Tag Archives: సేకరణలు

నటుడు మహేష్ బాబు ను కలవాలనుకొంటున్న నట గాయక దర్శకుడు ఫరాస్ అక్తర్

మహేష్ ని కలవాలనుకుంటున్నా నటన, దర్శకత్వం, పాటలు పాడటం- ఇలా బహుముఖ ప్రజ్ఞ ఉన్న బాలీవుడ్‌ నటుల్లో ఫరాన్‌ అక్తర్‌ ఒకరు. ఈయన ఇంకా బాగా గుర్తుకు రావాలంటే ‘రాకాన్‌’, ‘జిందగి నా మిలేగీ దొబారా’, ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ వంటి చిత్రాల గురించి చెప్పుకోవాలి. ఈయన జీవితంలో సంగీతానికీ ఒక ప్రత్యేక స్థానం ఉంది. … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”సినీ బ్రహ్మం” గారికి ముప్ఫై ఏళ్ళు-

మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ విడుదలై నేటికి 30 ఏళ్లు                                              చారిత్రక చిత్రాలకు తలమానికం కులమత విభేదాలు, విగ్రహారాధన, జంతుబలులు, మూఢాచారాలకు వ్యతిరేకంగా 400 ఏళ్ల … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనువాదం “అయితే” నేం ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంద్రకీలాద్రి ఇక్క ట్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనం మరచిన ఫూలే మాట

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”నట షావుకారు” జానకి -అంతరంగం

హీరోయిన్‌గా పనకిరావన్నారు.. సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న తొలి సినిమా నటి షావుకారు జానకి. త్వరలో 84వ ఏట అడుగుపెట్టబోతున్నారు. దక్షిణాది సినీ స్వర్ణయుగంలో ప్రేక్షకహృదయాలు గెలుచుకున్న సాంఘికనాయిక. పౌరాణికాలు, జానపదాలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఆ పాత్రలకు తను నప్పనని ఆమె తెలుసుకున్నారు. సాంఘిక కథానాయికగా అగ్రనటులకు ధీటుగా నటించి సినిమాలను పండించారు. ‘దేవదాసు’లో సావిత్రి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంద్ర కీ లాద్రి పై విధ్వంస పరంపర -శాసనాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హద్దులు చెరిపిన ”హలీమ్ ఖాన్ ”అందెల రవళి

    హద్దులు చెరిపిన అందెల రవళి   నాట్యం ద్వారా కృతజ్ఞతలు తెలియజేయటం చాలా   కళ అరుదైన విషయం. అదీ కూచిపూడి సంప్రదాయంలో. ప్రముఖ నృత్య కళాకారుడు హలీంఖాన్‌- ఇటీవల మా లఖాచందా అనే కవయిత్రి సమాధిని పునర్‌నిర్మించినందుకు అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయానికి థ్యాంక్స్‌ గివింగ్‌ అనే నృత్యం ద్వారా తన కృతజ్ఞతలు చెప్పాడు. ఈ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బెజవాడ దుర్గ గుడిపై ధ్వంస పరంపర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోదీ భేష్ అన్న నేపాల్ ప్రధాని – స్వప్న సాధకు డు మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోపిదేవి దేవాలయం పుట్టలో నాగేంద్రుని దర్శనం

మోపిదేవి దేవాలయం పుట్టలో నాగేంద్రుని దర్శనం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”కోరంగి ”తుఫాన్ కు వ175 ఏళ్ళు

భీమ ఖండ

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

నటి మనోరమ

నటి మనోరమ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”భళా” త’భలా’ ప్రసాద్‌!

త’భలా’ ప్రసాద్‌! వయ్యారిభామ నడక తీరును, ఆమెను అనుసరించే పోకిరి కుర్రాడి అల్లరి చేష్టలను.. లయకారుడి ఉగ్రతాండవాన్ని, ఆయన్ని శాంతింపజేసే మంత్రపఠనాన్ని తబలా వాయిద్యంతోనే చూపించగల నేర్పరి ఈయన. తన 72 ఏళ్ల వయసులో 65 ఏళ్లపాటు తబలాతోనే సావాసం చేసిన విద్వాంసుడాయన. ఘంటసాల నుంచి నేటి కార్తీక్‌ రాజా వరకు ఎంతోమంది సంగీత దర్శకుల … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఊరు అట్లాలేదు- బెల్లి యాదయ్య

మా ఊరు అట్లాలేదు – బెల్లి యాదయ్య 24/11/2014 TAGS: సహజంగా పడమర నుంచి తూర్పుకే వీస్తుంటుంది గాలి ప్రవహిస్తుంటాయి నీళ్లు దేవుడు బ్రాహ్మడూ దొరలూ వాయుగర్భం వద్దే జలమాయి దాపునే్న కొలువుతీరి ఉంటారు మా పాలెం అట్లా ఉండదు జ్వాలా నరసింహుడి గొప్ప గుడి హరిజనుల చీకటి అరలు పక్కపక్కనే పశ్చిమాన ఉన్నాయి మా … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శేషప్పకవి సామాజిక చిత్రణ – తిరునగరి

శేషప్పకవి సామాజిక చిత్రణ – తిరునగరి, 9392465475 24/11/2014 TAGS: తెలుగు సాహిత్యంలో శతక వాఙ్మయానికి ఓ విశిష్టత ఉంది. ప్రతి శతక కర్త తన నాటి సమాజాన్ని తాను రచించిన శతకంలో ప్రస్తావించాడు. ఆ సమాజంలోని ఎగుడుదిగుళ్ళను ఎత్తిచూపించాడు. అప్పటి పాలకుల దుర్నీతినీ, దుశ్శాసనాల్నీ ఖండించాడు. ప్రజల బాధలను, వేదనలనూ ఎలుగెత్తి చాటాడు. అది … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కారా మాస్టారి తోలి కధలు -మలి ఆలోచనలు

తొలి కథలు.. మలి ఆలోచనలు – కె. ఎన్. మల్లీశ్వరి, 9246616788 24/11/2014 TAGS: ‘అదృశ్యము’, ‘బలహీనులు’ కథలు రాసేనాటికి కారా మాస్టారి వయసు 21 సంవత్సరాలు. 1945లో రూపవాణి, వినోదిని పత్రికలలో ఈ రెండు కథలూ అచ్చయ్యాయి. కారా మాస్టారి ‘నవతీతరణం’ సందర్భంగా మాస్టారి సాహిత్యమంతా మళ్ళీ ఒకసారి చదివాను. అదృశ్యము, బలహీనులు విస్మృత … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అభాగినుల పాలిట ఆపన్నహస్తం -లావణ్య

అభాగినుల పాలిట ఆపన్నహస్తం -లావణ్య 16/11/2014 TAGS: ఎందరెందరో అభాగినులకు ఆమె ఆశాదీపం… గూడులేని వారెందరో ఆమె నీడన చేరి ప్రశాంత జీవనాన్ని ఆస్వాదిస్తున్నారు… చేదు జ్ఞాపకాలను మరచిపోయ ఆమె అండతో సాంత్వన పొందు తున్నారు… ఢిల్లీకి చెందిన సునీతా కృష్ణన్ అనాథ మహిళలు, వీధి బాలల సంక్షేమానికి కృషి చేస్తూ ఇతరులకు స్ఫూర్తిదాతగా నిలిచారు. … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వచ్చభారత్ కు ఆదర్శం -సాలూరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”తెలింగ”కుల పదం కూడా అంటున్న – ఆర్.వి ఆర్.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నామిని సుబ్రహ్మణ్యం రాసిన ”మూలిoటామే”నవలపై సిద్ధాంత రాద్దాం తాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పల్లవించిన పల్లె సోయగం.. -మంతెన

పల్లవించిన పల్లె సోయగం.. -మంతెన 22/11/2014 TAGS: డా.వాసా ప్రభావతి కథానికలు వేదగిరి కమ్యూనికేషన్స్ ప్రచురణ వెల: రు.100.. పేజీలు: 139 ప్రతులకు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు అన్నిట్లో కథకురాలు వాసా ప్రభావతిగారు విలక్షణమైన వ్యక్తిత్వం కలదని వేదగిరి రాంబాబు గ్రంథాదిలో చెప్పినట్టుగా కావచ్చు. కాని ఆమె తన కథల్లో గ్రామీణమైన వస్తువుతోనే ఎక్కువ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణా సాహిత్యాన్ని అందించే ‘పొనుక’ -ముదిగొండ శివప్రసాద్

