Tag Archives: వార్తా పత్రికలో

మలేసియా లో మహా నాగ ద్వయ బుద్ద దేవాలయం -బుద్ధ భూమి

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శిలాక్షరాలలొ స్వరాల నిక్షేపం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఉత్తరాంధ్ర తన కదా ఏమిటి /అని ప్రశ్నిస్తొన్దన్న బమ్మిడి జగదీశ్వర రావు

తన ‘కథే’ మిటంటున్న ఉత్తరాంధ్ర – బమ్మిడి జగదీశ్వరరావు \ ‘ప్రాంతీయ అస్తిత్వం’ కేంద్రంగా చూసినప్పుడు ఉత్తరాంధ్రలో ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల స్పృహ లేదనే చెప్పాలి. అయితే ‘ప్రత్యేక తెలంగాణ’ పోరాటాలు ఈ పది పన్నెండేళ్ళుగా ఉధృతమవుతూ రావడం ఉత్తరాంధ్రకూ ఉత్తరాంధ్ర కథకులకూ ప్రేరణగా మారింది. దాంతో అస్తిత్వ స్పృహ యిప్పుడిప్పుడే మొదలై ఆ దిశగా … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవితాన్ని చదివాను అన్న కొలక లూరి ఇనాక్

కవి, కథకులు, నవలాకారులు, నాటక రచయిత, విమర్శకులు, వినూత్న పరిశోధకులు ఆచార్య కొలకలూరి ఇనాక్. సమాజంలోని అట్టడుగు వర్గంలోంచి ప్రభవించిన ఇనాక్ సమాజంలోని చీకటి కోణాల్ని తన రచనల ద్వారా బలంగా వ్యక్తీకరించారు. ఈ సాహితీ స్రష్టకు పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా ‘వివిధ’ పాఠకుల కోసం ఆయనతో విపులమైన ఇంటర్వ్యూ.. ఇనాక్ గారూ! మీకు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హోమం తో పంటలు క్షేమం అంటున్న రైతు చలసాని దత్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శివరూపం ..శివ రాత్రి అంటే

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

స్పస్టతే సమర్ధత -స్వామి రంగనాధానంద

Posted in సేకరణలు | Tagged | Leave a comment

బ్రహ్మజ్ఞాని స్వామి బ్రహ్మానంద

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ముంబాయ్ లో తెలుగు మయసభ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ మాటే జీవన స్ఫూర్తి

  బతికున్నప్పుడు ఏం జరిగిందో చెప్పే ఇతివృత్తాలతో వచ్చే సినిమాలు కోకొల్లలు. అయితే, అందుకు భిన్నంగా మనిషి పోయాక ఏం జరుగుతుందో చెప్పే అంశంతో సినిమా తీసి విజయవంతం చేసిన విలక్షణ దర్శకుడు చంద్రసిద్దార్థ. ఆ ఇతివృత్తంతో వచ్చిన ‘ఆ నలుగురు’ ఆయనను నిజంగా ఆకాశంలో నిలబెట్టింది. కోటానుకోట్ల తెలుగు ప్రేక్షకుల్ని ఒకసారి జీవితపు ఆవలి … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వ్రత ఫలంగా పరమపదం– పండుగ చెప్పిన పరమార్ధం

  ఈ ముప్ఫయ్యవ పాశురంలో ఈ ధనుర్మాస వ్రతం చేసేవారికి కలిగే ఫలశ్రుతిని వివరించి చెప్పారు. వంగక్కడల్ కడైన్ద మాదవనై క్కేశవనై త్తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రిరైఞ్చ అంగప్పరైకొణ్డవాత్తయ్ యణిపుదునై పెంగమలత్తర్డెరియల్ పట్టరు పిరాన్ కోదైశొన్న శంగత్తమిల్‌మాలై ముప్పదుమ్ తప్పామే ఇంగిప్పరిశురైప్పా రీరిరణ్డు మాల్వరైత్తోళ్ శెంగిణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్ ఎంగుమ్ తిరువరుళ్‌పెత్తిమ్బరువరెమ్బావాయ్!! ఆండాళ్ తల్లి ఈ ధనుర్మాస … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎందుకీ ధనుర్మాస వ్రతం?

