వీక్షకులు
- 1,134,003 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- నటుడు సి. ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.1 వ భాగం.10.4.26.
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.168 వ భాగం.10.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.167 వ భాగం.9.4.26.
- నారాయణ దాసు గారు రచించిన ‘జానకీశపధం’ (ఉత్తర రామ చరిత్ర) కీర్తనలు 72 మేళకర్త రాగాలలో ఉన్నా అవలీలగా పాడేసహజకవి ,పండితుడు ,గాంధేయవాది- హరికథక రాజహంస’, ‘కళాప్రపూర్ణ’ ‘నవరస మధుర సరస్వతి’ డా. అమ్ముల విశ్వనాథ భాగవతార్
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.16 వ భాగం.8.4.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.14 వ భాగం.8.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.6 వ భాగం.8.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.166 వ భాగం.8.4.26
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,903)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: సేకరణలు
ఆదర్శ పురుషుడు
ఆదర్శ పురుషుడు 22/03/2015 -పసుమర్తి కామేశ్వరశర్మ ‘ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠితః’. ఈ విశ్వాన్ని పరిపాలించేది ధర్మం. ‘ధృ’ అనే ధాతువు నుండి వచ్చింది ‘ధర్మం’ అనే పదం. ‘ధృ’ అంటే ధరించుట, ఆధారంగా నిలుచుట అనే అర్థాలున్నాయి. ధర్మం – ఈ విశ్వానికి ఈ సమాజానికి, ఈ వ్యవస్థకి, ఈ వసుధైన కుటుంబానికి, వ్యక్తికి, … Continue reading
22 లక్షల గాజుల అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారి దర్శనం
22 లక్షల గాజుల అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారి దర్శనం 22/03/2015 TAGS: ద్వారకాతిరుమల, మార్చి 21: క్షేత్ర దేవతగా విరాజిల్లుతూ శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన శ్రీకుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు శనివారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు 2 లక్షల గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ప్రారంభమైన ఈ … Continue reading
ఉగాది నవరత్నోపహారం
ఉగాది నవరత్నోపహారం -డా ఎస్ ఏం మహమ్మద్ హుసేన్ -మూసి మార్చి
రాజకీయ ‘మన్మథులు’
రాజకీయ ‘మన్మథులు’ 15/03/2015 – కృష్ణ తేజ తెలుగునేలపై ఉగాది శోభ వెల్లివిరుస్తోంది. లేలేత మావిచిగుళ్లు తిన్న కోకిలలు కుహూ కుహూ అంటూ గొంతు సవరించుకుంటున్నాయి. వేపపూల గమ్మతె్తైన వాసన గుబాళిస్తోంది. గున్నమామిడి కొమ్మలకు పిందెలు అందంగా వేలాడుతున్నాయి. హోలీరంగుల్లో ఆడిపాడి అలసి సొలసిన తెలుగు లోగిళ్లకు మామిడాకుల తోరణాలు కొత్త కళ తెస్తున్నాయి. విపణివీధిలో … Continue reading
వెంకయ్య ఏకపాత్రాభినయం
వెంకయ్య ఏకపాత్రాభినయం – ఎ. కృష్ణారావు (18-Mar-2015) నేను కర్ణాటక సభ్యుడిని. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నావని కర్ణాటక సభ్యులే అంటున్నారు.. అని వెంకయ్య చెప్పినప్పటికీ తన కాళ్ల క్రింద నేల ఆంధ్రప్రదేశ్ అని ఆయనకు తెలియనిది కాదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవ స్థీకరణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు రాజ్యసభలో తాను వీరవిజృంభణ చేశానని, ఆంధ్రప్రదేశ్‌కు మోదీ … Continue reading