తెలంగాణా సాహిత్యాన్ని అందించే ‘పొనుక’ -ముదిగొండ శివప్రసాద్ 22/11/2014 TAGS: పొనుక- వ్యాస సంకలనం; -డా.టి.రంగస్వామి, వెల: రు.100/- ప్రతులకు- విశాలాంధ్ర అన్ని శాఖలు తెలంగాణా ఉద్యమ ప్రభావంలో ఇటీవల తెలంగాణా సాహిత్య సాంస్కృతిక మూలాలను మూల్యాలను అనే్వషించే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి జాతికి ఒక అస్తిత్వం ఉన్నట్లే ప్రతి ప్రాంతానికీ చరిత్ర, విలక్షణ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహానుభావులెం చేశారు పాపం ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చరిత్ర సృష్టించిన నేతలు

చరిత్ర సృష్టించిన నేతలు – ఎస్.కె. సిన్హా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఇందిరాగాంధీలు ఇద్దరూ జాతి గుర్తుంచుకోవలసిన గొప్ప నేతలు. వివిధ రంగాల్లో దేశానికి వీరిద్దరూ చేసిన నిరుపమానమైన సేవ ఎన్నటికీ మరువలేనిది. వల్లభ్‌భాయ్ పటేల్ దేశాన్ని సమైక్యం చేయడమే కాకుండా ఏడాదికాలంలో ఉపఖండంగా గుర్తింపు తీసుకొచ్చారు. లేకపోతే దేశం మొత్తం 550 ముక్కలుగా విడిపోయి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నెహ్రూ ఆధ్యాత్మిక జిజ్ఞాస – రామచంద్ర గుహ (16-Nov-2014)

నెహ్రూ ఆధ్యాత్మిక జిజ్ఞాస – రామచంద్ర గుహ (16-Nov-2014) నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ రామాయణంతో పాటు కొన్ని క్రైస్తవ గ్రంథాల నుంచి స్ఫూర్తి పొందారు. తన డెబ్భైల్లో ఆరోగ్యం అంతకంతకూ దిగజారిపోతూ మరణం ఆసన్నమవుతున్న తరుణంలో ఆయన మరొకసారి మతపరమైన సాంత్వనలకు మళ్ళారు. నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాయని మచ్చ

మాయని మచ్చ ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు కూడా ఆయనలో అవమానాన్నీ, ఆగ్రహాన్నీ కలిగించ లేదట. రాజీనామా చేసేది లేదంటున్నారు. మరో పదిరోజుల్లో పదవీ విరమణ చేస్తున్న ఆయనకు ఇదంతా పరువు తక్కువ వ్యవహారంగా కనిపించకపోవచ్చునేమో కానీ, యాభైయేళ్ల వయసున్న ఓ అత్యున్నత స్థాయి సంస్థకు మాత్రం ఇది పరువుప్రతిష్ఠల సమస్యే. అటువంటి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశేష ప్రతిభావంతుడు సాంఖ్యాయన శర్మ – ద్వా.నా.శాస్ర్తీ,

విశేష ప్రతిభావంతుడు సాంఖ్యాయన శర్మ – ద్వా.నా.శాస్ర్తీ, 9849293376 ఆధునిక సాహిత్యాభివృద్ధికోసం, ప్రాచుర్యం కోసం తొలి నాళ్ళలో ఎందరో శ్రీకారం చుట్టారు. బీజాలు లేనిదే చెట్టు రాదు. అటువంటి బీజాలు వేసిన వారిలో ‘మహోపాధ్యాయ’ శ్రీ ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ ఒకరు. 1864లో ఉత్తరాంధ్రలో జన్మించి పార్వతీపురానికి దగ్గరలో వున్న ‘మేరంగి’ జమీందారీ సంస్థానంలో దివాన్‌గా … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విస్మరించలేని సాహిత్య గుణాలు – ఒబ్బిని

