వీక్షకులు
- 1,107,763 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: రచనలు
సీతమ్మ లేదు (మోడరన్ సీత ఉంది )వాకిలీ లేదు ,సిరీ ,లేదు ,సంపదా లేదు ,మల్లెకు ప్రాధాన్యమూ లేని సినిమా –చూసే వారికిమాత్రం చెవిలో కాబేజీ పువ్వు
సీతమ్మ లేదు (మోడరన్ సీత ఉంది )వాకిలీ లేదు ,సిరీ ,లేదు ,సంపదా లేదు ,మల్లెకు ప్రాధాన్యమూ లేని సినిమా –చూసే వారికిమాత్రం చెవిలో కాబేజీ పువ్వు ఇంటాయన ప్రకాష్ రాజు కేమీ పని ఉండదు అంతా మంచి జరగాలని బోల్డు కోరుకొంటూ ఉంటాడు .పెద్దోడువెంకటేష్ బహు బద్ధకిష్టు ,చొక్కా కాలరు వెనక్కి అయిదు నిమిషాల కోసారి … Continue reading
మన విజయ వాడ పై విరిసిన కవితా ఇంద్ర ధనుస్సు
మన విజయ వాడ పై విరిసిన కవితా ఇంద్ర ధనుస్సు యువకుడు, మిత్రుడు ,సాహిత్యోపాసకుడు ,రస రమ్యం గా రమ్య భారతి ని తీర్చి దిద్దుతున్న వాడు చలపాక ప్రకాష్ రమ్య భారతి ఆధ్వర్యం లోవివిధ కవులు ‘’మన విజయ వాడ ‘’పై రాసిన కవితలను కవితా సంకలనం గా తీసుకొచ్చారు .పుస్తకం విజయ వాడ అంత … Continue reading
హాస్యపుసుత్తికి పట్టం కట్టిన వేలు
హాస్యపుసుత్తికి పట్టం కట్టిన వేలు ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరిచి పోయి నట్లు సుత్తి వేలు గా తన పేరు మారటం తో కురుమద్దాలి లక్ష్మీ నర సింహా రావు తన పేరు ఎప్పుడో మరిచి పోయి ఉంటాడు . జంధ్యాల వెతికి పట్టు కొన్న నట ముత్యాలు ఆయన .,వీర భద్ర రావు … Continue reading
ఆయనా -ఈయనా
ఆయనా -ఈయనా ” ఈయన” వచ్చే సరికి ”ఆయన” దాదాపు బట్టలు ఏమీ లేకుండా ఒక్క గోచీ గుడ్డ తో ఆసనం పై సుఖాసీను లయి ఉన్నారు .శరీరం కొంచెం రాగి రంగు లో ఉంది .వయస్సు యాభై ఉండి ఉంటాయి .జుట్టు గడ్డం మీసం తెల్ల బడ్డాయి .ఆయన విశాల ఫాల భాగం … Continue reading
అరవై అయిదేళ్ళ స్వాతంత్ర ఫలం
అరవై అయిదేళ్ళ స్వాతంత్ర ఫలం అందరికి భారత స్వాతంత్ర దినోత్సవ శుభా కాంక్షలు .అధికారం తెచ్చుకొని అరవై అయిదేళ్ళు దాటింది .కాని స్వతంత్ర ఫలాలు అందరికి దక్కు తున్నాయా అని ఆలోచిస్తే సమాధానం మిశ్రమం గా ఉంటుంది .బాగా ముందుకు వెళ్లామా ?అని ప్రశ్నించుకొంటే లేదనే అందరు చెప్పే సమాధానమే .పాపం అబ్దుల్ కలాం గారు … Continue reading
మ్యూజిక్ మెజీషియన్- మొజార్ట్ -2
మ్యూజిక్ మెజీషియన్- మొజార్ట్ -2 అన్వేషణ ఎందుకో తన పుట్టిన ఊరు సాల్జ్ బర్గ్ పై మోజు లేదు మొజార్ట్ కు .తండ్రి లాగే ఆ కొలువు … Continue reading
మ్యూజిక్ మజీషియన్ మొజార్ట్ –1
