వీక్షకులు
- 1,134,204 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.19 వ భాగం.11.4.26.
- మహానటుడు సి.ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.2 వ భాగం.11.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.10 వ భాగం.11.4.26
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.169 వ భాగం.11.4.26.
- నటుడు సి. ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.1 వ భాగం.10.4.26.
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.168 వ భాగం.10.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.167 వ భాగం.9.4.26.
- నారాయణ దాసు గారు రచించిన ‘జానకీశపధం’ (ఉత్తర రామ చరిత్ర) కీర్తనలు 72 మేళకర్త రాగాలలో ఉన్నా అవలీలగా పాడేసహజకవి ,పండితుడు ,గాంధేయవాది- హరికథక రాజహంస’, ‘కళాప్రపూర్ణ’ ‘నవరస మధుర సరస్వతి’ డా. అమ్ముల విశ్వనాథ భాగవతార్
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,907)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: సేకరణలు
రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే–డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ టీచర్ల సంఘం
రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే – డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ టీచర్ల సంఘం 08/12/2014 TAGS: దశాబ్దాల కల నెరవేరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. వచ్చిన రాష్ట్రం బంగారు తెలంగాణ కావడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగా వివిధ స్థాయిలలో పాఠ్యాంశాల పునస్సమీక్ష జరుగుతోంది. … Continue reading
ఈ ఏటి మేటి 100 రచనల్లో ఆరు మనవే
ఈ ఏటి మేటి 100 రచనల్లో ఆరు మనవే ఈ ఏడాది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఎంపికచేసిన 100 ఉత్తమ పుస్తకాల జాబితాలో ఆరుగురు భారత సంతతి రచయితల రచనలకు స్థానం దక్కింది. ఈ జాబితాలో బోస్టన్‌కు చెందిన ప్రముఖ సర్జన్, రచయిత అయిన అతుల్ గవాండే, విఖ్యాత చరిత్రకారుడు రామచంద్రగుహ రచనలకు విశేష గుర్తింపు … Continue reading
బడుగు మేధావుల వౌనమేల?
బడుగు మేధావుల వౌనమేల? – టంకశాల అశోక్ (సెల్ : 9848191767) 07/12/2014 TAGS: భారతదేశంలో దళితులు, అమెరికాలో నల్లవారి అణచివేతలకు మధ్య తేడా లేదు. వారి సంక్షేమం కోసమని ఒకవైపు రెండుచోట్లా చట్టాలుంటాయి. కొన్ని చర్యలు తీసుకుంటా రు. అదే సమయంలో మరొకవైపు విస్తృతమైన రీతిలో అణచివేతలు సాగుతుంటాయి. ఆర్థికంగా, సామాజికంగా ఆధిపత్యంగలవారు ఈ … Continue reading
పాలకులకు పట్టని గురజాడ
పాలకులకు పట్టని గురజాడ – రామతీర్థ, 9849200385 01/12/2014 TAGS: ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆది కారకుడు గురజాడ. ప్రపంచమంతా ఎప్పటికైనా ఆధునిక భాషవైపు మొగ్గు చూపక తప్పదన్న చారిత్రకమైన వాస్తవాన్ని ఎరిగినవాడు. తన జీవితకాలమంతా ఒక పూనికతో సర్వతోముఖ ఆధునికత పక్షాన నిలిచిన వ్యక్తిత్వం ఆయనది. అలాంటి గురజాడ మన మధ్య లేని నూరేళ్ళూ, … Continue reading
రామేశ్వర స్వామి ధర్శనంసకల శుభప్రదం
రామేశ్వర స్వామి ధర్శనంసకల శుభప్రదం – చివుకుల రామమోహన్ 27/10/2014 TAGS: హిందువులందరికి భారతదేశములోని నలు దిశలా వెలసియున్న అనేక పుణ్యతీర్థాలను అనవరతం దర్శించి, విశేష పూజలు చేయుట, విశేషించి పర్వపు రోజులలో క్షేత్ర దర్శనం పుణ్యప్రదమని, ముక్తిదాయకమని భక్తజనుల నమ్మిక. అందుకు తగినటులనే ఈ పుణ్యక్షేత్రము నదీ పరీవాహక ప్రాంతములలోనే ఎక్కువగా కొలువు తీరుట … Continue reading
నాటక సాహిత్యంపై విజ్ఞాన సర్వస్వం..
