వీక్షకులు
- 1,107,443 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: సినిమా
ఆ కిక్ గంటసేపే-డైరెక్టర్ త్రివిక్రమ్ మనసులోమాట –
ఆ కిక్ గంటసేపే త్రివిక్రమ్ అంటే ఓ బ్రాండ్… ఈ మాటలను వింటే నాకు భయమేస్తుందంటారాయన. త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు.. ఈ మాటలను గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు అని అంటారు. త్రివిక్రమ్ సినిమాలకు ఓ స్థాయి ఉంటుంది… ఈ మాటలను అందరూ అంటుంటే వినడమే అని అంటారు. ఏదేమైనా తెలుగు సినిమా మాటలను మలుపు తిప్పిన … Continue reading
అనగనగ గాయకుడు
అనగనగ గాయకుడు సీన్ సితారే సినిమా అంటే 24 కళలు కదా.. మీరు ఎప్పుడూ హీరోలు, హీరోయిన్లు, డైరక్టర్లు- వీళ్ల కథలే చెబుతారెందుకు? మిగతా కళాకారులు గురించి ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరు?’’ అని గురువుగారిని సూటిగా ప్రశ్నించాడు శిష్యుడు. అప్పటి దాకా ధ్యానం చేసుకుంటున్న గురువుగారు నెమ్మదిగా కళ్లు తెరిచారు. శిష్యుడు వైపు చూసి చిరునవ్వు నవ్వి- … Continue reading
సూపర్ స్టార్ సినీ స్వర్ణోత్సవం (28-Mar-2015)
సూపర్ స్టార్ సినీ స్వర్ణోత్సవం (28-Mar-2015) ‘తేనేమనసులు’ చిత్రంతో మార్చి 31, 1965న తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన నట వైదూష్యంతో అభిమానుల హృదయాల్లో ‘పాడిపంటలు’ పండించారు నటశేఖర కృష్ణ. వెండితెరపై పండు వెన్నెల కురిపిస్తూ 50 ఏళ్ల నిండైన సినీ జీవితానికి చేరువయ్యారు. సినీ కళామతల్లి ముద్దు బిడ్డగా తెలుగు చలన చిత్ర చరిత్రలో … Continue reading
లేదు… లవకుశకు సాటి-లోకనాథం సత్యానందం
లేదు… లవకుశకు సాటి 27/03/2015 -లోకనాథం సత్యానందం అర్థ శతాబ్దం దాటినా చెక్కు చెదరని రికార్డు -లవకుశది. ఉత్తర రామాయణ గాధ ఇతివృత్తంతో నిర్మితమైన సినిమా -ప్రేక్షకులను భక్తిపారవశ్యంలో ఎంత ఓలలాడించిందో.. కమర్షియల్‌గా అంత వసూళ్లు అందించి రికార్డుల శిఖరంపై స్థానాన్ని పదిలపర్చింది. వాణిజ్యపరంగా లవకుశ సాధించిన విజయం -్భరత సినీ చరిత్రలో ప్రత్యేక ఘట్టం. … Continue reading
దొరకునా… ఇటువంటి సినిమా ! ‘శంకరాభరణం’
దొరకునా… ఇటువంటి సినిమా ! Sakshi | Updated: March 15, 2015 00:14 (IST) ఆ సినిమాలో కథానాయకుడి పాత్ర వయసు అరవైకి దగ్గర! సినిమాలో డ్యూయెట్లు లేవు… ఫైట్లూ లేవు. అంతా సంగీతం… అదీ సంప్రదాయ సంగీతం! కానీ, ప్రాంతమేదైనా ప్రేక్షకుల అభిరుచి గొప్పది. బాక్సాఫీస్ సూత్రాలకు విరుద్ధమైన ఆ తెలుగు సినిమా… … Continue reading
విఖ్యాత ఛాయాగ్రాహకుడు విన్సెంట్ ఇక లేరు
విఖ్యాత ఛాయాగ్రాహకుడు విన్సెంట్ ఇక లేరు అద్భుతమైన కెమెరా పనితనంతో వెండితెరకు కొత్త సొగసును తెచ్చిన భారతదేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన సీనియర్ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అలోసియస్ విన్సెంట్ (86) ఇక లేరు. దక్షిణాది భాషలన్నింటిలోను ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గ అనేక చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన ఘనత ఆయనది. వృద్ధాప్యంతో చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన … Continue reading
ఏరువాక పాట బొంబాయి లాక్కెళ్ళింది -వహీదా రెహ్మాన్ – 2019 లో ఒకరోజు సరదా కద –
ఏరువాక పాట బొంబాయి లాక్కెళ్ళింది -వహీదా రెహ్మాన్
ఏం .యెస్.
