో వచ్చిన ఇల్లు ఇల్లాలు సినిమాలో రాజబాబు ,రామాప్రభాలకు స్టోరీ సాంగ్ ‘’వినరా సూరమ్మ కూతురు మొగుడా వివరము చెబుతాను ‘’పాట వచ్చేదాకా కవి అప్పలాచార్య పేరు … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -25
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -25 25- నిష్కర్షగా ,కర్కశంగా మాట్లాడే విదూషక – వ్యంగర వెంకట సుబ్బయ్య (వంగర) మాయాబజార్ సినిమాలో ‘’శాస్త్రం నిష్కర్షగా కర్కశంగా చెబుతుంది .మనం సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి ‘’అని జాతక పరీక్షలో చాకచక్యంగా మాట్లాడిన వంగర నటన గుర్తు ఉండే ఉంటుంది .అసలు పేరు వంగర … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -24
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -24 24-సినీ హరి కథల మోపర్రు దాసు ఎత్తుగా గిరజాల ఒత్తు జుట్టుతో ,ఆజానుబాహువుగా ,దబ్బపండు వంటి మై చాయతో ,చెవులకు కుండలాలతో ,నుదుట వెడల్పైన నిలువు కుంకుమ బొట్టుతో ,పంచె కట్టు ,సిల్క్ లాల్చీ తో మహా అందంగా కనిపించే వారు మోపర్రు దాసు .సంమోహ … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -23
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -23 23- బ్రహ్మ చారి నటుడు దొరైస్వామి పింగళి నాగేంద్రరావు సంభాషణా రచయితగా కవిగా ,విజయావారి ఆస్థాన మహా కవిగా సుప్రసిద్ధులు .ఆజన్మ బ్రహ్మ చారి. అలాగే ఆదే కాలం లో సినిమాలకు పరిచయమైన కేరక్టర్ యాక్టర్ దొరైస్వామి కూడా బ్రహ్మ చారే అని తెలిస్తే అవాక్కై … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -22
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -22 22-వణుకుతున్నట్లున్న కంఠం తో రైతు వేషాలేసిన పెరుమాళ్ళు సూరపనేని లక్ష్మీ పెరుమాళ్ళు కృష్ణా జిల్లా లోని ఉంగుటూరు లో జన్మించారు.వెడల్పు ముఖం చెవికి పోగులు పంచె పైకి ఎగకట్టి ,బుజం మీద తుండుతో అసలు సిసలు కృష్ణా రైతుగా కనిపిస్తారు .సాఫ్ట్ కేరక్టర్లే ఎక్కువ చేసి మెప్పించారు .గొంతు ఎందుకో కొంచెం … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -21
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -21 21-చిరుబొజ్జతో వినాయకుడిగా నటించిన హాస్యాంబుధి-బొడ్డపాటి బొడ్డపాటి ఇంటిపెరుతోనే ప్రసిద్ధులైన హాస్య బొడ్డపాటి బొడ్డపాటి కృష్ణారావు .మచిలీబందరు వారు. .వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడైన ఈయన స్వస్థలం మచిలీపట్టణం. విలక్షణమైన ఆకారం గల కృష్ణారావు గారు రంగస్థలం మీద ‘ సుబ్బిశెట్టి ‘ లాంటి వేషాలు వేసి చెళ్ళపిళ్ళ వారి వంటి ఉద్దండ పండితుల చేత ‘ హాస్యాంబుధి ‘ అనే … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -20
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -20 20-పళ్ళికిలిస్తూ, మెలికలు తిరుగుతూ నవ్వులు పండించే అంజి –బాలకృష్ణ 1898లో జన్మించి 55ఏళ్ళు మాత్రమె జీవించి 1953లో మరణించిన హాస్య నటుడు బాలకృష్ణ ఇంటిపేరు వల్లూరి .1937లో కలకత్తా లో నిర్మించిన విజయ దశమి అనే కీచక వధ తో సినీ రంగ ప్రవేశం చేసి … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -17
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -17 17-వెండి తెర తొలి గ్లామర్ హీరో –సి.హెచ్. నారాయణ రావు చదలవాడ నారాయణ రావు (సెప్టెంబరు 13, 1913 – ఫిబ్రవరి 14, 1984) 1940 నుంచి 1950 దాకా ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సినిమా … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -18
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -18 18,19-‘’ఇహీ బాగు బాగు ‘’ అంటూ నవ్వించే నల్లరామ్మూర్తి,ఆయన జంట సీతారాం కోటపల్లి (నల్ల) రామమూర్తి ప్రముఖ తెలుగు చలనచిత్ర, రంగస్థల నటుడు. హాస్యనటుడిగా ఇతడు సుప్రసిద్ధుడు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలంలోని చింతపర్రు ఈయన స్వస్థలం. ఈయన 1913లో జన్మించారు. సుమారు రెండు … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -16
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -16 16-అమర సందేశం హీరో –ఆమరనాథ్ 1950-60మధ్య కాలం లో తెలుగు చలన చిత్ర సీమకు అనేకమంది నటీ నటులు పరిచయమయ్యారు .అదృష్టం బాగుండి తారాజువ్వల్లాగా పైకి ఎదిగిన వారు కొందరు దురదృష్ట కాలసర్ప బాధ పడి అధోగతి పాలైనవారు కొందరు వీరిలో ఉన్నారు .1953లో వచ్చిన … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -15
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -15 15-బెట్టీ డేవిస్ లాంటి మహానటి –హేమలత శాంత సౌజన్యాలు మూర్తీభవించిన అలనాటి మేటి నటి పి.హేమలత. రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన హేమలత అంచెలంచెలుగా సినిమా నటిగా ఎదిగారు . ఆమె యన్టీఆర్, ఏయన్నార్ వంటి అగ్రకథానాయకుల చిత్రాల్లో తల్లి పాత్రలు పోషిస్తూ వచ్చారు . … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -14
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -14 14- రాజసం ఉట్టిపడేధీర గంభీర పాత్రలు, నారద ,కన్నగి పాత్రలు ధరించిన గాయని నటీమణి –ఋష్యేంద్ర మణి విజయవాడలో జన్మించిన శ్రీమతి ఋష్యేంద్ర మణి,పెంపుడు తల్లి వెంకటరత్నమ్మ గారి పెంపకం లో పెరిగి ఏడవ ఏటనే వంశ పారంపర్య సంప్రదాయం ప్రకారం గజ్జ కట్టారు .అంటే … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -12
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -12 12-‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా మరియు అంచెలంచెలు లేని మోక్షము’’ ఫేం-స౦గీత దర్శకులు,కవి శ్రీ బి. గోపాలం శ్రీ వేములపల్లి శ్రీ కృష్ణ రచించిన ‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా –గతమెంతో ఘనకీర్తి కలవోడా ‘’పాటనుస్వరపరచి దేశమంతటా విస్తృతంగా పర్యటించి గానం చేసి ,మహా ఉత్సాహాన్ని నింపిన సంగీత … Continue reading