నాటక సాహిత్యంపై విజ్ఞాన సర్వస్వం.. -ద్వా.నా.శాస్ర్తీ 06/12/2014 TAGS: తెలుగు పద్య నాటకములు-అనుశీలన (సిద్ధాంత గ్రంథం) -డా.దేవరపల్లి ప్రభుదాస్ వెల: రు.350 ప్రతులకు రచయిత, ఫోన్ నం. 9440448948 పద్య నాటక స్వరూప స్వభావాలు, పద్యనాటకాల వర్గీకరణ, విశే్లషణ, ప్రదర్శనా విధానం, ప్రేక్షకుల స్ఫూర్తి, పద్యనాటక ప్రముఖ నటులు-సమాజాలు…అనే విధంగా నాలుగు అధ్యాయాలుగా వింగడించబడింది. చివరలో … Continue reading
ఓ తెలుగు సైనికుడి భాషా బాణాలు
ఓ తెలుగు సైనికుడి భాషా బాణాలు -సన్నిధానం నరసింహశర్మ 06/12/2014 TAGS: తెలుగు భాషంటే అలుసా? -డా.తూమాటి సంజీవరావు, 134 పుటలు, వెల: రూ.100/- ప్రతులకు: శ్రీమతి టి.హైమవతి, 35/16, సెకండ్ ఫ్లోర్, 15వ వీధి, అశోక్‌నగర్, చెన్నై- 600 083. తమిళనాడు దొరతనం తెలుగు వాచకాల్ని అచ్చువేసిన ఓ సందర్భంలో- వాటిలోని తప్పుల్ని సరిదిద్దవలసిందేనని … Continue reading
విచ్చిన పూరేకుల జీవన సౌందర్య నాదం
విచ్చిన పూరేకుల జీవన సౌందర్య నాదం -మల్లెల నరసింహమూర్తి 06/12/2014 TAGS: పూలండోయ్ పూలు కవిత్వ సంకలనం చదివిన ప్రతి రసహృదయుడూ ఒక రంగుల ప్రపంచం లాంటి ప్రసిద్ధ చిత్రకారుని ‘ఆర్ట్‌గ్యాలరీ’లోకి వెళ్లి వర్ణనకు భాష చాలని ఒక అద్భుత ‘వర్ణానుభూతిని’ పొంది తన్మయత్వంతో వెలుపలికి వస్తాడనటంలో సత్యసౌందర్య పూర్వకమైన సాహిత్య ప్రమాణమున్నది. బహుశ మనం … Continue reading
పక్కింటి మీనాక్షమ్మ – కథ
పక్కింటి మీనాక్షమ్మ – కథ 07/12/2014 TAGS: ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక రిలాక్స్‌గా సోఫాలో కూర్చుని ‘ఒసేవ్! ఆండాళ్లూ! కాఫీ పట్రా’ అంటూ కేకపెట్టాడు సదాశివం. ‘ఆ! వస్తున్నానండీ..’ అంటూ స్టౌ దగ్గర కాఫీ కలుపుతూ అక్కడే నిలబడి ‘పక్కింటి మీనాక్షమ్మను చూశారా? వాళ్లాయన కొనిచ్చే నగలు నట్రా చూశారా? మీరూ ఉన్నా రు, … Continue reading
అందం – కథానిక
అందం – కథానిక 07/12/2014 TAGS: ‘‘యుఆర్ లుకింగ్ సో క్యూట్’’ ఎవరా అని తలతిప్పి చూసింది వర్ధనమ్మ. తనకేసే చూస్తూ కనిపించిందో అమెరికన్ లేడీ. గబుక్కున తడబడి మెల్లగా ‘‘్థంక్యూ’’ అంది. వెల్‌కం అన్నట్లుగా తల ఊపి వెళ్లిపోయింది. సెక్యూరిటీలో తీసిన గాజులు, వాచీ, గొలుసు రెస్టురూంలో మార్చుకుంటుంటే ఈ కామెంట్ విని ఆనందం … Continue reading
నా గొంతు వినడానికే సినిమాలు చూసేవాళ్లున్నారు
