వీక్షకులు
- 1,107,401 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
- శ్రీ ఆర్. ఎస్.సుదర్శనం గారినూరు సమీక్షలు.1 వ భాగం.20.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త0.2 వ చివరి భాగం.20.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.6 వ భాగం.20.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.69 వ భాగం.20.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,543)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: స్వాతంత్ర్య పోరాటం
అండమాన్ దీవుల్లో జైలు శిక్ష అనుభవించిన మనం మర్చిపోయిన భారత స్వాతంత్ర్య యోధులు -4
అండమాన్ దీవుల్లో జైలు శిక్ష అనుభవించిన మనం మర్చిపోయిన భారత స్వాతంత్ర్య యోధులు -4 16-ఆంధ్రా భగత్ సింగ్ –ప్రతివాది భయంకర వెంకటాచారి భయంకర వెంకటాచర్లు, భయంకరచారి అని ప్రసిద్ధి చెందారు, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందినవారు. సామర్లకోటలో పదవతరగతి వరకు పాఠశాలలో చదివిన ఎ.వి.ఎన్. విశాఖపట్నంలో ఇంటర్మీడియట్ కాలేజీలో మూడో సంవత్సరం మధ్యలో వచ్చే వరకు. … Continue reading
ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు,రచయిత-సుబ్రహ్మణ్యం శివ
ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు,రచయిత-సుబ్రహ్మణ్యం శివ — సుబ్రహ్మణ్య శివ (అక్టోబర్ 4, 1884 – జూలై 23, 1925) భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత.[3] జననంసుబ్రమణ్య శివ 1884, అక్టోబర్ 4న మద్రాసు ప్రెసిడెన్సీ, మధురై జిల్లా, దిండిగుల్ సమీపంలోవున్న బాట్లగుందులోని అయ్యర్ కుటుంబంలో రాజం అయ్యర్ కు జన్మించాడు. 1908లో భారత స్వాతంత్ర్యోద్యమంలో … Continue reading
కేరళ మహిళా స్వాతంత్ర్య సమర యోధులు -1
కేరళ మహిళా స్వాతంత్ర్య సమర యోధులు -1 ట్రావెన్ కూర్ ఝాన్సి రాణి –అక్కమ్మ చెరియన్ అక్కమ్మ చెరియన్ మంచి విద్యా వంతురాలు .మిడిల్ స్కూల్ టీచర్ గా పని చేసింది .ఆ కాలం లో ‘’బుడత కీచులు ‘’అనబడే పోర్చు గీసు వాళ్ళు ,బ్రిటిష్ వాళ్ళ భారతీయుల యెడ చాలా క్రూరం గా ప్రవర్తించేవారు … Continue reading
ఒరిస్సా ‘’చిన్నారి మదర్ తెరిస్సా ‘’,స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు –పార్వతి గిరి
ఒరిస్సా ‘’చిన్నారి మదర్ తెరిస్సా ‘’,స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు –పార్వతి గిరి పశ్చిమ ఒరిస్సా కు చిన్నారి మదర్ తెరిస్సా అని పించుకొన్న పార్వతి (పార్బతి)గిరి ప్రముఖ సాంఘిక సంస్కర్త ,స్వాతంత్ర్య సమర యోధురాలు .ఒరిస్సా లోని సంబల్ పూర్ జిల్లా బీజాపూర్ దగ్గరున్న సమలైపాదర్ అనేగ్రామం లో 1926లో జన్మించింది .ఈమె జననానికి ముందే స్వాతంత్ర్యోద్యమ … Continue reading
మధ్య ప్రదేశ్ ఆది వాసి స్వాతంత్ర్య యోధుల్ని బందిపోట్లుగా రికార్డ్ చేసిన ప్రభుత్వం
మధ్య ప్రదేశ్ ఆది వాసి స్వాతంత్ర్య యోధుల్ని బందిపోట్లుగా రికార్డ్ చేసిన ప్రభుత్వం 16-3-1943 న మధ్యప్రదేశ్ లోని సాత్పురా పర్వతాలలోని ఆఖ్రాని కోట దగ్గరున్న ఒక లోయ లో తల దాచుకొంటున్న వందలాది ఆదివాసీ స్త్రీలపైనా మగవారి పైనా బ్రిటిష్ సైన్యం , పోలీసులు ఆకస్మికం గా దాడి చేసి ,చాలామందిని దారుణం గా … Continue reading
అస్సాం స్వాతంత్ర్య సమార యోధురాలు –కనక లతా బారువా మరియు అమరజీవి కుశాల్ కొన్వార్
అస్సాం స్వాతంత్ర్య సమార యోధురాలు –కనక లతా బారువా అస్సాం మహిళా సింహం ,అమర జీవి ,ప్రముఖ స్వాతంత్ర్య సమార యోద్దురాలు జాతీయ జెండా ఆవిష్కరిస్తూ ,బ్రిటిష్ వారి తుపాకి గుళ్ళకు అసువులుబాసి వీరమరణం చెందిన సాహసురాలు కనకలతా బారువా .ఈమె కూడా ప్రస్తుతం విస్మృత యోదురాలై పోయింది .ఆమె గురించి వివారాలు తెలుసు కొందాం … Continue reading
మనం మరచిన బీహార్ స్వాతంత్రోద్యమ నాయకులు -1
మనం మరచిన బీహార్ స్వాతంత్రోద్యమ నాయకులు -1 భారత స్వాతంత్ర్య సమరం లో బీహార్ కు ప్రత్యెక త ఉంది .డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ,జయప్రకాష్ నారాయణ వంటి ఎందరో త్యాగ మూర్తులు పుట్టిన గడ్డ అది .వీరితో బాటు సంతాలులు ,ఆదివాసీలు తమ అస్తిత్వ ,పోరాటం లో ,క్రైస్తవ వ్యాప్తిని ఎదుర్కొనటం లో ,,స్వాతంత్ర్య … Continue reading
భారత స్వాతత్రోద్యమం లో ముస్లిం మహిళలు –3-(చివరి భాగం )
భారత స్వాతత్రోద్యమం లో ముస్లిం మహిళలు –3-(చివరి భాగం ) జుబైదా దావూది మౌలానా షఫీ దావూది భార్య అయిన జుబైదా దావూది బ్రిటిష్ వారి తో పోరాడిన దీర వనిత .సహాయ నిరాకరణ ఉద్యమం లో ప్రముఖ పాత్ర వహించింది .భర్త ,బంధువులకు చెందిన విదేశీ వస్త్రాలు సేకరించి బహిరంగం గా కాంగ్రెస్ ఆఫీస్ … Continue reading
భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1
భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1 భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళలు గణ నీయమైన పాత్రనే పోషించారు .పరదా వెనక దాగి కూర్చోలేదు .మగవారితో సమానం గా వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు .మొదటి సారిగా షా అబ్దుల్ అజీజ్ దేహివి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకం గా ‘’జీ … Continue reading