కవితాప్రసాదం – డా. బీరం సుందరరావు (17-Mar-2015)
కవితాప్రసాదం – డా. బీరం సుందరరావు (17-Mar-2015) పద్యమంటే పొడిమాటల సమాహారం కాదని హృద్యంగా గుండెను తడిపే మాటల మకరందమని సుశబ్దశోభిత సురభిళ సుమహారమని వేదికలపై చమత్కారమై మెరసి అనుభూతిని గుండె నిండా కురిసి తెలుగుపద్యంపై చెరగని సంతకం చేసినవాడు తెలుగు పద్యానికి తరగని సిరిగా నిల్చినవాడు అతడు ‘కవితాప్రాద’ భాసురుడు కవితాకాశంలో అస్తమించని ప్రతిభా … Continue reading
తొలి ఆధునిక సాహిత్య విమర్శకుడు స్వామినీన – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు
తొలి ఆధునిక సాహిత్య విమర్శకుడు స్వామినీన – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు (09-Mar-2015) ‘పురాణాదులలో ఉండే సంగతులన్నీ వాస్తవములైనవిగా బుద్ధిమంతులు నమ్మవలసిన పనిలేదని’, వాటిలో ఏయేకథల్ని ఏ లక్ష్యాల కోసం రాశారో వివేచించుకోవలసి ఉందని చెప్పారు. వాస్తవికతను, హేతుబద్ధతను కొలబద్దలుగా తీసుకుని కథ ప్రణాళికను, సంఘటనల ఔచిత్యాన్ని విచారించి, సార ప్రధానమైన విమర్శను చేసిన తొలి విమర్శకుడిగా … Continue reading
ఆత్మ’దృష్టికోణం – ధీర (16-Mar-2015)
ఆత్మ’దృష్టికోణం – ధీర (16-Mar-2015) తన చావుకు కారణం ఒకరికైనా తెలియాలన్నదే ఆ ఆత్మ కోరిక. అది ఎప్పుడు పుట్టిన కోరిక? ఆత్మగా మారాక పుట్టినదా? బ్రతికున్నపుడు అటువంటి కోరిక మనిషికి ఎందుకు పుడుతుంది? తన కోరిక అదని ఆ కోరిక తీరేదాకా ఆత్మకి ఎందుకు అర్థం కాలేదు? ఆత్మ లక్షణాలే సరిగా తెలియని మనల్ని … Continue reading
రాచపాళెం వారి రాచబాటలో ప్రమాదాలు- మేడసాని మోహన్ (16-Mar-2015)
రాచపాళెం వారి రాచబాటలో ప్రమాదాలు- మేడసాని మోహన్ (16-Mar-2015) కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు నిగర్వి. నిరాడంబరుడు. విశేషించి నాకు చాలా ఆత్మీయుడు కూడా. వారు ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైనారన్న వార్త మీడియా ద్వారా తెలిసిన వెంటనే ఆనందపారవశ్యాన్ని పొందిన రాచపాళెం వారి మిత్రకోటిలో నేను కూడా … Continue reading
శంకరంబాడి సుందరాచారి పై -పులికంటి కృష్ణా రెడ్డి -ప్రమిద
శంకరంబాడి సుందరాచారి పై -పులికంటి కృష్ణా రెడ్డి -ప్రమిద
కోయజాతి గిరిజనులు సంస్క ృతి సంప్రదాయాలు
కోయజాతి గిరిజనులు సంస్క ృతి సంప్రదాయాలు Added At : Sun, 03/08/2015 – 03:11 భారతదేశంలో కోయజాతిగిరిజనులు ఎక్కువగా కోరాపుట్, బస్తర్, ఒరిస్సా, మధ్యప్రదేశ్,బీహార్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు తెలుగువారున్న ఆంధ్ర, తెలంగాణాలో రాష్ట్రాలలోనూ ఉన్నారు. 2001 నాటి ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ కోయజాతి జనాభా విశాఖ మొదలైన ఉత్తరాంధ్ర జిల్లాలలో 76,895 … Continue reading
సమాజ హితం – చౌడప్ప శతకం
సమాజ హితం – చౌడప్ప శతకం Added At : Sun, 03/08/2015 – 03:26 వమన, సుమతీ పద్యాలను గురించి తెలిసిన వారికి కవి చౌడప్ప శతకంలోని పద్యాలను గురించి కొంతైన తెలిసి ఉంటుంది. చౌడప్ప పద్యాలు అంటే చాలా మంది వారివన్నీ బూతు పద్యాలేనని అనుకుంటారు. కానీ చౌడప్ప రాసిన పద్యాలు ఎక్కువగా నీతి … Continue reading
