వీక్షకులు
- 1,107,779 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: వార్తా పత్రికలో
జ్ఞాపకాలు : ‘నన్నెందుకో మర్పిపోయింది చిత్రసీమ’అని బాధ పడుతున్న ఐ.యెన్ మూర్తి
జ్ఞాపకాలు : ‘నన్నెందుకో మర్పిపోయింది చిత్రసీమ’ September 15, 2013 – కంపల్లె రవిచంద్రన్ నేటి తెలుగు చిత్రపరిశ్రమ మరచిపోయిన ఒకనాటి తెరవెనుక మనిషతడు.ప్రేక్షకులకు కూడా ఆయనకంటే ఆయన సినిమాలే గుర్తున్నాయి. అసిస్టెంట్ డైరెక్టరుగా చిత్రరంగ ప్రవేశం చేసి, ఎన్టిఆర్ దగ్గర’సీతారామకల్యాణం’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ప్రమోటై, 60 – 70 దశకాల మధ్య వచ్చిన … Continue reading
‘నోబెల్’ ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ?
‘నోబెల్’ ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ? September 13, 2013 గొప్ప విజయాలు సాధించిన సైంటిస్టుల గురించి అందరికీ తెలుస్తుంది. కాని నిరంతరం వారికి వెన్నుదన్నుగా నిలబడే వాళ్ల భార్యల గురించి ఎంతమందికి తెలుస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు ప్రొఫెసర్ శివ విశ్వనాథన్. నోబెల్ బహుమతిని పొందిన ఇద్దరు భారతీయ సైంటిస్టులు సర్ సీవీరామన్, ఎస్. … Continue reading
మహామహోపాధ్యాయ – బూదాటి వేంకటేశ్వర్లు
మహామహోపాధ్యాయ – బూదాటి వేంకటేశ్వర్లు September 11, 2013 ‘కవయామి వయామి యామి’ అని తన వద్దకు వచ్చి చెప్పేదాకా ఆ కువిందుడు కవిత చెప్పగలడని భోజరాజుకు తెలియదు. అలాగే తల్లిలేని, పూటగడవని నిరుపేద తెలంగాణ పల్లె నుంచి వచ్చిన విద్యార్థి భారత దేశం గర్వించే మహామహోపాధ్యాయుడవుతాడని, అన్నంపెట్టి చదువు చెప్పిన ఆ విద్యా సంస్థకూ … Continue reading
30 మందికి అమ్మానాన్న ఈ టీచర్
30 మందికి అమ్మానాన్న ఈ టీచర్ September 05, 2013 టీచర్లంటే – బడిలో పాఠం చెబుతారు. ఇంటికి హోమ్‌వర్క్ ఇస్తారు. కాని పుస్తకాల్లోని పాఠాలే కాకుండా బతుకు పాఠాలనూ నేర్పిస్తే? హోమ్‌వర్క్ ఒక్కటే కాకుండా, చిన్న బుర్రలకింత ఆలోచన ఇస్తే? అనాథ ఆడపిల్లల జీవితాల్లో కాస్తంత వెలుగు నింపితే? అటువంటి వ్యక్తిని ఏమంటాం? కొల్లా … Continue reading
చందమామ భాషంతా మా క్యాంపుదే
చందమామ భాషంతా మా క్యాంపుదే September 01, 2013 అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్ తెలుసా? ఎవరాయన? ‘ఆహుతి ప్రసాద్’ తెలుసా? ఓహో, ఆయనా…. ‘చందమామ’ సినిమాలో మ్యాచింగ్ మ్యాచింగ్ లుంగీజుబ్బాలేసుకుని పంచ్ డైలాగులతో తెగ నవ్వించేశాడు… అతనేగా? ఆయ్.. ఆయనేనండి. చందమామే కాదండి, బోల్డన్ని సినిమాల్లో రకరకాల పాత్రలతో, పాత్రకు తగిన మాటతీరుతో అందర్నీ ఆకట్టుకునే … Continue reading
పల్లె పిల్లల్లోనే ఫైర్ ఎక్కువ June 23, 2013–లాఉ రత్తయ్య -విజ్ఞాన్ సంస్థలు
పల్లె పిల్లల్లోనే ఫైర్ ఎక్కువ June 23, 2013 ‘విజ్ఞాన్’ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు లావు రత్తయ్య. ఆ విద్యాసంస్థల వ్యవస్థాపకులు ఆయనే. వేలమందిని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఆయన తనను తీర్చిదిద్దింది మాత్రం తన ఊరేనంటున్నారు. సొంతూరు పెదనందిపాడు గురించి లావు రత్తయ్య చెప్పిన విషయాలే నేటి మా ఊరు.. “మాది గుంటూరు … Continue reading
పరిశోధనా పారంగతుడు