  గోపికలు పరై, అంటే కైంకర్యం ఇవ్వాల్సిందని పరమాత్మను కోరగానే ఆయన, “ఈ నోము మొదలు పెట్టినప్పటి నుంచి పరై, పరై అంటున్నారు. ఈ పరై అంటే అర్థమేమిటి? ఈ నోము అర్థం ఏంటి? ఈ నోమును ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా?” అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోపికల్ని అడిగాడు. మాలే మణివణ్ణా మార్గళి … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నిశ్శబ్ద సేనాని అరుణారాయ్! -జాన్‌సన్ చోరగుడి

  కారణాలు ఎవరికి ఏమితోచినా, ఒకందుకు మాత్రం మన రాష్ట్రాన్ని మనం ‘షోకేసింగ్’ చేసుకోవాల్సి ఉంది. దీనర్థం లేనిది ఉందని బడాయిలు పోవడం కాదు.ఉన్నది – ఉందని అంగీకరించడం. అలా చేయవల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇంకా ఎక్కడైనా ఏమూలనైనా ఊగిసలాంటిది ఏమైనా ఉంటే, దాన్ని విదిలించుకుని మరీ ముందుకు రావాల్సి ఉంటుంది. ఎలా చూసినా అది … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కథా భారతంలో తొలి అడుగులు -ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు

  తొలి తెలుగు కథ ఏది? సమాధానం వెతుక్కుంటూనే ఉన్నాం ఇప్పటికీ. గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’ కన్నా ముందే బండారు అచ్చమాంబ ‘ధన త్రయోదశి’ అచ్చయిందని బయట పడింది. అచ్చమాంబవే 1902 కన్నా ముందు రాసిన కథలు వెలుగులోకి వచ్చాయి. అసలు ‘దిద్దుబాటు’కి ముందు తొంబై తెలుగు కథలున్నాయని ‘కథానిలయం’ ఇప్పుడు వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో- … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మావో లో కవి -ఆంద్ర జ్యోతి

  విప్లవయోధుడైన మావో ఒక కవిగా, రచయితగా, సాహిత్యాభిలాషిగా చైనా ప్రజలకు సుపరిచితుడే. బహుశా దేశ నాయకుడిగా మావోకు ఉన్న పేరు ప్రతిష్ఠలు ఆయనకు ఒక రచయితగానూ పేరు తెచ్చిపెట్టి వుండవచ్చు. సాహితీవేత్తగా, వచనకవిగా ఆయన శక్తి సామర్థ్యాలు అంచనాకు మించే ఉన్నాయనాలి. మావో వచన కవితల శైలి, కూర్పు, భావన, సాహితీ విలువలు దాదాపు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘జనం లో కలిస్తేనే జగతి లో మార్పు” అంటున్న ఉయ్యూరు వాసి కాజ పూర్ణ చంద్ర గాంధీ ఆంధ్ర జ్యోతి

  అవినీతినీ, నేరాలనూ పట్టి ఇవ్వడం ద్వారా సమాజానికి అండగా నిలబడవచ్చున న్న భావన అతనిలో అంకురించి కొన్ని దశాబ్దాలు గడి చాయి. ఆ భావజాలమే అతన్ని ఫోరెన్సిక్ రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేలా చేసింది. అతని పేరే కాజా పూర్ణచంద్ర గాంధీ. ఉద్యోగ విరమణ తర్వాత తాను నిర్వహిస్తున్న ‘ట్రూత్ ల్యాబ్స్’ దేశంలోనే నంబర్-1 … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నాదయోగి కి ‘’ప్రమిద ‘’నివాళి –

    నాదయోగి కి ‘’ప్రమిద ‘’నివాళి – శ్రీ బులుసు కామేశ్వర రావు గారు ‘’పట్టు వదలని విక్రమార్కుల ‘’జాబితో చేరిన మరొకరు .తన సాహితీ సర్వస్వం గా ‘’ప్రమిద ‘’ను త్రైమాసిక పత్రిక గా మొదలు పెట్టి ,మధ్యలో కొంత ఉద్యోగ శాఖా చంక్రమణం చేసి ,మళ్ళీ మాసపత్రిక గా తన అభిమాన’’ మానస … Continue reading →

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఆ ఇంట్లో కులం అడుగు పెట్టదు -ఆంధ్రజ్యోతి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాంచి స్తూపం విశేషాలు -బుద్ధ భూమి -డిసెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘ఆనందో బ్రహ్మ’ ధర్మవరపు హఠాన్మరణం

తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూత సినీ, రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి రేపు అద్దంకి సమీపంలో అంత్యక్రియలు తెలుగు సినీ వినీలాకాశం నుంచి మరో నవ్వుల తార రాలిపోయింది. మొన్నటికి మొన్న ఏవీఎస్ మృతి మిగిల్చిన బాధ, ఆవేదన నుంచి పూర్తిగా కోలుకోకముందే, ఆ కన్నీటి చారలు ఆరకముందే… మరో హాస్యనటుడు ధర్మవరపు సుబ్రమణ్యం (53) కన్నుమూశారు. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

శశి శేఖరుడి కద-చాగంటి అభి భాషణం –

  పరమేశ్వరుడికి ‘శశి శేఖరుడు” అనే పేరు కూడా ఉంది. శివుడికి ఆ పేరు ఎలా వచ్చిందో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తున్నారు.శశకం అంటే కుందేలు. దూకే స్వభావం ఉన్నది కుందేలు. అలాంటి స్వభావం ఉన్నదే కాలం. ఈ కాలాన్ని ఒడిసిపట్టుకొని తన వద్ద పెట్టుకున్నవాడు కాబట్టి శశి శేఖరుడు అని పిలుస్తారు. … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

తెలుగునాట త్యాగయ్యకు సమాధి

  త్యాగయ్య సంగీతాన్ని ఆలపించడం తప్ప, ఆయన సంగీతజ్ఞతకు ప్రాచుర్యం కల్పించడానికి తెలుగునాట ఇంతవరకూ జరిగిందేమీ లేదు. తిరువయ్యూరు తమిళులు తప్ప తెలుగువారు ఏనాడూ స్ఫూర్తిని పొందలేకపోయారు. తెలుగుతనంతో సంగీతాన్ని సుసంపన్నం చేసిన త్యాగరాజును తెలుగువాడని చెప్పుకుంటూ మురిసిపోవటం తప్ప ఆ స్మృతులు, పరంపర కాపాడుకోవటంలో శ్రద్ధ కొరవడుతోంది. 2013 ఏడాదిని తెలుగు భాష సాంస్కృతిక … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాచకీయ ద్విప్లేట్స్ మరియు వెండి తేర బంగారం

Posted in రచనలు | Tagged | Leave a comment

కార్తీకంలో శివ విష్ణు తత్వం!

  సాధారణంగా శివాలయాలలో జరిపే పండగలు వేరు. విష్ణాలయాలలో జరిపే పండగలు వేరు. కానీ కార్తీక మాసంలో మాత్రం ఈ భేదం కనిపించదు. అన్ని ఆలయాలలోను ఒకే రకంగా వేడుకలు జరుగుతాయి. దీని వెనకున్న విశేషాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు. కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాల్లో ఏక కాలంలో ఉత్సవాలు జరుగుతూ … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

చరిత్ర ఆయుష్షు పోస్తుంది –ఆచార్య ముదిగొండ శివ ప్రసాద్

  తెలుగు చారిత్రక నవలా సౌధానికి నాలుగో స్తంభం లాంటి వాడు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్. విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు తర్వాత ఆ ప్రక్రియలో అంతటి కృషి చేసిన వారు మరొకరు లేరు. శివప్రసాద్ ఇప్పటిదాకా రాసిన 83 పుస్తకాల్లో 20 చారిత్రక నవలలే. శ్రీపదార్చన, ఆవాహన, పట్టాభి, రెసిడెన్సీ, … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

తలలేకుండా ఏడాదిన్నర జీవించిన కోడి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తీకం లో నాగాతత్వం -చాగంటి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

షష్టిపూర్తి..లేడీస్ ఓన్లీ

హైదరాబాద్‌లోని మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హైస్కూల్లో ఎన్నో ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థినులు వీళ్లు. మరి ఇప్పుడేంటి ఫోటోకు పోజు పెట్టారంటారా? వీళ్లంతా కలిసి తమ అరవయ్యో పుట్టినరోజును ఒక రిసార్టులో సంబరంగా చేసుకున్నారు. అసలు తామంతా ఎలా కలిశారు, కలిసి చేసిన పనులేంటి, బాల్య స్నేహితుల కలయిక తమపై చూపించిన ప్రభావం ఎలాంటిది … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

గ్రేట్ మాస్టర్స్ – ఉడ్ హౌస్ ఒకడు- సాక్షి లో – గబ్బిట కృష్ణమోహన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తీక మాసంలో దీపం ప్రధానం