మ్యూజిక్ మజీషియన్ మొజార్ట్ –1 జెర్మనీ దేశపు సంగీతానికి చిర యశస్సు ను సాధించి పెట్ట్టిన ఎందరో సంగీత కారులున్నారు .వారిని చిరస్మరణీయులు గా భావిస్తారు .క్లాసికల్ విదానాన్నుంచి రొమాంటిక్ సంగీతానికి బాటలు వేసి ప్రపంచ దేశాలన్నిటి లోను అభిమానాన్ని సంపాదించి ”త్రీ బి’అని పించుకొన్నారు ముగ్గురు మహనీయులు .వారే బాచ్ ,బ్రాహ్మస్,బీథోవెన్ లు .వీరిని సంగీత … Continue reading
భగవాన్ శ్రీ కృష్ణఉవాచ
భగవాన్ శ్రీ కృష్ణఉవాచ ఇవాళ కూడా అస్టమి తిధి ఉంది -శ్రీ రిష్ణాష్టమి గానే భావిస్తారు .కనుక శ్రీ కృష్ణుడిని తలచుకొంటూ భగవద్గీత లో ఆయన చెప్పిన మాటలను ‘భగవాన్ శ్రీ కృష్ణ ఉవాచ ”ద్వారా తెలుసు కొందాం – ”యద్భావం తద్భవతి ”మనం ఎలా కోరుకొంటే ,అలా జరుగు తుంది .ఇదే positive attitude … Continue reading
హి(హృ)దయ తుల్లా
హి(హృ)దయ తుల్లా మధ్య ప్రదేశ్ లో జన్మించి బార్ ఎట్ లా అయి నాగపూర్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ గా ,సుప్రీం కోర్ట్ జడ్జిగా ఎదిగి ,సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గా సమర్ధ వంతం గా పని చేసి ,పరిస్తితుల ప్రభావము ,అదృష్టం కలిసి రావటం … Continue reading
రేడియేషన్ పోయెమ్స్ వ్యాసం – విహంగ లో
రేడియేషన్ పోయెమ్స్ వ్యాసం Posted on July,2012 by విహంగ http://vihanga.com/?p=4440 సాధారణం గా కుటుంబం లో ఎవరి కైనా జబ్బు చేస్తే కాలూ ,చేయి ఆడక తన్ను కొంటాం .నానా కంగారు పడిపోతాం .మన కంగారుని ఇతరులకూ అంటించి ,వారినీ ఇబ్బంది పాలు చేస్తాం .మరి ఆ జబ్బు కుటుంబ పెద్ద ,భర్త అయితే ,అది కేన్సర్ … Continue reading
నియంత ముసోలిని ప్రజా హిత కార్య క్రమాలు
నియంత ముసోలిని ప్రజా హిత కార్య క్రమాలు ఇటలి నియంత ముసోలిని రాజకీయం గా కర్కశం గా ఉన్నా ప్రజలకు ఎంతో మేలు చేశాడు .ఈ విషయాలు ఎవరి దృష్టీ నీ ఆకర్షించి నట్లు లేదు ..అధికారం లోకి వచ్చిన రెండు నెలల్లో ముప్ఫై రెండు కేబినేట్ సమా వేశాలు నిర్వహించాడు ..రైలు రోడ్ల నిర్మాణానికి గొప్ప అనువజ్నులను … Continue reading
ఆడదై పుట్టటమే నేరమైంది
ఆడదై పుట్టటమే నేరమైంది ఆమె గొప్ప గణిత శాత్ర వేత్త కుమార్తె .గణిత శాస్త్రం లో ప్రోఫెస్సర్ ,విజ్ఞాన శాస్త్ర వేత్త .ఆమె స్వయం వ్యక్తిత్వం మగవాళ్ళకు అసూయ పుట్టించింది .ఆమెను ఏమీ చేయ లేక నడి బజార్లో కిరాతం గా చంపే శారు .ఆమెయే హిపాటి యా అనే గ్రీకు మేధావి .శాస్త్ర్రేయ పరిశోధనలు చేసినందుకు హత్య … Continue reading
సంస్కృతి అంటే ?