పరిశోధనా పారంగతుడు June 16, 2013 సుప్రసిద్ధ పత్రికా రచయిత, పండితుడు, పరిశోధకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు తిరుమల రామచంద్ర. సంస్కృతం, ప్రాకృతం, హిందీ, కన్నడం, తమిళం, ఆంగ్లం, ఆంధ్ర భాషలలో అనితరసాధ్యమైన పాండిత్యం, పరిశోధనా పాటవంతో వారు చేసిన రచనలు – తెలుగు భాష, సాహిత్య ప్రియులకు కరదీపికలు. సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, తమిళం, హిందీ, … Continue reading
నాన్న నేను కలిస్తే మా ఊరు : హీరో శ్రీకాంత్
నాన్న నేను కలిస్తే మా ఊరు : హీరో శ్రీకాంత్ June 16, 2013 పుట్టినూరూ కన్నతల్లీ అంటారు ఎవరైనా. కానీ హీరో శ్రీకాంత్ మాత్రం జన్మభూమీ, కన్నతండ్రీ అని కలవరిస్తున్నారు. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా శ్రీకాంత్ చెబుతున్న సంగతుల్లో సొంతూరి సందడి, తండ్రి పట్ల అభిమానం రెండూ కలగలిసిపోయాయి. “నేను పుట్టింది కర్ణాటకలోని బసవపట్నం … Continue reading
మా నీళ్లలోనే వెటకారం ఉంది శ్రీను వైట్ల.
మా నీళ్లలోనే వెటకారం ఉంది ‘అసలు గోదావరి జిల్లాలంటేనే సినిమా పిచ్చికి పెట్టింది పేరు. ఇక నేనెంత’ అంటున్నారు ప్రముఖ దర్శకులు శ్రీను వైట్ల. ఆయన సినిమాల్లో కామెడీ విలక్షణంగా ఉంటుంది. ‘వెంకీ, ఢీ, రెడీ, కింగ్, నమో వెంకటేశా, దూకుడు, బాద్‌షా వంటి చిత్రాల్లో కనిపించిన కామెడీ కి మూలం అంతా మా ఊళ్లోనే … Continue reading
ఫ్రేమ్స్ టు ఫేమ్
ఫ్రేమ్స్ టు ఫేమ్ ఎన్టీఆర్ జీవిత విశేషాలను కొత్త కోణం నుంచి చూపించటానికి ఆయన కుమార్తె, కేంద్రమంత్రి పురందేశ్వరి చేసిన ప్రయత్నమే “ఫ్రం ఫ్రేమ్స్ టు ఫేమ్”. మంగళవారం ఢిల్లీలో విడుదల చేసిన ఈ పుస్తకంలో ఎన్టీఆర్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన చిత్రాలతో పాటు ఆసక్తికరమైన లేఖ, టిట్‌బిట్స్ కూడా ఉన్నాయి. నేల మీదే … Continue reading
అందరివీ సినిమా పెళ్లిళ్లే
అందరివీ సినిమా పెళ్లిళ్లే ‘ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం’ ‘అందమైన భామలు లేత మెరుపు తీగలు…’ ‘గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట’ వంటి హిట్ పాటలు విన్నప్పుడు ఆ పదాల అర్థాల్లో పడి వాటిని రాసిన భువనచంద్ర గురించి కాసేపు మర్చిపోతాం. ‘మంచిమంచి పాటలెన్నో రాయడానికి పునాది వేసింది మా ఊరు చింతలపూడి’ … Continue reading
అరటి నార చీరలు
అరటి నార చీరలు సీతారాములు వనవాసానికి వెళ్లినప్పుడు నార దుస్తులను ధరించారని విన్నాం. అడవుల్లో తపస్సు చేసుకునే ఋషులూ నార వస్త్రాలనే కట్టుకునేవారనే కథలూ తెలుసు. కాని నార వస్త్రాలేమిటో తెలుసా? ‘అరటి చెట్టు పీచుతో బ్రహ్మాండమైన వస్త్రాలు తయారుచేస్తున్నాం’ అని చెప్పారు ‘అనానాఫిట్’ అనే సంస్థవారు. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు మామిళ్లపల్లి రాజశేఖర్, … Continue reading
సినిమా కష్టాలు దాటాల్సిందే…
సినిమా కష్టాలు దాటాల్సిందే… విలన్ పాత్రల్ని కూడా హీరోపాత్రలంత రసాత్మకంగా పోషించిన వారు కైకాల సత్యనారాయణ. ‘నవరస నటసార్వభౌముడు’గా కీర్తించబడే ఆయన ఇప్పటికి 780 సినిమాలకు పైగా నటించారు. గతంలో అనేకానేక అవార్డులూ, రివార్డులూ అందుకున్న ఆయనను ఇటీవల అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్యనాయడు అవార్డు కూడా వరించింది. ఐదు దశాబ్దాల ఆయన సినీ జీవిత … Continue reading
నమ్మకమే గెలిపిస్తుంది
నమ్మకమే గెలిపిస్తుంది ఏ హోదాలోనయినా ఉండవచ్చు. ఎన్ని అధికారాలైనా ఉండవచ్చు. కానీ, ఏవైపు ఉండాలనుకుంటున్నాం అన్న విషయంలో ముందే ఒక స్పష్టత ఉండాలి. అదేమీ లేకుండా మధ్యేమార్గంలో వెళ్లాలనుకుంటే అడుగడుగునా రాజీపడాల్సి వస్తుంది. ఆ రాజీలతో జీవితం ఏ తీరమూ చేరద ంటారు నిజాయితీకి, నిర్భీతికీ మారుపేరైన ఐఎఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య. ఎన్నో శాఖల్లో … Continue reading
మా మంచి స్నేహితుడు మా నాన్న
మా మంచి స్నేహితుడు తెలుగు సినీ సాహితీ లోకంలో పండువెన్నెలలు కురిపించే నిండుచంద్రుడు పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణరెడ్డి. నదీమ తల్లులను తన నలుగురు కుమార్తెల పేర్లలో ఇముడ్చుకున్న ఆయన తన ప్రేమతో అల్లుళ్ల హృదయాలనూ దోచుకున్నారు. ఒకే కుటుంబంలా జీవిస్తున్న ఆ ఇంటికి పెద్దదిక్కుగా ఉంటూ 82 ఏళ్ల వయసులో సైతం సాహితీ సేవను … Continue reading
నడిచే నాటక విజ్ఞాన సర్వస్వం -డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు
ఎడిటోరియల్ పేజి వ్యాసాలు » నడిచే నాటక విజ్ఞాన సర్వస్వం -డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు నాటక రచయిత, దర్శకుడు, నటుడు, పరిశోధకుడు, విమర్శకుడు, అధ్యాపకుడు, గ్రంథ సంపాదకునిగా బహుముఖ ప్రజ్ఞావంతుడైన ఆచార్య మొదలి నాగభూషణశర్మ గుంటూరు జిల్లా ధూళిపూడిలో 19335 జూలై 24న జన్మించారు. నాటక దర్శకత్వంలో అమెరికాలోని ఇల్లినాయీస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎఫ్ఏ … Continue reading
అపురూప చిత్రలేఖకుడు దశిక రామలింగేశ్వరరావు
ఆదివారం అనుబంధం » నివాళి అపురూప చిత్రలేఖకుడు దశిక రామలింగేశ్వరరావు 2012 డిసెంబరు 28న చెన్నయ్‌లో కన్నుమూసిన దశిక రామలింగేశ్వరరావు ఒక ‘అపురూప’ చిత్రలేఖకుడు. 1925 సెప్టెంబరు 1న జన్మించిన రామలింగేశ్వరరావు 21వ యేటనే (1946లో) ఢిల్లీలో అఖిల భారత లలిత కళాసమితి ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సమకాలిక చిత్రకళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి గెల్చుకోవటమే అందుకు … Continue reading
వంశీ పసల పూడి కథ
వంశీ పసల పూడి కథ ‘పలుకునైనా కాకపోతిని పసలపూడి కథలలో..కలమునైనా కాకపోతిని ఆ కథలు కురిసిన సుధలకు’ పసలపూడి కథల పుస్తకం రెండవ పేజీలో బాపు వేసిన చిత్రానికి రమణగారు రాసిన వాక్యమిది. పసలపూడి కథల్నే కాదు ఆ ఊరికబుర్లను కూడా అంతే ఆసక్తిగా చెబుతారు దర్శకుడు వంశీ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నిట్లో పల్లెటూరి … Continue reading
ఆంధ్రజ్యోతి చందమామ
ఆంధ్రజ్యోతి చందమామ ఆంద్రజ్యోతి మాసపత్రిక 1936 సంవత్సరంలో మద్రాస్ నుంచి బైసాని నరసింహులు గుప్తా ప్రారంభించగా తరువాతి కాలంలో నాగిరెడ్డి చక్రపాణిల ద్వారా ప్రకటించబడింది. వీరిద్దరూ ఈ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. తెలుగు మరి ఆరు భారతీయ భాషలలో చందమామ ప్రారంభించిన తరువాత మరికొన్ని ఇతర భాషలలో కూడా చందమామ ప్రారంభించడానికిగాను ఆంధ్రజ్యోతి ప్రచురణ నిలిపివేయడమయినది. పత్రికల ప్రారంభానికి మాత్రం … Continue reading