విస్మరించలేని సాహిత్య గుణాలు – ఒబ్బిని, 9849558842 ‘‘తాము గడపవలసిన జీవితం, అనునిత్యం తాము ఎదుర్కోవాల్సిన పోరాటాలు తమ కళా రచనలో భాగంగా ఉండకపోతే, అవి దేశానికి ప్రాతినిధ్యం వహించకపోతే, ఆ ప్రజల్లో ఏదో పెద్ద లోపం, ఏదో కుళ్లు ఉందన్నమాట…’’ – కట్టమంచి రామలింగారెడ్డి ఈ వాక్యాలు మనకు సాహిత్యం యొక్క బాధ్యత గురించి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గాంధీ చీపురా? గాడ్గే చీపురా? – మల్లంపల్లి సాంబశివరావు

గాంధీ చీపురా? గాడ్గే చీపురా? – మల్లంపల్లి సాంబశివరావు బ్రూమ్‌ టెక్నిక్‌(చీపురు టెక్నిక్‌)కు ఆద్యుడు గాంధీజీ కాదు. దీనికి ఆద్యుడు సంత్‌గాడ్గే బాబా. ఆ నిరంతర సంచారి ఉదయం ఏదో ఒక ఊరెళ్లి, చీపురుతో ఊడ్చేసి, సాయంత్రం ఏ గుళ్లోనో కీర్తనలను పాడేవాడు.. జనం మస్తిష్కాల్లో, తిష్ఠవేసిన మూఢత్వాలను, మకిలిని కడిగేసేవాడు. మహారాష్ట్రలో సోషలిస్టు భావాలకి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గండిపెతకు గండికొట్టే యత్నం లో ”కల్వ కుంట ”

గండిపేటకు గండం హైదరాబాద్‌లో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ పరిరక్షణకోసం అమలులో ఉన్న జీవో 111ను మార్చి, పరిసర గ్రామాల్లో భూములకు మంచి విలువ వచ్చేట్టు చేస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్య అమితాశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈ జీవో ప్రకారం ఆ రెండు జలాశయాలకు 10కి.మీ. పరిధిలో ఎటువంటి నిర్మాణాలు … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ” స్వచ్చ భారత్” కోసం శ్రీలంకను” క్లీన్ స్వీప్ ”చేసిన భారత్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవిత్వం నా ప్రతిఘటనా ప్రవ్రుత్తి -అనిసెట్టి రజిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ వజ్రం ఆవంత్స సోమసుందర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రమైక జీవనం -వి.ఛాయాదేవి

శ్రమైక జీవనం కథల పోటీలో ఎంపికైన రచన …………….. ప్రయాణం చేస్తున్నంతసేపూ ఎప్పుడు ఇల్లు వస్తుందా? ఎప్పుడు కూతుర్ని చూద్దామా? అని మనసు కొట్టుకుపోతూనే వున్నది లలితమ్మకి. ‘అమ్మా..! ఒంట్లో అసలు బాగుండటం లేదే! చాలా నీరసంగా ఉంటున్నది. ఏ పనీ చేసుకోలేకపోతున్నాను. నిన్ను చూడాలని వుంది’- అని ఈ మధ్య ఫోన్లమీద ఫోన్లు చేసింది … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

కృష్ణ శాస్త్రి జయంతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శత వసంతాల జస్టిస్ కృష్ణయ్యర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాల’ పాపాలు!

పాల’ పాపాలు! ఆది కలియుగం అన్న వాస్తవం చాలామందికి తెలియకపోవచ్చు! ఇది కల్తీయుగం అన్నది మాత్రం జగమెరిగిన సత్యం! ఈ కల్తీ గురించి బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో జరిగిన గొడవ ‘పాలు తాగితే ప్రమాదమన్న’ భయాందోళనలను సృష్టించింది! హెరిటేజ్ సంస్థ వారు సరఫరా చేస్తున్న పాలలో ప్రాణాంతకమైన కల్తీ పదార్ధాలు కలిసాయా లేదా అన్నది … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దీపాలు వెలిగించటం లో ఏమిటి ఉద్దేశ్యం -సద్గురు