నా గొంతు వినడానికే సినిమాలు చూసేవాళ్లున్నారు చిన్మయి అంటే అందరూ గుర్తు పట్టకపోవచ్చు. కాని సమంతకు డబ్బింగ్ చెప్పే అమ్మాయి అంటే చాలు అందరూ గుర్తుపడతారు. డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయని అయిన చిన్మయి కథక్, ఒడిస్సీ నృత్యకారిణి. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీషు, జర్మన్ భాషలు కూడా వచ్చు ఈమెకి. ఇంత టాలెంట్ ఉన్న చిన్మయి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -76 115-ఆధునిక యుగ మహా గీర్వాణ పండితకవి –వేదాల తిరువేంగళాచార్యులు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -76 115-ఆధునిక యుగ మహా గీర్వాణ పండితకవి –వేదాల తిరువేంగళాచార్యులు వేదాల తిరు వేంగళా చార్యుల వారు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద్దవరం అగ్రహారం లో 1895లో జన్మించారు .వైష్ణవ కుటుంబం లోని వీరు సంస్కృత ఆంధ్రభాషలను చిన్నతనం లోనే అభ్యసించారు .ఈ రెండు భాషల్లో మహా పాండిత్యాన్ని … Continue reading
ఆడశిశువులకు ‘నో ఎంట్రీ’! -లాస్య
ఆడశిశువులకు ‘నో ఎంట్రీ’! -లాస్య లింగ వివక్షను నిర్మూలించాలని ప్రభుత్వం ఎనె్నన్ని పథకాలను ప్రవేశపెట్టినా, భారీగా నిధులను ఖర్చు చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చట్ట విరుద్ధ గర్భస్రావాలు, లింగ నిర్థారణ పరీక్షలు, భ్రూణహత్యలతో ఆడశిశువులు పుట్టకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు ఇంకా చాలా రాష్ట్రాల్లో కొనసాగుతున్నట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. ఇటీవలి కాలంలో లింగ నిష్పత్తి … Continue reading
ఆమెకు శునకాలే కన్నకొడుకులు
ఇవే కన్న కొడుకులు మనుషులు చూపే ప్రేమలో వెనకాముందు ఆలోచనలేవైనా ఉంటాయేమో కాని.. శునకాలు చూపించే వాత్సల్యంలో నూటికి నూరు శాతం సహజత్వం ఉంటుంది. అందుకే మనుషులకు లేని విశ్వాసం కుక్కలకు ఉంటుందంటారు. ఆలాంటి మూగజీవులను చేరదీసి.. ఇద్దరు కొడుకులు లేరన్న లోటును తీర్చుకుంది విజయవాడకు చెందిన పాలడుగు సుజాత. తను చేరదీసిన ఆ వీధిశునకాలు … Continue reading
ఒకే వ్యక్తీ ఆరుమతాలు -శ్రీ అరవింద రావు
హిందూమతంలో ప్రముఖంగా ఉండే మూడు సంప్రదాయాల్ని ప్రచారం చేసిన ఆచార్యులు శ్రీ శంకరాచార్యులు, శ్రీరామానుజాచార్యులు, శ్రీమద్వాచార్యులు. వీరి పేర్లు మనలో చాలామందికి తెలుసు. చరిత్ర క్రమంలో వీరిలో మొదటివాడు ఎనిమిదవ శతాబ్దికి చెందిన శంకరాచార్యులు. ఈయన కే రళలో పుట్టాడు. కేవలం 32 సంవత్సరాలే జీవించాడు.ఆ స్వల్పకాలంలోనే దేశం నలుమూలలూ తిరిగాడు. కేరళ నుండి కాశ్మీర … Continue reading
‘రేపు’ తీపి- జ్యోతిష్కులు వేదుల కామేశ్వరశర్మ-గొల్లపూడి మారుతీరావు-జీవన కాలమ్