తీర్ధ యత్రలకూ సబ్సిడీ ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వం కొన్ని దశాబ్దాలనుండి ముస్లింల మతపరమైన మక్కాకు వెళ్లే హజ్ తీర్థయాత్రకు ప్రభుత్వపు సొమ్మును సబ్సిడీగా ఇస్తోంది. గత సంవత్సరం, రూ.1300 కోట్లు ఇలా ఇచ్చింది. ఏటేటా ఈ సబ్సిడీ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు హజ్ యాత్రికుల సౌకర్యార్థం, హజ్ హౌస్ లకై స్థలాన్ని, ధనాన్ని ఇస్తున్నాయి. (హైదరాబాద్‌లో ఒకటి, రెండోది శంషాబాద్ విమానాశ్రయం … Continue reading
సీత రాముడికి హితోపదేశం
రామలక్ష్మణులు సీతా సమేతంగా అడవిలో సుతీక్షుణ్ణి కలుసుకుని, ఆయన ఆశీర్వాదాలు పొంది మరలా ప్రయాణం సాగించారు. వారికి ఆ మహర్షి అందరి ఋషులను కలుసుకోమని చెప్పగా, అట్లేనని బయలు దేరారు. దండకారణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. సీతకు ఏదో సంకోచం మనస్సులో వుండిపోయింది. రామచంద్రమూర్తితో ఇలా అన్నది. రామా! ధర్మం అనే పదానికి వేర్వేరు అర్థాలున్నాయి కదా, … Continue reading
శమంతక పంచ తీర్ధం
శమంతక పంచతీర్థం లేదా శమంత పంచక క్షేత్రం అన్నా ఒక్కటే. అతి ప్రాచీన కాలంలో దేవతలు ఈ క్షేత్రానికి తరచుగా వచ్చి వెడుతూ ఉండేవాడు.ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికీ విలసిల్లుతూనే ఉంది. కురువంశానికి మూల పురుషుడు అయిన కురు మహారాజు శమంత పంచక క్షేత్రం సందర్శించటం జరిగింది. ఈ క్షేత్రంలో కాలిడగానే కురుమహారాజు అద్వితీయమైన అలౌకిక … Continue reading
మన స్మృతులు-శ్రీ అరవింద రావు మరియు కంచి ఆలయ జీర్ణోద్ధారణ వివరాలు
మన స్మృతులు మన సంప్రదాయంలో శ్రుతి, స్మృతి అనే మాటలు వింటూంటాం. ఇటీవలే మన ప్రధానమంత్రి ‘భారతరాజ్యాంగం మా యొక్క స్మృతిగ్రంథం’ అన్నారు. ఆ స్మృతులకున్న ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం. శ్రవణం అంటే వినడం. కావున శ్రుతి అంటే వినబడినది అని అర్థం. స్మరించడం అంటే గుర్తు తెచ్చుకోవడం. కావున స్మృతి అంటే గుర్తుకు తెచ్చుకోబడినది … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -18 9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -18 9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -2 తన కొత్త మతాన్ని సంస్థాపించటానికి ముందు మేరి బెకర్ ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నది .డాక్టర్ పాటర్సన్ నుండి ఏడాదికి రెండు వందల డాలర్ల పెన్షన్ తప్ప ఇంకే ఆదాయమూ లేదు .ఉండటానికి స్వంత ఇల్లే … Continue reading
భిన్న ధ్రువాల సంకీర్ణం – కవయిత్రి రాజేశ్వరికి ఆర్థిక సాయం విడుదల – మాట మరిచావా మోదీ?
కవయిత్రి రాజేశ్వరికి ఆర్థిక సాయం విడుదల అంగవైకల్యాన్ని అధిగమించి కవయిత్రిగా రాణిస్తున్న రాజేశ్వరికి రూ.10లక్షల ఆర్థికసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. నిరుపేద వికలాంగ చేనేత కార్మికురాలైన కవయిత్రి రాజేశ్వరికి ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం వన్‌టైమ్ గ్రాంట్ కింద పదిలక్షలను విడుదల చేస్తూ ఆ శాఖ … Continue reading
గజ గజన్!ఏపీకి అన్యాయంపై సర్వత్రా ఆగ్రహం