ప్రేక్షకులకు మహా స్మైల్ పంచి చివరికి మహా శోకం మిగిల్చి ”అసలేం జరిగిందో తెలుసుకోకుండా” నారాయణ వెళ్ళిపోయాడు నెమ్మదిగా నవ్వుల మలయ సమీరం గా ప్రవేశించి ”గాలి”లా చెలరేగి నవ్వుల సునామీ సృష్టించాడు తాగినా తాగించినా వాగినా వాగించినా వెరైటీ ని కల్పించి వినోదం పంచాడు ”రామనాధం గారూ !మీరు ప్రతి దాన్లో వేలు పెట్టి కెలక్కండి … Continue reading
నవ్వుల నారాయణ
నేలకొరిగిన నవ్వుల శిఖరం మరో ప్రతిభావంతుడైన కళాకారుణ్ణి తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోయింది. ‘ఆహుతి’ ప్రసాద్ ఆకస్మిక మరణంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు చిత్రపరిశ్రమకు హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ మరణం నిజంగా పెద్ద దెబ్బే. ఆయన హాస్యరస పోషణలో ఆయనదొక ప్రత్యేకమైన ఒరవడి. స్వతహాగా రచయిత కావడంతో తనకు ఇచ్చిన పాత్రకు మరిన్ని మెరుగులు దిద్ది తన … Continue reading
మహదేవన్ అందరికి మామే -విశ్వనాధ్
ఆయన అందరికి మామే ‘‘పరిపూర్ణమైన సంగీత దర్శకులు కె.వి.మహదేవన్‌గారు. అన్ని రకాల పాటలకూ సమర్థవంతంగా స్వరాలు సమకూర్చగలిగే సత్తా ఆయన సొంతం. బాణీలు కట్టడమే కాదు నేపథ్య సంగీతాన్ని అందించడంలోనూ దిట్ట’’ అని అంటున్నారు కె.విశ్వనాథ్. ‘ప్రైవేటు మాస్టార్’ నుంచి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు వచ్చాయి. ‘స్వాతికిరణం’ వరకు ఆ బంధం సాగింది. నేడు కె.వి.మహదేవన్ … Continue reading
నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్ ఇక లేరు
నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్ ఇక లేరు అస్వస్థతతో కన్నుమూత.. నేడు అంత్యక్రియలు మంచి జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లారు: జగపతిబాబు హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నిర్మాత, దర్శకుడు, సినీ ప్రముఖుడు వీబీ రాజేంద్ర ప్రసాద్ (82) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ … Continue reading
ఇండస్ట్రీని నిలబెట్టిన ఘనత వాళ్ళదే! దర్శకుడు తాతినేని రామా రావు
ఇండస్ట్రీని నిలబెట్టిన ఘనత వాళ్ళదే! తెలుగు, తమిళ, కన్నడ వంటి దక్షిణాది భాషల్లో సినిమాలు తీసేవాళ్లకు.. బాలీవుడ్‌లో అడుగుపెట్టడం ఒక కల! ఇప్పటికీ ముంబయికి వెళ్లి హిందీలో సినిమా చేయడం ప్రిస్టీజ్‌గానే భావిస్తారు సినీ నిర్మాతలు, దర్శకులు. అలాంటిది ఆ రోజుల్లోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి – బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్‌హాసన్, అనీల్‌కపూర్, రాజ్‌బబ్బర్, … Continue reading
కేన్సర్ కు”ఆహుతి ” ప్రసాద్
