Tag Archives: శ్రీ యాజ్ఞవల్క్య

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -24 వివాహం సంతానం

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -24   వివాహం సంతానం గార్గి తన అన్న మిత్రుని తో కూతురు మైత్రేయి వివాహ విషయం కదిలించింది .యుక్తవయసు వచ్చి౦ది కనుక  వివాహం చేయాలని ఆమె మనసులో మాట కనుక్కోమని సోదరికి చెప్పాడు .ఆమె అడిగింది .దానికి మైత్రేయి ‘’బిడ్డల అభిప్రాయం తలి దండ్రులకు తెలిసే ఉంటుంది ‘’అన్నది .గార్గి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -7

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -7 మిథిలానగరానికి దగ్గరలో ఒక ఆశ్రమం లో ‘’కతుడు ‘’అనే ఆయన ఉండేవాడు . .ఆయన కుమార్తె కాత్యాయని .అందం తో పాటు బుద్ధి శాలిని .యుక్తవయసురాగానే  కతుడు భార్యతో కూతురు వివాహ విషయం చర్చించాడు .శుభ లక్షణాలున్న తమ కూతురు  సాక్షాత్తు లక్షీస్వరూపమని భావించారు .గంగాతీరం లో ఒక మహాత్ముడు ఆశ్రమం లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -3

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -3 యాజ్ఞవల్క్యుడు దివాకరుని అనుగ్రహం తో పొందిన వేదాన్ని శుద్ధ యాజుషం అని , ,ఏకాయనం అని ,అయాత యామ అనిపిలువబడింది .పూర్వ మీమాంస శాస్త్రం పుట్టటానికి కర్మకాండ ,ఉత్తర మీమాంసకు కారణం అయిన బ్రహ్మకాండ ,తర్వాత మంత్ర బ్రాహ్మణం వేర్వేరుగా ఉండటం చేత శుద్ధ లేక శుక్ల యజుర్వేదం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 3 Comments