ప్రియ మిత్రమా !
నమస్కారం.
కాయగూరల్లో మన తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన వంకాయను గూర్చి ఇటీవల నేను రాసిన వ్యాసం ఈ విద్యుల్లేఖకు జతపరిచాను. ఎప్పటిలాగే చదివి మీ మీ అభిప్రాయాలు తెలుపుతారని ఆశిస్తాను.
మీ,
రవీంద్రనాథ్.
ప్రియమైన దుర్గా ప్రసాద్ గారూ !
నమస్తే . వంకాయ పై వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు.
‘బంగాళా దుంపల’ వ్యాసం పి. డి.యఫ్. పంపుతున్నాను.
చదివి, అభిప్రాయం తెలియజేయగోరతాను.
రవీంద్రనాథ్.