కేన్సర్ కు”ఆహుతి ” ప్రసాద్ విశిష్ట వాచకం విలక్షణ అభినయం (03-Jan-2015) ‘ఇతనితో డిఫరెంట్ కేరక్టర్లు చేయించొచ్చు’, ‘ఇతనిని పెట్టుకున్నామంటే ఆ పాత్రకు ప్రాముఖ్యం ఉండాలి’ అని దర్శకులు భావించే నటునిగా తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ‘ఆహుతి’ ప్రసాద్ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ అర్ధంతరంగా కన్నుమూయడం తెలుగు చిత్రసీమను విచారంలో ముంచేసింది. … Continue reading
రాగాల తోట.. వీటూరి పాట
రాగాల తోట.. వీటూరి పాట ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి… (దేవత-1965), బలేబలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు (భక్తతుకారాం-1973), మబ్బే మసకేసిందిలే, పొగమంచే తెరగా నిలిచిందిలే (వయసు పిలిచింది-1978), నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా (మల్లెపువ్వు-1978)… తెలుగువారు ఏనాటికీ మరిచిపోలేని గీతాలు ఇవి. … Continue reading
ఓ కారణజన్ముడి జీవితకథ- – వంశీ
ఓ కారణజన్ముడి జీవితకథ Sakshi | Updated: December 22, 2014 03:34 (IST) అందుకే… అంత బావుంది! నటీనటులు: ఎఫ్. ముర్రే అబ్రహం, టామ్ హల్క్, ఎలిజబెత్ బెరిడ్జె, సైమన్ కలౌ తదితరులు. కెమెరా: మిరోస్లవ్ ఆండ్రిక్, దర్శకుడు: మిలాస్ ఫోర్‌మేన్,నిర్మాత: సౌల్ జీంట్జ్, విడుదల: 1984 సెప్టెంబర్ 19 సినిమా నిడివి: 161 … Continue reading
వెండి తెర జడ్జి పి జె. శర్మకు కి వెయ్యి అవమానాలు
వెండితెర జడ్జి ఆదివారం మృతి చెందిన పి.జె. శర్మ పూర్తి పేరు పూడిపెద్ది జోగేశ్వరశర్మ. విజయనగరం జిల్లా కల్లేపల్లిలో పుట్టి పెరిగిన శర్మ మొదట రంగస్థలంపై పేరు తెచ్చుకొని, సినీ నటుడు కావాలనే సంకల్పంతో మద్రాస్ వెళ్లారు. ‘ఇల్లరికం’లో కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు స్నేహితుల్లో ఒకడిగా చేసిన చిన్న పాత్రతో నటునిగా పరిచయమయ్యారు. శ్రీశ్రీ, ఆరుద్ర … Continue reading
వెయ్యి వారాలు లేజాయేంగే
వెయ్యి వారాలు లేజాయేంగే 07/12/2014 — ఆదిత్య * ఊరూరా ప్రభంజనమే.. ఓ తీర్థానికో, ఓ పుణ్యక్షేత్రానికో వెళ్తున్నట్లు కుటుంబాలకు కుటుంబాలు ఎడ్లబండ్లు కట్టుకుని మరీ ఆ సినిమా చూసేందుకు తరలి వెళ్లేవారట! ఎన్టీఆర్, అంజలీదేవి ఎక్కడ కనిపించినా వారిని ‘సీతారాములు’గానే భావించి మంగళహారతులు పట్టేవారు.. ‘తెలుగింటి సీత’ అంజలీదేవి ఎదురైతే చాలు- ‘ఎన్ని కష్టాలు … Continue reading
నాన్న పాటకు నిత్య శ్రోతను ! అంటున్న కుమారుడు రత్నకుమార్
నాన్న పాటకు నిత్య శ్రోతను ! అమృతం ఎన్నిసార్లు తాగితే తనివి తీరుతుంది? ఘంటసాల సంగీతం కూడా అంతే! మధు కలశంలో మధురమైన గీతాలను ముంచి శ్రోతలకు అందించినప్పుడు.. ఆ సంగీత దాహం ఎన్ని తరాలైనా తీరదు గాక తీరదు. ఆయన పాటల్ని ఎప్పుడు విన్నా మళ్లీ మళ్లీ వినాలన్నంత కొత్తగా ఉంటుంది. ఆయన జ్ఞాపకాలు … Continue reading