దీపాలు వెలిగించడంలో విశిష్టత ఏమిటి? విద్యుద్దీపాలు ప్రజాదరణ పొందేవరకూ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలు, సంస్కృతులలో నూనె దీపాలను వాడేవారు. కాని, నేడు వీటి ఉపయోగం కేవలం కొన్ని గృహాలలో అలంకరణగా, అదికూడా నేత్రానందం కలిగించడం వరకే పరిమితమైంది. కార్తికమాసం సందర్భంగా నూనె దీపానికి మన పరిసరాలకు వెలుగు, అందం ఇవ్వడానికి మించిన ప్రయోజనాలు ఉన్నాయని సద్గురు చెబుతున్నారు. … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అర్ధ రూపాయకు తాళి బొట్టు అందజేస్తున్న వరద రాజ గ్రామ కుటుంబం

తాళి ‘కట్టు’ శుభవేళ భూలోకమంత పీట – ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేసినా.. ఏ నలుగుర్నో పిలిచి నాలుగు అక్షింతలు వేసుకున్నా పెళ్లి పెళ్లే! అయితే, ఉన్నోళ్లయినా లేనోళ్లయినా పుస్తెలతాడు లేనిదే పెళ్లి చేసుకోలేరు. మెడలో మూడుముళ్లు వేస్తేనే మాంగల్య బంధం. అంత పవిత్రమైన పుస్తెల తాళ్లకు ఒక ఊరు పెట్టింది పేరు. నిత్యకళ్యాణం … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేవుడెలా ఉంటాడో చూపిస్తున్న శ్రీ కె అరవింద రావు

దేవుడెలా ఉంటాడు ? దేవుడెలా ఉంటాడనే ప్రశ్న అనాదిగా మనిషి వేసుకుంటున్నదే. దీనికి మనిషే సమాధానం చెప్పాలి. పోతే.. దేవుడు నాకు చెప్పాడనో, దేవుని తరఫున మరొకరు చెప్పారనో లేదా మా మతగ్రంథం ఇలా చెపుతుందనో చెప్పాలి. లేకుంటే ఇతరులు నమ్మరు. దేవుడు ఆకాశంలోనూ, మనం భూమిపైనా ఉన్నామని సాధారణంగా ఎవరైనా చెప్పగల్గిన విషయమే. దానికి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నడక తో భూములు జయించిన సర్కారీ సాదు -వినోబా భావే

ఆధ్యాత్మిక నడక ‘భూదానోద్యమం’ కోసం, ‘సర్వోదయ’ సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన ఆధ్యాత్మిక జీవి ఆచార్య వినోబా భావే. రవాణా కోసం ధనం ఖర్చుకాకూడదనే నియమంతో ఆయన జీవితమంతా కాలినడకనే సాగిపోయాడు. దేశమంతా తిరుగుతూ, దాతల నుంచి సేకరించి లక్షలాది ఎకరాలు పేదప్రజలకు అందేలా చేశాడు. ‘‘నడిచే సాధువు’ గా పిలవబడే వినోబా తన ప్రతి సామాజిక … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”దొ ర ”నెహ్రూను యెత్తు కెడితే నెహ్రూ దొరను ఎత్తి కుదేశాడు

నెహ్రూ – ఓ జ్ఞాపకం నెహ్రూ గారు నారాయణ దొరగారిని అమాంతం ఎత్తి సోఫాలో కుదేశారు. ఎవరీ నారాయణ దొర గారు? ఆయనకూ నెహ్రూ గారికీ ఏమిటి సంబంధం?  అప్పట్లో కలం కూలీ జి. కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు నిసావానికి ఈ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత ప్రజాస్వామ్య పితామహుడు

భారత ప్రజాస్వామ్య పితామహుడు పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ- ఆధునిక భారతదేశ పితామహుడు- చర్రితపై చెరగని ముద్ర వేశారు. సార్వకాలిక మహోన్నత రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. నెహ్రూ ‘ప్రపంచ రాజనీతిజ్ఞులలో ప్రముఖుడు’ అని క్లెమెంట్‌ అట్లీ ప్రశంసించారు. ఫ్రెంచ్‌ మేధావి ఆంద్రే మార్లా దృష్టిలో ఇరవయ్యో శతాబ్ది ముగ్గురు విశిష్ట వ్యక్తులలో నెహ్రూ ఒకరు. వైదేశిక నీతిలో … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రోహిట్టింగ్ -264

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment