వీక్షకులు
- 1,203,305 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- విద్యకు సంబంధించిన శాశ్వత సూత్రాలు మరియు భారతీయ జ్ఞాన వ్యవస్థలు(ప్రబుద్ధ భారత మాగజైన్ జనవరి20 26 వ్యాసానికి నాఅనువాదం )
- అలంకార శాస్త్రవేత్త తెలుగు పండిట్ సాహిత్య ప్రవీణ శ్రీ బులుసు వేంకట రమణయ్య గారి జీవిత చరిత్ర.5 వ భాగం.15.10.26.
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం. విశ్వనాథ వేయిపడగలు.58 వ భాగం.15.10.26
- పంచ సూక్తా లు.4 వభాగం.15.10.26.
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.30 వ భాగం.,15.10.26
- అలంకార శాస్త్ర వేత్త తెలుగు పండిట్ సాహిత్య ప్రవీణ శ్రీ బులుసు వేంకట రమణయ్య గారి జీవిత చరిత్ర.4 వ భాగం.14.10.26.
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.57 వ భాగం.14.10.26
- పంచ సూక్తాలు.3 వ భాగం.14.10.26.
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం.డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.29 వ భాగం.14.10.26.
- పంచసూక్తాలు.2 వ భాగం.13.10.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,577)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
-
Join 124 other subscribers
పాత బంగారం
Top Posts & Pages
- తెలింగ కుల నామం కాదు అంటున్న శ్రీ యద్దన పూడి వెంకట రత్నం
- శమీ పూజ,శమీ అష్టోత్తర శతనామావళి
- శ్రీ వినాయక పూజా విధానం
- శమీ అష్టోత్తరం
- ఊసుల్లో ఉయ్యూరు --16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3
- యజుర్వేద సంధ్యావందనం -
- తెలుగు బోయల వీరగాథ ‘బోయకొట్టములు పండ్రెండు’
- శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర రహస్యాలు -1
- నగజా శతకం
- శమీ పూజ
Pages
రాతలు
- elections
- india
- inspiration
- poetry
- politics
- spirituality
- telangana
- telugu
- travel
- అమెరికాలో
- ఆధునిక ప్రపంచ నిర్మాతలు
- ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు
- ఆలయాలు
- ఆహితాగ్నులు
- ఉగాది
- ఉయ్యూరు
- కరోనా
- కవితలు
- కవులు
- కాశీ ఖండం
- కిరాతార్జునీయం
- కెమోటాలజి పిత
- గీర్వాణం
- గీర్వాణం -2
- గీర్వాణం -3
- గీర్వాణం–4
- గీర్వాణ౦ -4
- గొల్ల పూడి
- గౌతమీ మాహాత్మ్యం
- చరిత్ర కెక్కని చరితార్ధులు
- చరిత్ర –సాహిత్యం
- జ్ఞానదుడు మహర్షి నారదుడు
- దైవ చిత్తం
- ద్విప్లేట్స్
- నమో నమో నటరాజ
- నవ రాత్రి యాత్ర
- నా దారి తీరు
- పుణ్యక్షేత్రాలు
- పుష్కరాలు
- పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు
- ప్రపంచ దేశాల సారస్వతం
- ప్రపంచ దేశాలసారస్వతం
- బందా
- బక దాల్భ్యుడు
- బ్రాహ్మణాలు
- భారతం
- మతాలు –మతాచార్యులు
- మనకు తెలియని మహాయోగులు
- మనమరపు
- మన మరుపు
- మనమరుపు
- మన శాస్త్రజ్ఞులు
- మహా భక్త శిఖామణులు
- రచనలు
- రచయితలు
- రాయల సీమ
- వార్తాపత్రిక
- వార్తా పత్రికలో
- విహంగ
- వీక్లీ అమెరికా
- వేమన
- వ్యాఖ్యాన చక్రవర్తి
- శతకం
- శ్రీని వాస శాస్త్రి
- సరదాగా కాసేపు
- సరసభారతి
- సిద్ధ యోగి పుంగవులు
- సినిమా
- సుందర కాండ
- సేకరణలు
- సైన్స్
- సౌందర్య లహరి
- హంపీ నుంచి హరప్పాదాకా
- హాస్యం
- హాస్యానందం
ముఖపుస్తకం
Milestones
The Big DayJanuary 7, 2015The big day is here.Posts I Like
Sarasabharati
https://www.youtube.com/channel/UCCB-Z-3t-3SxVy1G_BcwS6w





బాగుంది. ఇక్కడ పు అంటే పుట్టి ఒక్కింటికీ అనీ, బ అంటే బస్తా ఒక్కింటికీ అనీ , మ అంటే మణుగు ఒక్కింటికీ అర్ధమను కుంటాను. మరి క ఒక్కింటికి అంటే అర్ధం తెలిసిన వారు చెప్ప గలరు. పుట్టి అంటే 20 కుంచాలు. మణుగు అంటేనో ? మరి అప్పటి బంగారం ధరలు కూడా సేకరించ గలిగితే ఈ ధరలెంత మండి పోతున్నాయో తెలిసేది !
LikeLike
వంద సంవత్సరాల క్రితం కాగితం జాగర్తగా వుంచి వుపయోగించిన మీ జాగ్రత్తకి నమస్కారం. నేను బస్తా ధాన్యం పదమూడు రూపాయలకి అమ్మివున్న గుర్తువున్నది. ఇది ౧౯౫౮ ప్రాంతంలో విషయం. మిత్రులు బంగారం ధర అడిగేరు కనక చెబుతున్నాను. కాసు పదమూడు రూపాయలు. దీనికి ఆధారం నా వద్ద లేదు కాని పెద్దలు చెప్పినది గుర్తుకొచ్చి చెబుతున్నాను.
LikeLike
క అంటే కట్టు అని అనుకుంటానండి. ఒక కట్టుకు రెండు మణుగులు అని గుర్తు.
LikeLike
చక్కటి సమాచారం ఇచ్చారు సంతోషం.
నాకు సరిగ్గా గుర్తులేదుకానీ, చదువరి చెప్పినది కరెక్టేననుకుంటా.
జోగారావుగారూ!
నా క్రింది టపాలు చదవండి.
http://krishnasree.blogspot.com/2011/11/blog-post_20.html
http://krishnasree.blogspot.com/2011/11/blog-post_6460.html
http://krishnasree.blogspot.com/2011/11/2.html
http://krishnasree.blogspot.com/2011/11/3.html
అందరికీ ధన్యవాదాలు.
LikeLike
జోగారావుగారు అడిగిన దానికి– ఒక మణుగుకు 8 వీశలు.20 మణుగులు ఒక బారువ అనుకుంటాను.
పాత కాలం నాటి ధరవరలు తెలుసుకోవడానికి బాగుంటాయి కాని వాటితో ఇప్పటి ధరలను పోల్చి చూడకూడదు.ఇటువంటివి రాసేటప్పుడు అప్పటి ప్రజల రాబడి ఎలా ఉండేదో కూడా రాయాలి. మీరు పాత కాలం కథలు చదువుతుంటే 1950 ప్రాంతంలో ధరలు మండి పోతున్నాయి అని ఎన్నో చోట్ల చూస్తాము. కానీ ఇప్పటి పిల్లలకా థరలు చెబ్తే ఎంత చవకో కదా అనే అంటారు.
LikeLike