ఎవరితోనైనా ఈజీగా కలసిపోయే మనస్తత్వం నాన్నది- హరనాథ్ తనయుడు శ్రీనివాసరాజు
ఎవరితోనైనా ఈజీగా కలసిపోయే మనస్తత్వం నాన్నది- హరనాథ్ తనయుడు శ్రీనివాసరాజు ‘మా ఇంటి మహాలక్ష్మీ’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన హరనాథ్ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత అందగాడైన కథానాయకునిగా ఆయన పేరు పొందారు. . రొమాంటిక్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన ఆయన‘అమరశిల్పి జక్కన’, ‘పాండవ వనవాసం’, ‘భీష్మ’ వంటి క్లాసికల్స్‌లో … Continue reading
శోభన్‌బాబు, మంజుల హిట్ కాంబినేషన్!
శోభన్‌బాబు, మంజుల హిట్ కాంబినేషన్! జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఎనిమిదో చిత్రం ‘మంచిమనుషులు’. అంతవరకూ అక్కినేని నాగేశ్వరరావుతో మాత్రమే సినిమాలు నిర్మించిన ఈ సంస్థ తొలిసారిగా మరో హీరోతో నిర్మించిన చిత్రమిది. అత్యధిక భారీ వ్యయంతో రూపుదిద్దుకొని శోభన్‌బాబు కెరీర్‌లోనే కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సాంఘిక చిత్రం ఇదే. అలాగే … Continue reading
34 ఏళ్ల తర్వాత తమిళంలో ‘శంకరాభరణం’
34 ఏళ్ల తర్వాత తమిళంలో ‘శంకరాభరణం’ తెలుగు సినిమాల్లో ఓ దృశ్యకావ్యంలా నిలిచి, ఖండాతర ఖ్యాతిని పొందిన చిత్రరాజం ‘శంకరాభరణం’ (1980) 34 ఏళ్ల తర్వాత తమిళంలో విడుదల కాబోతోంది. జె.వి. సోమయాజులు, మంజుభార్గవి ప్రధాన తారలుగా కె. విశ్వనాథ్ రూపొందించిన ఈ సంగీత ప్రధాన చిత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. … Continue reading
”నేను ఆమె పిలిచినా వెంటనే వెళ్లి ఉంటె సిల్క్ స్మిత బతికేదేమో?”బాధ పడ్డ- నటి అనూరాధ
తెలుగు సినీ పరిశ్రమలో సిల్క్ స్మిత హవా కొనసాగుతున్న కాలంలో-ఆమెను తట్టుకొని నిలబడి వ్యాంప్ క్యారెక్టర్లు చేసిన నటి అనురాధ. హీరోయిన్‌గా 30 సినిమాలు చేసి- డ్యాన్సర్‌గా స్థిరపడిన అనురాధ అనేక వందల చిత్రాలలో నటించారు. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న ఆమెను నవ్య కలిసినప్పుడు అనేక విశేషాలు చెప్పారు.. నా అసలు పేరు సులోచన. నా … Continue reading
నటుడు చలపతి రావు ఉన్న హోటల్ లో దిగటానికి హీరోయిన్లు భయపదేవారట -ఆర్కే
సినిమాల్లో ఒక హీరోయిన్‌ను విలన్ ఎంత అరాచకంగా రేప్ చేస్తే.. హీరో మగతనానికి అంత క్రేజ్ ఏర్పడుతుంది. అవన్నీ ఉత్తుత్తి రేప్‌లే కావొచ్చు. దాని కోసం కిందామీద పడితే కాని సీను సక్సెస్ అవ్వదు. ఒకప్పుడు రేప్‌సీన్లు పెట్టందే ఆ సినిమా ఆడేది కాదు. అప్పట్లో రేప్‌సీన్లకు అంత గిరాకీ ఉండేది. అలాంటి సినిమా రేప్‌లు … Continue reading
శ్రీ దేవిని లొకేషన్ కు ఎత్తుకు వెళ్ళే వాడట రామానాయుడు –
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న నిర్మాత రామానాయుడు. అనేక భారతీయ భాషలలో వందకు పైగా చిత్రాలను నిర్మించిన ఆయన చిత్ర విశేషాల మాలిక – ‘మూవీ మొఘల్’ ఆ పుస్తకంలోని కొన్ని ఆసక్తికర భాగాలు.. కెమెరా మాంత్రికుడు మార్కస్ బార్‌ట్లే పేరు చెప్పగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చే సినిమా ‘మాయాబజార్’. … Continue reading
మేము చేస్తున్న డాన్సులు ఇప్పుడు హీరో యిన్లె చేస్తున్నారు -జయమాలిని
ఆమె వెండితెరపై కనిపిస్తే.. ప్రేక్షకుల గుండె ఝల్లుమనాల్సిందే.. ఆమె హొయలొలికిస్తూ నృత్యం చేస్తే.. ప్రేక్షకుడి మది ఊహల్లో తేలియాడాల్సిందే.. ఇలా దశాబ్దానికి పైగా కుర్రకారును ఉర్రూతలూగించిన నటి జయమాలిని. 90వ దశకం ప్రథమార్థంలో సినీరంగానికి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో భర్తపిల్లలతో హాయిగా కాలం వెళ్లదీస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో … Continue reading
మంగమ్మ గారి మనవడికి ముప్ఫై ఏళ్ళు -కోడి రామకృష్ణ
తెలుగు చిత్రనిర్మాణసంస్థల్లో భార్గవ్ ఆర్ట్స్ సంస్థకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. ముఖ్యంగా ఇది నందమూరి బాలకృష్ణకు మాతృసంస్థలాంటిది. భార్గవ్ ఆర్ ్ట్స సంస్థతో బాలకృష్ణ, ఆయన వల్ల భార్గవ్ ఆర్ట్స్.. ఇలా ఒకరికొకరు అన్నట్లుగా ఎదిగారు. ఈ సంస్థ నిర్మించిన మూడో చిత్రం ‘మంగమ్మగారి మనవడు’. అంతే కాదు బాలకృష్ణ, కోడి రామకృష్ణ, భార్గవ్ … Continue reading
తాతమ్మ కలకు యాభై ఏళ్ళు
నలభై ఏళ్ల ‘తాతమ్మకల’ మహానటుడు డాక్టర్ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘తాతమ్మకల’ చిత్రం శనివారంతో నలభై ఏళ్లు పూర్తి చేసుకొంది. 1974 ఆగస్ట్ 30న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో కథానాయకుడు బహు కుటుంబీకుడు. ఐదుగురు సంతానంతో పొట్టకూటి కోసం పట్టణం చేరతాడు. అక్కడ అతని కుటుంబం, … Continue reading
‘గాంధి ”చిత్ర దర్శకుడు అటన్ బరో మృతి
ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, ‘గాంధీ’ వంటి మహోన్నత చిత్ర రూపకర్త, మరో వారం రోజుల్లో 91వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన రిచర్డ్ శామ్యూల్ అటెన్‌బరో కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతూ, అమెరికన్ కాలమానం ప్రకారం ఆదివారం తుది శ్వాస విడిచారు. అందరూ ముద్దుగా ‘డిక్కీ’గా పిలుచుకునే అటెన్‌బరో సుమారు ముప్పాతిక శతాబ్ద … Continue reading