గజ గజన్!ఏపీకి అన్యాయంపై సర్వత్రా ఆగ్రహం ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ నిరసన ఆందోళనలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ అయినా, చప్పుడు చేయని జ‘గన్’ కేసులకు భయపడేనంటున్న నేతలు అధినేత తీరుపై ఆ పార్టీ నేతల్లోనే ఆగ్రహం హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగానే … Continue reading
కశ్మీరంలో కొత్త చరిత్ర
కశ్మీరంలో కొత్త చరిత్ర కొలువుతీరిన బీజేపీ-పీడీపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా నిర్మల్ సింగ్ మంత్రులుగా 23 మంది.. బీజేపీ కోటాలో మాజీ వేర్పాటువాది లోన్‌కు పదవి.. హాజరైన ప్రధాని, ఆడ్వాణీ, షా పాక్ వల్లే ప్రశాంతంగా కశ్మీర్ ఎన్నికలు.. ఉగ్రవాదులు కూడా సహకరించారు: ముఫ్తీ పైన్ చెట్లకు కుంకుమ పువ్వు పూసినట్లు… … Continue reading
మూగ రోదన యాతన – ‘మూలింటామె’ మాటలు – చిట్టి
మూగ రోదన యాతన – ‘మూలింటామె’ మాటలు – చిట్టి బర్ వన్ పుడింగి’ నామిని రాసిన ‘మూలింటామె’లో బూతు పురాణపు సంగతులేవీ లేవు! లేవు!. తిరుపతి పరిసర ప్రాంతపు పల్లెటూళ్ళో ఆడోళ్ళు మాట్లాడే పలుకులను పలికించాడే తప్ప, ఇంకిత జ్ఞానం లేకుండా కావాలని రాసి బిల్డప్ కొట్టలేదు మా మిట్టూరబ్బోడు. ఆడవాళ్ళను అనైతికంగా, అభాసుపాలు … Continue reading
నూరేళ్ళుగా ‘ఇంటా బయటా’
నూరేళ్ళుగా ‘ఇంటా బయటా’ రవీంద్రనాథ్ టాగోర్ నవల ‘ఘర్ బాహిరె’ నూరు శరత్తులు పూర్తి చేసుకొని కాల పరీక్షలో నెగ్గింది. టాగోర్ 1915లో తూర్పు బెంగాల్ (ఇప్పటి బంగ్లాదేశ్ ప్రాంతం)లోని సెలియాధా లో ఉంటూ ఈ నవలను పూర్తిచేశారు. టాగోర్ రేడికల్ మిత్రులు నిర్వహిస్తున్న ‘సబుజపత్ర’ పత్రికలో 1915-16లో ఈ నవల ధారావాహికగా అచ్చయింది. నిఖిలేశ్, … Continue reading
అద్భుత మానవతా వాడి గణేష్ పాత్రో -గొల్లపూడి
చిత్రసీమ హైదరాబాద్ రావడానికి నేనూ కారణమే- దాసరి ‘‘సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలిరావడానికి తానే కారణమని ఒకాయన చెప్పుకున్నాడు. చెప్పింది పెద్దాయన కాబట్టి అందరూ నమ్మారు. స్టూడియోలు కట్టామన్నారు. వాటిని ప్రజల కోసం కట్టారా? వాళ్ల కోసం కట్టుకున్నారు. అంతా తామే చేశామని చెప్పుకునేవారి వల్ల చరిత్ర మరుగునపడిపోతుంది. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు … Continue reading
కెసిఆర్ రాజకీయం ఒక పజిల్
కెసిఆర్ రాజకీయం ఒక పజిల్ తెలంగాణ వచ్చేదా? చచ్చేదా? ప్రారంభంలో నిర్లక్ష్యంగా వినిపించిన మాట. కొంత కాలం గడిచిన తరువాత ఆందోళన నిండిన స్వరంతో వస్తుందంటా? అనే మాట వినిపించింది. తీరా వచ్చిన తరువాత సరే సాధించుకున్నారు కదా చూద్దాం ఏం చేస్తారో? భయటకు వినిపించకుండా మనసులోనే అనుకున్న స్వరం. ఒకటిన్నర దశాబ్దాల కాలంలో తెలంగాణ … Continue reading
అన్యాయంగా నిందలు పడ్డ అగ్రనేత
అన్యాయంగా నిందలు పడ్డ అగ్రనేత – కె.శ్యాం ప్రసాద్ syamprasadk56 gmail.com 01/03/2015 TAGS: సైద్ధాంతిక రాజకీయాలకు మారుపేరుగా, రాజకీయ నిబద్ధతకు ఉదాహరణగా నిలిచిన బంగారు లక్ష్మణ్ స్వర్గస్తులై ఒక సంవత్సరం పూర్తయింది. 2014, మార్చి 1న తీవ్ర అస్వస్థతతో భాగ్యనగర్‌లో స్వర్గస్తులయ్యారు. బంగారు లక్ష్మణ్ పేరు చెప్పగానే వారికి సన్నిహితంగా మిగిలిన వ్యక్తుల్లో వున్న … Continue reading
ఆ కామెంట్స్ విని ఏడ్చాను.. యాంకర్ shilpa chakro borti
ఆ కామెంట్స్ విని ఏడ్చాను.. ‘‘ఎందుకయ్యా ఈ బెంగాలీ అమ్మాయిని తీసుకొచ్చి మాకు అంటగట్టారు. ఆమె వచ్చీరాని తెలుగులో నటిస్తుంటే చూడలేక చచ్చిపోతున్నాము’’ అని అవమానాలు ఎదుర్కొన్న ఈ బెంగాలీ శిల్పా చక్రవర్తి.. అచ్చుపోసిన ఆరణాల ఆడపడుచులా యాంకరింగ్‌లో ఎలా మెరిసిపోయారు? పదిహేనేళ్లపాటు అన్ని ఛానళ్లు, ఫంక్షన్లు, సినిమాల్లో ఎలా దూసుకుపోతున్నారు? శిల్ప ఇంటర్వ్యూ మొదలుపెట్టగానే … Continue reading
మతమౌఢ్యం ప్రమాదకరం
మతమౌఢ్యం ప్రమాదకరం మత సహనం లోపిస్తే భారతదేశ సమగ్రతకు ప్రమాదం ఉందంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాట అక్షరాలా నిజం. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, తాను మాట్లాడే మాటపై పూర్తిగా నియంత్రణ ఉన్న వ్యక్తి. ఏ మతాన్నీ ప్రత్యేకించి చెప్పకుండా అన్ని మతాలూ అలా వ్యవహరిస్తున్నాయని చెప్పాడు. మతసహనం ఎవరికి లోపించింది, అది ఎలా … Continue reading
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలూ-జ్ఞాపకాలు…
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలూ-జ్ఞాపకాలు… ANDHRAPRABHA – Mon, 23 Feb 2015, IST కథక చక్రవర్తి అని పేరు పొందిన ప్రసిద్ధ తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘అనుభవాలూ-జ్ఞాపకాలున్నూ’అన్న రచన దరిదాపు 570 పేజీలతో 3 సంపుటాలుగా ఉంది. ఇది ఆత్మకథా కాదు.. ఆయన జీవిత చరిత్రా కాదు. అలాగని, ఆయన జీవిత … Continue reading
పెరుమాళ్ మరుగన్ ఇక రాయడా!
పెరుమాళ్ మరుగన్ ఇక రాయడా! రాత్రికి రాత్రి ఒక రచయిత అంతర్జాతీయ రచయితగా అవతరించటం వెనుక కుట్ర లేదంటే నమ్మగలమా! పెరుమాళ్ మురుగన్ చారిత్రక స్పృహవున్న రచయిత. ఆయనకి రాస్తేగాని పొట్టగడవని పరిస్థితి లేదు. కాని ఒక పబ్లిషర్‌కి, ఆ అగత్యం వుంటుంది. అందుకోసం సదరు పబ్లిషర్ కొన్ని అఘాయిత్యాలు చేయిస్తాడు. కొన్ని శక్తులని ప్రకోపింప … Continue reading
మానవతావాద కవి మునిసుందరం
మానవతావాద కవి మునిసుందరం ANDHRAPRABHA – Mon, 23 Feb 2015, IST ”నా పేరు సుందరం నా కవిత మానవతా మందిరం అని స్పష్టంగా తనను తాను నిర్వచించుకున్న కవి ఎస్.మునిసుందరం. నాలుగు దశాబ్దాలకు మించిన కవిత్వ జీవితం గల తెలగు కవులలో మునిసుందరం ఒకరు. దాదాపు 14 కవిత్వ సంపుటాలు, కొన్ని కథలు, మరికొన్ని … Continue reading
మారాలి… మనుషులు మారాలి
మారాలి… మనుషులు మారాలి ఆయన కలం నుంచి జాలు వారిన మాటలు ఆణిముత్యాలు. ఆయన గళం నుంచి వెలువడే గానం అణువణువునా శివతన్మయత్వాన్ని కలిగిస్తుంది.. ఆయన కవిత్వమే శివుడి నాగాభరణం. తెలుగు భాషకు ఆభరణం. తెలుగువారికి పరిచయం చేయనక్కరలేని వ్యక్తి. ఆయనే తనికెళ్ల భరణి. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విచ్చేసిన భరణితో ‘ఆంధ్రజ్యోతి’ కాసేపు … Continue reading
కూచిపూడి నాట్యారామం చైర్మన్‌గా కూచిభొట్ల ఆనంద్ బాధ్యతలు స్వీకారం
కూచిపూడి నాట్యారామం చైర్మన్‌గా కూచిభొట్ల ఆనంద్ బాధ్యతలు స్వీకారం హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన కూచిపూడి నాట్యారామం అధ్యక్షుడిగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సమక్షంలో ఆయన చైర్మన్ పదవి స్వీకరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి అసెంబ్లీ … Continue reading
ఆరుద్ర ,పెండ్యాల కలిసి ఊపిన సంగీత ”ఉయ్యాల జంపాల
ఆరుద్ర ,పెండ్యాల కలిసి ఊపిన సంగీత ”ఉయ్యాల జంపాల