సంస్కృతి అంటే ? సంస్కృతి అనేది మానవ జీవితాలకు మాత్రమే సంబంధించింది .అది ఉండబట్టే మనల్ని మానవులు అంటున్నారు .లేకుంటే జంతువులతో సమానమే .సంస్కృటతి అంటే సభ్యతా ,సంస్కారం అని అనుకొంటాం ..ఇతరుల పట్ల మర్యాదా ,మన్ననా ,గౌరవం చూపటమే ఈ రెండు పదాలకు అర్ధం .అవి లేక పోయినా ,చూపక పోయినా … Continue reading
సత్య కధా సుధ—10 (చివరి భాగం)
సత్య కధా సుధ—10 (చివరి భాగం) ఏ జన్మ లో మానవుడు న్నా ,దాని పై మొహాన్ని వదులు కోలేడు –దీన్ని వివ రించే ఒక కధ –ఒక గురువు గారికి చావు సమయం దగ్గర పడింది .శిష్యుడు చుట్టూ విచారిస్తు న్నాడు .ఆయన్ను ‘’మీరు సరాసరి మొక్షానికే పోతారా “?’’అని అడిగారు .దానికి ఆయన మోక్షానికి ఇంకో జన్మ అడ్డంగా ఉందని … Continue reading
సత్య కధా సుధ—9
సత్య కధా సుధ—9 పుట్టిన బిడ్డ ఏడుపు కు ,తల్లి పాడే జోల పాటకు ఒక పండితుడు అర్ధం చెప్పాడు –చంటి వాడు ‘’క్వా ,క్వా ,క్వా’’అని ఎడుస్తాడని మనకు తెలిసిన విషయమే .సంస్కృతం లో ‘’క్వా’’అంటే ఎక్కడ?అని అర్ధం .అంటే ఈ లోకం లో ఆనందం ఎక్కడా?అని ప్రశ్నిస్తున్నాడ ట వాడు .తల్లి వాణ్ణి … Continue reading
సత్య కధా సుధ – 8
సత్య కధా సుధ – 8 ఆశ కు అంతు లేదు అని చెప్పటానికి ఒక చిన్న కధ .ఒకడు రాజు ను ఆశ్రయించి ,అనుగ్రహం పొంది భూమిని అంతటిని దానం గా పొందాడు .రాజ లాంచనాలతో ఏనుగు మీద ఎక్కి ఊరేగుతూ ఇంటికి వచ్చాడు .అందరు ఎంతో సంతోషించారు .అమాంతం గా గది లోకి వెళ్లి ఎక్కి ఎక్కి … Continue reading
సత్య కధా సుధ –7
సత్య కధా సుధ –7 ఒక గృహస్తు ఇంటికి భోజన సమయానికి ఒక అతిధి వచ్చాడు .తనతో పాటు ఆయనకు వడ్డించమని భార్యకు చెప్పాడు .అలానే చేసింది .తినటానికి ముందు అతిధిని ‘’బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మణా హృతం ‘’అని గీతా శ్లోకాన్ని తనతో పాటు అనమన్నాడు .నేను అననన్నాడు అతిధి .అనమని మళ్ళీ … Continue reading
సత్య కధా సుధ -6