తెరపై ఆయన కనిపిస్తే నవ్వులే నవ్వులు
తెరపై ఆయన కనిపిస్తే నవ్వులే నవ్వులు కొన్ని తరాలను ఊపిరాడకుండా నవ్వించిన పేరు పద్మనాభం. నవ్వించడమే కాదు ఆ పేరు కవ్వించింది, కంటతడి పెట్టించింది కూడా. రేలంగి తరువాత అంత వెలుగు వెలిగిన హాస్యనటుడు పద్మనాభం. ఆయన కేవలం హాస్యనటుడే కాదు మంచి దర్శకుడు, ఉత్తమాభిరుచి కలిగిన నిర్మాత కూడా. నటునిగా బిజీగా ఉన్నప్పటికీ … Continue reading
అనువాద సినీ రాజ శ్రీ –
అనువాద సినీ సాహిత్య శిఖరం రాజశ్రీ Published at: 14-08-2014 00:47 AM తెలుగు సినీ గేయ కవుల్లో అగ్రతాంబూలమివ్వదగిన ఓ కవిని నిర్ణయించమంటే కష్టం కావచ్చు కాని, తెలుగు అనువాద సినీ రచయితల్లో ఇప్పటి వరకు ఆ అర్హత కలిగిన ఒకే ఒక పేరు చెప్పమంటే ఎవరైనా … Continue reading
తానొవ్వక నొప్పించకగా ఉండే చక్ర పాణి గురించి – సింగీతం చెప్పిన జ్ఞాపకాలు
తానొవ్వక నొప్పించక – సింగీతం చెప్పిన చక్రపాణి జ్ఞాపకాలు… Published at: 05-08-2014 00:55 AM పాపాయికి గోరుముద్ద తినిపించాలంటే వెన్నెల్లో చందమామను పిలవాలి. అదే పాపాయిని జో కొట్టాలంటే అక్షరాల్లో చందమామను వినిపించాలి. ఆ చందమామ అందనిది… ఈ చందమామ అందరిదీ. అందని ఆ చందమామను తన సాహితీకలంతో నేలకి దించి తెలుగు లోగిళ్లలో … Continue reading
వాణిశ్రీ హెయిర్‌స్టయిల్ మర్చిపోలేని కృష్ణం రాజు
ఆమె హెయిర్‌స్టయిల్ మర్చిపోలేను Published at: 03-08-2014 00:36 AM ’’ సావిత్రి తర్వాత ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని చర్చలు జరుగుతూ ఉండేవి. అలాంటి సమయంలో సావిత్రి స్థానాన్ని వాణిశ్రీ సునాయాసంగా భర్తీ చేసేసింది.., కొందరు ఆమె పొగరుగా ఉంటుందంటారు.. కానీ అది ఆత్మవిశ్వాసమని కొందరికే తెలుసు..’’ అంటారు రెబల్ స్టార్ … Continue reading
అల్లు యమ సీరియస్!
అల్లు యమ సీరియస్! Published at: 31-07-2014 00:19 AM అల్లు.. ఈ పేరు వినగానే పెదాల మీద చిరునవ్వు దానంతట అదే వచ్చేస్తుంది. కళ్ల ముందు రకరకాల పాత్రలు కదలాడతాయి. తెలుగు సినిమా చరిత్రలో హాస్య నటులకు ఒక అధ్యాయం ఉంటే.. దానిలో మొదటి పంక్తిలో అల్లు ఉంటారు. తన తర్వాతి తరాల నటులను … Continue reading
50 ఏళ్ల అగ్గిపిడుగుకు ప్రత్యేకతలెన్నో
50 ఏళ్ల అగ్గిపిడుగుకు ప్రత్యేకతలెన్నో! Published at: 31-07-2014 00:15 AM వంద చిత్రాలు పూర్తి చేసిన అనంతరం ఎన్టీఆర్ తొలిసారిగా ‘రాముడు-భీముడు’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. ఇది సాంఘిక చిత్రమైతే ఆయన ద్విపాత్రాభినయం చేసిన తొలి జానపద చిత్రం ‘అగ్గిపిడుగు’. ఈ రెండు చిత్రాలకు మధ్యలో ‘సత్యనారాయణ మహాత్మ్యం’ సినిమాలో కూడా రెండు పాత్రలు … Continue reading