  దీపం ప్రధానం! మనకి సనాతన ధర్మంలో- లౌకికమైన సాధనాల్ని సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందటానికి ప్రయత్నించటం ముఖ్యమైన అంశం. అందుకే ఆశ్వయుజ మాసంలోనూ, కార్తీక మాసంలోనూ కూడా అత్యంత ప్రధానమైనదేదీ అంటే దీపమే. ఆశ్వయుజ మాసం చిట్టచివర వచ్చే అమావాస్య ఒక్కదానికే దీపావళి అమావాస్య అని ఒక ప్రత్యేకమైన పేరు. దీపావళి అంటే దీపాల … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అక్షరంలో.. ఆచరణలో..ఆజానుబాహువు -బొగ్గుల శ్రీనివాస్

అక్షరంలో.. ఆచరణలో..ఆజానుబాహువు 1948వ సంవత్సరం.. ‘రేరాణి’ పత్రికలో ‘అలవాటయిన ప్రాణం’ అనే కథలో పరిధికి మించిన శృంగారం రాశాడని ఒక 21 ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 500 రూపాయల జరిమాన కట్టకపోతే ఆరు నెలల జైలుశిక్ష అనుభవించవలసి ఉంటుందని జడ్జి తీర్పునిచ్చాడు. ‘రేరాణి’ పత్రికాధిపతి ఆలపాటి రవీంద్రనాథ్ జరిమానా కట్టి ఆ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెండి తెర బంగారం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మధురగాయకుడు మన్నాడే మరి లేరు!

  మధురగాయకుడు మన్నాడే మరి లేరు! అనారోగ్యంతో బెంగళూరులో కన్నుమూత అక్కడే అంత్యక్రియలు పూర్తి.. ప్రముఖుల సంతాపం బెంగళూరు, అక్టోబర్ 24 : మహమ్మద్ రఫీ.. ముకేష్.. కిషోర్ కుమార్.. మన్నాడే… హిందీ చలనచిత్ర చరిత్రలో సంగీతానికి స్వర్ణయుగంగా చెప్పుకొనే 1950-70ల నడుమ ఒక వెలుగు వెలుగిన ఈ నాలుగు స్తంభాల్లో ఆఖరు స్తంభం ఒరిగిపోయింది! … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

చైనా లో ప్రపంచం లోనే ఎత్తైన కంచు బుద్ధ విగ్రహం -బుద్ధభూమి -అక్టోబర్ సంచిక

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పద్యకవిత్వంలో భావచిత్రాలు – పి. రామకృష్ణ

పద్యకవిత్వంలో భావచిత్రాలు – పి. రామకృష్ణ వర్ణనలు వేరు, భావచిత్రాలు వేరు. వర్ణనలు, కవి తన కల్పనా శక్తికొద్దీ చేసేవైతే, చదువరి కళ్ళముందు ఒక నిర్దిష్ట చిత్రాన్ని నిలిపి వుంచగలిగేది భావచిత్రం. స్థూలంగానూ, తేలికగానూ చెప్పాలంటే… ఒకటి చెప్పేదైతే, మరొకటి చూపించేది… సూర్యోదయాన్ని నాచన సోమనాథుడు తన ‘ఉత్తర హరివంశం’లో… ‘కుంకుమహత్తించి కొనగోట తీర్చిన పురుహూతి … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పెద్దలు వెళ్లిపోతున్నారు -బొగ్గుల శ్రీనివాస్

పెద్దలు వెళ్లిపోతున్నారు -బొగ్గుల శ్రీనివాస్ “లోకోద్ధరణకోసం రాస్తున్నామనే వాళ్ళను పట్టించుకోను. మాకు ఇష్టం లేనివైనా పొట్టకూటికోసమే రాస్తున్నామని తెగువతో చెప్పగల నిజాయితీ గల రచయితల పాదాలకు నమస్కరిస్తాను….నేను ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను. అలాంటపుడు మరొకరికి ‘ఇలా రాయండి’ అని ఎలా చెప్పగలను. …నాకు ఆకలి తెలుసు, అవిద్య తెలుసు,అవమానం తెలుసు! వాటిని పుష్కళంగా అనుభ … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