భక్తుడు’’ రక్షించు మహా ప్రభో’’ అని ఆర్తిగా ప్రార్ధిస్తూ ఉంటె వీడు ఏమైనా పుణ్య కర్మ చేశాడా అని భగవంతుడు ఆలోచిస్తాడట .దీనికి సంబంధించిన కధ తెలుసు కొందాం . ఒక సారి పాండవులందరూ ద్రౌపది తో సహా సముద్ర స్నానానికి వెళ్లారట .దాదాపు అంతా గంటకు పైగా స్నానాలు చేసి పైకి వచ్చి కూర్చున్నారు … Continue reading
సత్య కధా సుధ -5
సత్య కధా సుధ దైవీ శక్తి ని గురించి ఒక ఆస్తికుడు ,నాస్తికుడు తీవ్రం గా వాదించు కొన్నారు .’’నేను అన్నం తినను ‘’అన్నాడు నాస్తికుడు ‘’నీతో దేవుడు తి ని పిస్తాడుగా ‘’అన్నాడు ఆస్తికుడు .దేవున్నితప్పించు కోవటానికి ఒక అడవి చేరి మర్రి చేట్టుమాటున దాక్కున్నాడు .అప్పుడు ఒక బాట సారి వచ్చి … Continue reading
సత్య కధా సుధ –3
సత్య కధా సుధ –3 భగ వంతుడు ఏమి చేస్తాడో మానవునికి తెలియని ఒక లీల ను గురించి తెలియ జేస్తాను .ఒక రాజు గారి ఆశ్రయం లో ఇద్దరు పురోహితులున్నారు .అందులో ఒకడు ‘’దైవా దీనం జగత్ సర్వం ‘’అని నమ్మిన వాడు .రెండో వాడు రాజు గారి పరిపాలన బాగా ఉందని … Continue reading
సత్య కధా సుధ—2
సత్య కధా సుధ—2 ‘’అదృష్ట వంతు లైన పుత్రుల్ని కని హాయిగా జీవించండి .బిడ్డలు విద్యా వంతులు ,శూరులు అయినంత మాత్రాన ఆనందం రాదు .నా కొడుకులు విద్యా వంతులు ,పరాక్రమ వంతులే ..వారి వల్ల నేను కాని వారు కాని ఏ సుఖమూ పొంద లేదు .అదృష్ట వంతులకు మాత్రమే సౌఖ్యాలు లభిస్తాయి … Continue reading
సత్య కధా సుధ—1
సత్య కధా సుధ—1 ఒక రాజు గారికి దైవ భక్తీ ఎక్కువ .దేశం లో ఉన్న తన ప్రజల్లో దైవం మీద విశ్వాసం ఎలా ఉందొ తెలుసు కోవాలనే వింత కోరిక కలిగింది .మూడు ప్రశ్న లను ఇచ్చి దండోరా వేయించాడు .మొదటి ప్రశ్న దేవుడున్నాడా ?.రెండోది ఉంటె ఎటు వైపు చూస్తుంటాడు ?మూడో ప్రశ్న … Continue reading
అన్నమాచార్య జయంతి
అన్నమాచార్య జయంతి క్రీ.శ.1424 లో జన్మించి 79 ఏళ్ళు జీవించి 1503 లో శ్రీ వెంకటేశ్వర సాయుజ్యాన్ని పొందిన మహా భక్త శిఖామణి అన్నమాచార్యుల వారు .కడప జిల్లా తాళ్ళ పాకలో జన్మించిన కారణ జన్ముడు. అన్నమయ్య జయంతి వైశాఖ పౌర్ణమి నాడు దేశ వ్యాప్తం గా జరుపు కోవటం పరం పర గా వస్తోంది . … Continue reading
వైశాఖ పౌర్ణమి – బుద్ధుడు అంటే ఎవరు ?
వైశాఖ పౌర్ణమి ఆ.కా.,మా.,వై .పౌర్ణమి లలో పవిత్ర సముద్ర స్నానాలను చేస్తాం .ఆ వరుస లో చివరి పున్నమి వైశాఖ .దీన్నే మహా వైశాఖి గా భావిస్తారు .దీని తరువాత వచ్చేది జ్యేష్ట పౌర్ణమి ని ఏరువాక పౌర్నమని ,ఆ తర్వాతా వచ్చే ఆషాఢపున్నమిని గురు పూర్ణమి లేక వ్యాస పూర్ణిమ లేక … Continue reading
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –10(చివరి భాగం )
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –10(చివరి భాగం ) ఇవీ నూరేళ్ళ తెలుగు కధలో చూసిన అనేకానేక సామాజికాంశాలు .విస్తృత మైన వీటిని దాదాపు కధా రచయిత లంతా చిత్రీక రించారు .అనుభవైక వేద్యం గా రాశారు .సమస్యల లోతును తడి మారు .పరిష్కార మార్గాలూ చూపించారు .సంఘటిత పరచి ,సాధానా మార్గాలను … Continue reading
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –9
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం —౯ ఎస్.ఏం.ఎస్.ల పాప్యులారిటి పై మంచి కధ ”మాయాజాలం ”ను జీవన్ రాశాడు .తాను ప్రేమించిన అమ్మాయి ఐ లవ్ యు చెప్పక పోతే హత్య చేశాడు .అది నేరమా అని టి.వి.చానల్ ప్రశ్నిస్తుంది .కాదు అని తొంభై శాతం ,మంది ఎస్.ఏం.ఎస్.లు ఇచ్చారు .రైతు చావుకు ప్రభుత్వానిదే బాధ్యతా ? అని అడిగితే తొంభై మూడు శాతం మంది కాదన్నారట .ఇదంతా చానళ్ళ మాయా జాలం గా చిత్రించాడు కధకుడు .ఇదంతా పనికి రాని ప్రసారాలకు అద్దం పడుతుంది .ఊరి దగ్గరున్న ఏటిలో, నది లో ఇసుక దొంగ రవాణా చేసే సిండి కేట్లు ఎక్కువయ్యారు .ఎక్కువగా తవ్వితే పంట కాలువలు మెరకై నీరు ప్రవహించదు .భూమి లోకి నీరు ఇంకదు .నీరు ప్రవహించి పారి పోతుంది .బోర్లలో నీరు రాదు .ఊరదు కూడా .ఈ సామాజికాంశాన్ని ”ఏటి పర్ర”కధ లో చోడవరం రామ కృష్ణ హెచ్చరిక గా చిత్రీకరించాడు .తిన టానికి పిడికెడు మెతుకులు లేక ,తాగటానికి గుక్కెడు నీళ్ళు దొరక్క ,పసి వాళ్లకు పాలు లేక ,వైద్యం ,భద్రతా ,సంతోషం ,విద్యా ,వికాసం ,విజ్ఞానం లేక కునారిల్లి పోతున్న జీవుల కన్నీటి కధలే ”పాలమూరు జిల్లా కధలు ”.ఉదయమిత్ర అనే రచయిత రాసిన కధలే ,వ్యధలే ఇవన్నీ .వాస్తవికత ,ఆ ప్రాంతపు యాస తో గుండెల్ని పిండేశాడు .బహుళ జాతి సంస్థ లో మన సామాజిక ,ఆర్ధిక స్తితి గతులపై పట్టు సాధించి వేధిస్తున్న వివ రాలన్నీ ”కొండ చిలువ ”కధ చెబుతుంది .ఆ బడుగుల చైతన్యానికి దారి చూపిస్తాడు రచయిత . … Continue reading
వందేళ్ళ తెలుగు కధ –8
వందేళ్ళ తెలుగు కధ –8 పెళ్లి సాంఘిక భద్రత నిస్తుంది .ప్రేమ తాత్కాలిక ఆనందమే .పెళ్లి అయితే ఇద్దరు ఒకటే నన్న భావన కలుగుతుంది .ప్రేమ ఒక్కటే ఉంటె విడి పోతామేమో నన్న భయం ఉంటుంది .అభద్రతా … Continue reading
వందేళ్ళ తెలుగు కధ–సామాజికాంశం –7
వందేళ్ళ తెలుగు కధ–సామాజికాంశం –7 కోస్తాంధ్ర అన్నీ ఉన్న విస్తరి లా అని పిస్తుంది .పెద్దగా జీవన పోరాటాలు లేవు .వనరులు పుష్కలం .వాటిని ఉపయోగించు కొనే మార్గాలూ అందు బాటు లో ఉన్నాయి .ధన బలమూ ఉంది .అధికారం ఉంటుంది .కనుక ఇక్కడి కధలు సవారి బండి లా హాయిగా ఉంటాయి .అయితే గుండె లోతుల్ని … Continue reading
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –6
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –6 శాస్త్ర విజ్ఞానం ,సాంకేతిక పరిజ్ఞానం ,నాగరకత పెరిగే కొలదీ సమాజం లో సమస్యలు పెరుగుతూనే ఉంటాయి .పారిశ్రామిక ప్రగతి కూడా మనిషి జీవితం తో ఆటలాడు కొంటుంది .ఊర్ధ్వ స్థితికి కొని పోయే ఆలోచనలు పెరగవు .దిగ జారుడు ఎక్కువ అవుతుంది .మానవీయత దూరమై పోతుంది .ఆర్ధిక బంధాలేనిర్ణయాత్మక … Continue reading
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –5
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –5 తెలుగు నేల నాలుగు ప్రాంతాల లోగిలి .ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ,రాయల సీమ ,తెలంగాణా .ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రజల జీవన సరళి ,ఆచార వ్యవ హారాలు ,కట్టుబాట్లు ,వేరు వేరుగా ఉంటాయి .నైసర్గిక స్వరూపం ,పంటలు ,భూగర్భ నిక్షేపాలు ,,జలాశయాలు ,తాగు నీరు ,సాగు నీరు అందు … Continue reading
వందేళ్ళ తెలుగు కధ-సామాజికాంశం-4
వందేళ్ళ తెలుగు కధ-సామాజికాంశం-4 శ్రీ శారద ,ఆలూరి భుజంగ రావు ,ధనికొండ హనుమంత రావు ,రావూరి భరద్వాజ –పేదరికం లోని వివిధ పార్శ్వాలను కధల్లో స్పృశించారు .స్వయం గా అనుభవించారు కనుక ,ఆ కధలు సజీవం గా ఉన్నాయి .మనుష్యులలో దాగొని ఉన్న మానవత్వాన్ని ,స్నేహ సౌరభాలను ,బాంధవ్యాలను ,మర్యాదలను ,ఆప్యాయతలను మల్లె పూల … Continue reading
శ్రీ శంకర స్మరణం
శ్రీ శంకర స్మరణం వైశాఖ శుద్ధ పంచమి అంటే ఈ నెల 26 వ తేదీ గురువారం ఆది శంకరా చార్యుల వారి జయంతి .కేరళ లోని కాలడి లో భూమిపై కాలిడిన అపర శంకర అవతార మూర్తి అయిన శంకర భగవత్పాదులు చిన్న తనం లోనే సన్యాసాశ్రమం స్వీకరించి ,పరమ గురు శుశ్రూష లో … Continue reading
వందేళ్ళ తెలుగు కధ–2
వందేళ్ళ తెలుగు కధ–2 రచయిత తన అవగాహన మేరకు ఆలోచించి ,ఆలోచిస్తూ రచనలు చేస్తాడు .చదివే వారు కూడా ఆలోచిస్తూ చదివి ,చదివిన తర్వాత కూడా ఆలోచిస్తారు .రచయిత రచనను నైతిక ఆయుధం గా భావిస్తాడు .సృష్టించే శక్తి పెరిగిన కొద్దీ ,వ్యక్తీ రచయిత అయినట్లే ,చదివే శక్తి పెరిగిన కొద్దీ చదువరే . విమర్శకుడు అవుతాడు .ఇదే … Continue reading
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –1
వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –1 కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో 2009 మే లో నిర్వహింప బడిన”వందేళ్ళ తెలుగు కధ ”సదస్సులో నాకు ఇచ్చిన ఈ విషయం పై నేను రాసి సమర్పించిన వ్యాసం ఇది .దాదాపు మూడేళ్ళ తరువాత మీకోసం వెలుగు చూస్తోంది . కధ అనేది చెప్పటం ,వినటం తో ప్రారంభ మైంది .తర్వాత … Continue reading
డాల్ఫిన్లు మన కజిన్లు
డాల్ఫిన్లు మన కజిన్లు ఇదేదో ప్రాస కోసం అన్న మాట కాదు .అవి మనకూ చాలా కాలం కిందటి బంధువులు ఇప్పుడు సంబంధాలు తెగినాయి తరాలు విడి పోయినట్లు .అవి మనము క్షీరజాలే అన్న సంగతి మర్చిపోవద్దు .మనం పిల్లల్ని అల్లారు ముద్దు గా పెంచుతాం ;మనకూ జుట్టు వుంది పెద్ద సైజు లో … Continue reading