గొల్లపూడి మారుతీరావు జీవన కాలమ్ ‘ఇతను ఇంతకంటే వృద్ధిలోకి వస్తాడు. రాజకీయాలలోకి వెళ్తాడు’ అన్నారు. హీరో నవ్వారు. శర్మగారు ఇప్పుడు లేరు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. మానవ స్వభావానికి విశ్వాసం దగ్గర తోవ. అది మతాలకు అతీతంగా మనకు తెలియని రేపు వైపు దృష్టి సారిస్తుంది. అదే దాని రుచి. జిజ్ఞాస దాని పెట్టుబడి. … Continue reading
పశ్చిమ బెంగాల్‌లో అశాంతి
పశ్చిమ బెంగాల్‌లో అశాంతి -తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 02/12/2014 TAGS: కలకత్తా ఒకప్పుడు దేశభక్తుల నిలయం. భరతమాత దాస్య శృంఖలాలను త్రెంచేందుకు అసంఖ్యాకంగా విప్లవకారులు విజృంభించిన కర్మభూమి. ఓ అరవిందుడు, ఓ వివేకానందుడు, ఓ నేతాజీ, ఓ రామకృష్ణ పరమహంస ఇలా అనేకమంది తమ జీవన కసుమాలను దేశమాత ముందుంచారు. ‘వందేమాతరం’ నినాదామిచ్చి బంకించంద్రుడు చరితార్థుడయ్యాడు. … Continue reading
కథ ప్రియమైన పాపాయికి.. (కథ)
కథ ప్రియమైన పాపాయికి.. (కథ) -ఎం.విజయకుమార్ 29/11/2014 TAGS: కథల పోటీలో ఎంపికైన రచన ………………. ‘‘ఒక్కొక్కళ్ళకి ఇకఇకలు.. పకపకలు.. చదువూ సంధ్యాలేదు.. వేలకు వేలు డబ్బులు పోసి ఇంటి దగ్గరవాళ్ళు పంపితే, ఇక్కడికొచ్చి సోకులు పోవడం…’’ వాక్ ప్రవాహం సాగిపోతోంది.. ఎదురుగా తలలు దించుకొని ఆడపిల్లలు.. నరకానికి మారుపేరైన ఓ కార్పొరేట్ కాలేజీలో ఐఐటి … Continue reading
ఆశ్రమాలు.. ఆధ్యాత్మిక వేదికలు
ఆశ్రమాలు.. ఆధ్యాత్మిక వేదికలు 01/12/2014 TAGS: శ్రీకాకుళం, నవంబర్ 30: పవిత్ర తపోవనాలు, భక్తి, ముక్తి, బాధ్యతలను ప్రసాదించే అసలైన వేదికలని, ఎందరో మహనీయులు ప్రాచీన కాలంలో ఇలాంటి వన, జ్ఞాన సంపదల నుంచి తపస్సు చేయడం ద్వారా ఆధ్యత్మిక మార్గాలను పామురులకు సైతం అందించగలిగారని రాష్టప్రతి పురస్కార గ్రహీత, సూర్యపీఠం అధిపతి సద్గురు కృష్ణయాజీ … Continue reading
అగ్నిసరస్సులో ఈదాల్సిందే… మదర్ ఇండియా సినిమా పాటలు –
అగ్నిసరస్సులో ఈదాల్సిందే… శ్రమైక జీవన సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్లు తీసిన చిత్రం ‘మదర్ ఇండియా‘ . నర్గిస్ తన అసమాన ప్రతిభను ప్రదర్శించిన ఈ చిత్రం 1957లో విడదల అయ్యింది. ఇందులోని ‘దునియా మే హమ్ ఆయేతో జీనా హి పడేగా’ అనే పాట ప్రతి భారతీయ హృదయాన్నీ ఉర్రూతలూపింది. శకీల్ బదాయునీ రాసిన ఈ … Continue reading
ప్రాణాలతో ఆడుకోకండి
ప్రాణాలతో ఆడుకోకండి బంతి తో పరుగుల వరద పారుతుంది బాల్ తో వికెట్లు కూలిపోతాయి బంతి బౌండరీలు దాటు తుంది బాల్ వికెట్ ను విసిరి గాల్లోకి లేపుతుంది బంతి బెయిల్స్ ను డాన్సు చేయిస్తుంది బాల్ స్పిన్ అయి స్పీడై చెలరేగుతుంది కాని బంతి ప్రాణాలు తోడేస్తుందని అనుకోలేదు అదే చేసింది బాల్ –‘’ఫిలిప్ … Continue reading
తెలంగాణా తొలిసినిమా ‘ఆదర్శం’
ఆదివారం నవంబర్ 30, 2014 ఇది మన నిర్మాతల ఫస్ట్ సినిమా Updated : 11/30/2014 3:30:31 AM Views : 32 ఆదర్శం మూగ సినిమాల నిర్మాణం ఆగిపోయి టాకీలు వచ్చాక హైదరాబాదులో నిర్మితమైన సినిమా మా యింటి మహాలక్ష్మి (1959). ఈ సినిమాతోనే మన నగరంలో సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి. దీంతో పాటు … Continue reading
ముక్తికారకం.. వ్యాఘ్రేశ్వర దర్శనం
ముక్తికారకం.. వ్యాఘ్రేశ్వర దర్శనం – సి. విజయలక్ష్మి 20/10/2014 TAGS: భక్తునికి భగవంతునికి తేడా ఉండదు. భగవంతుడు నిరాకారుడు, నిస్సంగుడు అయినా భక్తుని కోరిక ప్రకారం భగవంతుడు ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలో భక్తునికి అగుపిస్తాడు. లయకారునిగా పూజించబడుతున్న పరమేశ్వరుడు భోళాశంకరుడిగా ప్రఖ్యాతి వహించినవాడు. ఎందుకంటే శివ అని అంటే చాలు శివుడు మోక్షమిస్తాడు. … Continue reading
అంతకంతకూ పెరుగుతున్న యాగంటి బసవన్న
అంతకంతకూ పెరుగుతున్న యాగంటి బసవన్న – దాసరి దుర్గాప్రసాద్ 24/11/2014 TAGS: సర్వకాల సర్వావస్థలలోనూ నిరాకారుడు నిస్సంగుడు అయన భగవంతుని ఉనికి గోచరిస్తుందిక్కడ. బోళాశంకరుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి తన భక్తులు అడిగిందే తడువుగా వరాలిచ్చే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో యాగంటి ఒకటి. కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి … Continue reading
మానవీయ వాణి.. భవాని
మానవీయ వాణి.. భవాని -సుధామ 29/11/2014 TAGS: సృజనకాంతి (సి.్భవానీదేవి సాహిత్య వివేచన) సంపాదకులు: డా.సి.ఎస్.ఆర్.మూర్తి, వెల: రూ.350/- హిమబిందు పబ్లికేషన్స్, 102, గగనమహల్ అపార్ట్‌మెంట్స్, దోమల్‌గూడ, హైదరాబాద్- 29; నాలుగు దశాబ్దాల తన సాహిత్య కృషి వేడుక సందర్భంగా – డా.చిల్లర భవానీదేవి గారు వెలువరించిన పుస్తకాల్లో తన సాహిత్యంపై వచ్చిన వ్యాసాలు, సమీక్షలు, … Continue reading
రాయలసీమ అస్తిత్వానికి ప్రతిబింబం
రాయలసీమ అస్తిత్వానికి ప్రతిబింబం -వెలుదండ నిత్యానందరావు 29/11/2014 TAGS: శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవ ఉపన్యాసాలు- వ్యాసాలు సంపాదకులు: డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి వెల: రూ.150; పుటలు: 160 ప్రతులకు: వేమన అధ్యయన కేంద్రం తాళ్ళకాల్వ గ్రామం, గాండ్లపెంట మండలం అనంతపురం జిల్లా- 515521 డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి యువకోత్సాహంతో సేకరించి ప్రచురించిన ఉపన్యాసాల వ్యాసాల సంకలనం ఇది. రాయలసీమ ప్రత్యేక … Continue reading
అంతర్జాలంలో అ‘ద్వితీయం’
అంతర్జాలంలో అ‘ద్వితీయం’ 30/11/2014 — పి.ఎస్.ఆర్. ఇంటర్ పూర్తయ్యాక ఏ కోర్సులో చేరాలి? మిగతావారి కంటే భిన్నంగా ఏదైనా అద్భుతం సాధించాలి! తన అభిరుచికి తగ్గట్టుగా విదేశాల్లో చదివి సత్తా చూపాలి! – కార్తీక్ బుర్రలో బోలెడన్ని ఆలోచనలు *** ఇంటికొచ్చే అతిథులు మెచ్చేలా కొత్తరకం వంట ఏదైనా చేయాలి! తన ఆతిథ్యాన్ని వారు కలకాలం … Continue reading
విశ్రమించని తోడేలు..
విశ్రమించని తోడేలు.. 29/11/2014 TAGS: దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య- సార్క్-దేశాల శిఖర సభ ముగింపు రోజైన గురువారం నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ పౌర ప్రభుత్వ అధినేత నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేయడం దృశ్య ప్రసార మాధ్యమాలలో ఆవిష్కృతమైంది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్నియా ప్రాంతంలో పాకిస్తానీ ఉగ్రవాద హంతకులు … Continue reading
పత్రికలే ప్రజాళి పట్టుగొమ్మ-డా. కనుపర్తి విజయ బక్ష్
పత్రికలే ప్రజాళి పట్టుగొమ్మ-డా. కనుపర్తి విజయ బక్ష్ నార్ల వెంకటేశ్వరరావు అనే కంటే ‘నార్ల’ అంటేనే చప్పున తెలుగువారికి అర్థమవుతోంది. వి.ఆర్.నార్ల అని ఆయన్ని అంటుంటారు. తెలుగు పత్రికా రచనకు సరికొత్త ఒరవడిని దిద్దిన ఆయన, మూడు దశాబ్దాల పాటు సంపాదకుడుగా తెలుగుపత్రికా పాఠకులకు చిరపరిచితుడు. నార్ల సంపాదకీయాలు విశిష్టంగా, వివేచనాయుతంగానేకాక, చర్చనీయాంశాలుగా కూడా వుండేవి. … Continue reading
కొత్త మురిపెం’ ముగిసింది!
కొత్త మురిపెం’ ముగిసింది! రెండు తెలుగు రాష్ర్టాలలో ప్రభుత్వాలు ఏర్పడి ఆరు నెలలు పూర్తికావస్తోంది. అంటే ప్రభుత్వాల పనితీరును అధ్యయనం చేయడానికి, ఆపై విమర్శలు లేదా ప్రశంసలు చేయడానికి అవసరమైన కూలింగ్ ఆఫ్ పీరియడ్ పూర్తికావస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఈ ఆరు నెలల్లో ఈ ముఖ్యమంత్రులు … Continue reading
కాశ్మీర్ ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి
కాశ్మీర్ ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి -స్వపన్ దాస్‌గుప్తా 29/11/2014 TAGS: జమ్ముకాశ్మీర్‌లో జరిగిన తొలిదశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 71శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం, ఏవిధమైన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం నిజంగా భారత ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటినట్టయింది. రాష్ట్ర ప్రజల్లో చొరబాట్లపై … Continue reading