చిత్రకారుడు యెస్.విఱమా రావు తో అబ్దుల్ కలాం -నడుస్తున్న చరిత్ర -అక్టోబర్

Posted in సేకరణలు | Tagged | Leave a comment

తెల్ల కాకి ,గోప్పూజ ,వేద సభలు -ఆంద్ర జ్యోతి 1710-13

Posted in సేకరణలు | Tagged | Leave a comment

దేవుళ్లకు చిత్రాభిషేకం

దేవుళ్లకు చిత్రాభిషేకం ఒకవైపు దుర్గా నవరాత్రులు, మరోవైపు తిరుమల దేవుడి బ్రహ్మోత్సవాలు… వెరసి దేవుళ్లందరూ భూమ్మీదికి దిగొచ్చేశారేమో అన్నంత కళగా ఉంది ఎటువైపు చూసినా. ఈ సమయంలో ఇష్టదైవాలను రకరకాలుగా పూజించి, శక్తి మేరకు కానుకలు సమర్పించుకుంటారు భక్తులు. విజయవాడకు చెందిన నందమూరి లతారాణి తాను స్వయంగా చిత్రించిన తంజావూరు కళాఖండాలతో దేవుళ్లకుఅర్చన చేస్తున్నారు. దక్షిణ … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆ ఎనర్జీ షాద్‌నగరే ఇచ్చింది

ఆ ఎనర్జీ షాద్‌నగరే ఇచ్చింది ‘ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా, ఎన్ని దేశాలు చుట్టొచ్చినా.. ఆహా! సొంతూరిలో దొరికే ఎనర్జీయే వేరు’ అంటాడు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. తారాజువ్వలా దూసుకొచ్చిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ‘ఆంజనేయులు’,’తీన్మార్’, ‘గబ్బర్‌సింగ్’, ‘బాద్‌షా’, ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి పెద్ద సినిమాలు తీసి.. సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నా.. సొంతూర్లో … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సర్వ వర్నోప శోభితే -పద్యాలు మరియు బంధ పద్య చిత్రాలు —మూసీ -అక్టోబర్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాటి లేని మేటి భువన విజయం

సాటి లేని మేటి భువన విజయం September 23, 2013 రాయల వారు అష్ట దిగ్గజాలతో నిర్వహించిన ‘భువన విజయం’ రూపకం క్రమక్రమంగా యువకులు, విద్యార్థులను ఆకట్టుకుంటోందని ఇటీవల జరిగిన శతరూప కార్యక్రమాల సందర్భంగా రుజువయింది. ఇటీవల రాష్ట్ర రాజధాని నగరంలోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ‘భువన విజయం’ రూపకం అమోఘంగా విజయం సాధించింది. ఒకప్పుడు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చెరి 60 మార్కులు వేసుకుంటాం-ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కె.లో రోజా రమణి దంపతులు -ఆంధ్రజ్యోతి -23-9-13

చెరి 60 మార్కులు వేసుకుంటాం September 23, 2013 బాలనటిగా మొదటి సినిమాకే జాతీయ అవార్డును అందుకున్న నటి రోజారమణి. ‘ఒడియా ఎన్టీఆర్’ అని పెద్ద పేరు తెచ్చుకున్న హీరో చక్రపాణి. సినిమాల్లోనే కాకుండా, భార్యాభర్తలుగా జీవితంలోనూ కలిసి నడుస్తున్న రోజారమణి – చక్రపాణి జంట ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి ఎం.డి. వేమూరి రాధాకృష్ణ నిర్వహించే … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవితం నేర్పిన పాఠాలు ఏ పుస్తకం లోను లేవు -విశాఖ సన్మానం లో రావూరి భరద్వాజ -22-9-13 ఆంధ్ర జ్యోతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెయ్యి కథల నానమ్మ పప్పు జయా వేణుగోపాల్-ఆంద్ర జ్యోతి -19-9-13

వెయ్యి కథల నానమ్మ September 19, 2013 మన దేశాన్ని భరతుడు పరిపాలించాడు కనుక భరతవర్షమంటారని తెలుసు. మరి అంతకు ముందు మన దేశాన్ని ఏమని పిలిచేవారు? రాముడి పిల్లలు ఎవరెవరు? బ్రహ్మదేవుడికి ఆలయం లేదెందుకు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు చెప్పగలరు? పూర్వమైతే ఇంట్లో ఉండే నానమ్మలో, అమ్మమ్మలో చెప్పేవారు. “ఇప్పుడు నేను చెబుతాను. … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment