సరదా కవిత –ఏ.ఏం.ఏం.కుమార్
అత్త వారింటికి వెళ్ళే టప్పుడు అంబికా దర్బార్ బత్తి
వెంట ఉంచుకొంటే అమ్మ తోడుగా ఉన్నట్లే
పిల్లల మెదడు రెండు రెట్లు ఎక్కువగా పని చేయాలంటే
అమేజింగ్ బ్రెయిన్ ఫుడ్ పెట్టండి
పిల్లలు తల్లులైనా యవ్వనం గా కనపడాలా ?
యవ్వనాను భూతి పొందాలంటే
హాని అండ్ ఆప్రికాట్ సంతూర్ వాడండి
క్రికెట్ హుషారుగా ఆడాలంటే
అసలైన ఘాటు ఖారం ప్రియా కారాన్నే వాడండి
కలెక్టర్ తల్లి కావాలనుండా
అమ్మాయికి అన్న పూర్నా అయోడైజేడ్ ఉప్పీ వాడండి
ఆడ టికెట్ ఎక్షామినర్ ను మీ వశం చేసుకోవాలను కొంటె
కాల్గేట్ మాక్స్ ఫ్రెష్ మౌత్ జెల్ వాడండి
లోతైన శుభ్రత కావాలా ?
కాల్గేట్ జిగ్ జాగ్ బ్రష్ వాడండి
— ప్రియురాలికి యెంత దగ్గ రైతే అంత మేలుకదా
క్లోజప్ టూత్ పేస్తే వాడండి
మీ ఒళ్ళు నునుపు గా ఉండాలా ?
మీ భర్త ఒళ్లంతా నిమురుతూ పొగడాలా ?
కొత్త రెక్సోనా సబ్బు వాడండి
మంచి జరిగితే మరక మంచిదే కదా
బట్ట లన్ని శుభ్రంగా మురికి చేసేసుకోండి
సర్ఫ్ ఎక్సెల్ వాడి పోగొట్టు కొంది
అధిక బరువు తో బాధ పడుతున్నారా ?
డాక్టర్ టీ తాగితే పోలా ?
సన్న బడండి స్లిం గా ఉండండి .
చెప్పాల్సింది చాలా వుంది
చూడాల్సింది మిగిలే వుంది
అయినా బ్రేక్ ఐ న్యూస్
ఏ.ఏం .ఏం.కుమార్

