Monthly Archives: ఏప్రిల్ 2012

అమెరికా డైరీ—ఆశోపహతుల పాలిటి హరి విల్లు -2

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

అమెరికా డైరీ—carrington cares- ఆశోపహతులు హరి విల్లు

              అమెరికా డైరీ— ఆశోపహతుల పాలిటి హరి విల్లు –     carrington cares అమెరికా వచ్చి మూడు వారాలైంది .ఇప్పటి వరకు వారానికి మూడు భోజనాలు ,ఆరు భజనల తో తీరికే లేక పోయింది .అయితే నిన్న అంటే 29 వ తేదీ శని వారం   ఒక దివ్య … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | 2 వ్యాఖ్యలు

రాలిన కధా గంధం గంధం వెంకా స్వామి శర్మ

              రాలిన కధా గంధం   కొన్ని పరిచయాలు మధురం గా ఉంటాయి .పరిమళ భరితం గా ఉంటాయి .ఆ మనిషి వెళ్లి పోయినా ఆ పరీమళాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి .అలాంటి అరుదైన సుపరిచయం శ్రీ గంధం వెనకా స్వామి శర్మ గారితో కలగటం నా అదృష్టం గా భావిస్తాను .సరీగ్గా పదేళ్ళ క్రితం … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –6

 వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –6       శాస్త్ర విజ్ఞానం ,సాంకేతిక పరిజ్ఞానం ,నాగరకత పెరిగే కొలదీ సమాజం లో సమస్యలు పెరుగుతూనే ఉంటాయి .పారిశ్రామిక ప్రగతి కూడా మనిషి జీవితం తో ఆటలాడు కొంటుంది .ఊర్ధ్వ స్థితికి కొని పోయే ఆలోచనలు పెరగవు .దిగ జారుడు ఎక్కువ అవుతుంది .మానవీయత దూరమై పోతుంది .ఆర్ధిక బంధాలేనిర్ణయాత్మక … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆదిత్య హృదయం – పద్య వచన కవితా సంపుటి ఆవిష్కరణ సభ – ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –5

  వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –5  తెలుగు నేల నాలుగు ప్రాంతాల లోగిలి .ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ,రాయల సీమ ,తెలంగాణా .ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రజల జీవన సరళి ,ఆచార వ్యవ హారాలు ,కట్టుబాట్లు ,వేరు వేరుగా ఉంటాయి .నైసర్గిక స్వరూపం ,పంటలు ,భూగర్భ నిక్షేపాలు ,,జలాశయాలు ,తాగు నీరు ,సాగు నీరు అందు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

ఊసుల్లో ఉయ్యూరు –30 ఆనాటి మాటా మంతీ

 ఊసుల్లో ఉయ్యూరు –30                ఆనాటి మాటా మంతీ        మేము హిందూపురం లో ఉండగా ఒక పాట చరణం ఎప్పుడు పాడే వాళ్ళం .దాని అర్ధం మాకు తెలీదు .హిందూ పురానికి దగ్గర లో పెనుగొండ ,మడక శిర ఉండేవి .ఆ మూడిటి మీదే ఆచరణం ‘’మడక శిరా  ,పెనూగొండ హిందూ పురములో ‘’అనేదే నాకు గుర్తున్నది . … చదవడం కొనసాగించండి

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 వ్యాఖ్య

వందేళ్ళ తెలుగు కధ-సామాజికాంశం-4

వందేళ్ళ తెలుగు కధ-సామాజికాంశం-4         శ్రీ శారద ,ఆలూరి భుజంగ రావు ,ధనికొండ హనుమంత రావు ,రావూరి భరద్వాజ –పేదరికం లోని వివిధ పార్శ్వాలను కధల్లో స్పృశించారు .స్వయం గా అనుభవించారు కనుక ,ఆ కధలు సజీవం గా ఉన్నాయి .మనుష్యులలో దాగొని ఉన్న మానవత్వాన్ని ,స్నేహ సౌరభాలను ,బాంధవ్యాలను ,మర్యాదలను ,ఆప్యాయతలను మల్లె పూల … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

నవ్వుల పందిరి – కాట్రగడ్డ వెంకటరావు – పరిచయం

నవ్వుల పందిరి డౌన్లోడ్

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ శంకర స్మరణం

  శ్రీ శంకర స్మరణం                వైశాఖ శుద్ధ పంచమి అంటే ఈ నెల 26 వ తేదీ గురువారం ఆది శంకరా చార్యుల వారి జయంతి .కేరళ లోని కాలడి లో భూమిపై కాలిడిన అపర శంకర అవతార మూర్తి అయిన శంకర భగవత్పాదులు చిన్న తనం లోనే సన్యాసాశ్రమం స్వీకరించి ,పరమ గురు శుశ్రూష లో … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | 2 వ్యాఖ్యలు