జేమ్స్ బాస్వేల్
గురు శిష్య సంబంధాన్ని పాస్చాత్య్లు చెప్పటానికి సామ్యుఎల్ జాన్సన్ ను జేమ్స్ బాస్వేల్ ను పేర్కొంటారు అంట విడదీయ రాణి సంబంధం వారిద్దరిది జాన్సన్ సాహితీ మేరువు . నిఘంటు నిర్మాత . జాన్సన్ 1709 లో సెప్టెంబర్ ఏడు న ఇంగ్లాండ్ లోని లిచ్ ఫీల్డ్ లో జన్మించాడు . 1736 లో ”irene”రాశాడు . ఇది జెంట్లే మానస్ మాగజైన్ అనే లండన్ మాగాజ్సిన్ లో ప్రచురితమైంది . శిష్యుడైన బాస్వేల్1740లో అక్టోబర్29 న ఇంగ్లాండ్ లోని ఎడిన్ బర్గ్ లో పుట్టాడు . జాన్సాన్ ” the vanity of human wishes ”1749 లో రాశాడు .1755లో జాన్సన్ dictionary రాయటానికి ప్రారంభించాడు . షేక్స్ పియర్ పై పరిస్శోధనా గ్రంధాన్ని జాన్సన్ రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు .
johnson
బాస్వేల్ తన గురువు జాన్సన్ ను 1763 లో మొదటి సారిగా కలుసుకొన్నాడు . జాన్సన్ 1777 లో ”the lives of the poets ”రాయటం ప్రారంభించి1781లో ఆరు వాల్యూములను పూర్తీ చేశాడు . 1784 లో డెబ్భై అయిదేళ్లకు జాన్సాన్ మాఅహాశయుదు మరణించాడు . 1791 లో బాస్వేల్ తన గురువు జాన్సన్ పై రాసిన పుస్తకాన్ని ప్రచురించాడు . బాస్వేల్1795లో యాభై అయిదేల్లకే చని పోయాడు .
నేను ఇంటర్ లో ”జ్బాస్వేల్స్ లైఫ్ ఆఫ్ జాన్సన్ ”అనే ప్రాజ్ లెసన్ చదువుకొన్నది జ్ఞాపకం వచ్చింది .
”boswell and Gibbon in England have constructed factual narratives which stand as literary master pieces of the very first rank ”అని పేరొందాడు బాస్వేల్ . అలాగే ఆటను రాసిన పుస్తకాలు అంటేనే సాహిత్యం అయినాయి ఽతను ఎమోషనల్ రచయితా . విశ్వ వ్యాప్తమైన యధార్ధాలను రచనలో పొందు పరచాడు . నిజాలాకే ప్రాధాన్యత నిచ్చాడు . కనుక అంతకు ముందు రాసిన వారి కంటే భిన్న దృక్కోణం బాస్వేల్ కున్నది అదే బాస్వేల్ ప్రత్యేకత ఽన్దుకె అతని రచనలు ఒరిపిడి రాయి లని పించుకోన్నాయి . బాస్వేల్ రాసిన జాన్సన్ జీవిత్స్ చరిత్ర ఆయన చరిత్ర మాత్రమె కాదు ఆయన వ్యాక్తిత్వానికి దర్పణం కూడా . అదే బాస్వేల్ సృజనాత్మక కళ కు ఆయువు పట్టు .ఆ రచనను ” magnificient literary symbiosis ”అని కీర్తించారు జీవిత చరిత్రలు రాయాలి అంటే బాస్వేల్ లాగా రాయాలి అని అంటారు ంఆర్గ దర్శి అని పించుకొన్నాడు . అందులో బాస్వేల్ మేధావి తనం (జీనియస్ )కానీ పిస్తుంది .బాస్వెల్ స్వయం సిద్ధమైన జ్ఞాపక శక్తి ఉన్న రచయితా . జాన్సాన్ లో ఉన్న అంతర్గత గొప్ప తనాన్ని గొప్ప గా ఆవిష్క రించాడు . అందుకేboswell’s life of Samuel Johnson ” అనే జీవిత చరిత్ర ” the greatest biography ever written ”అని పించుకోంది బెర్నార్డ్ షా ”Boswell is the dramatist who invented Johnson .it is a judicious and fruitful narrative ”
అని మెచ్చుకొన్నాడు .
18-9-2002 బుధవారం నాటి నా అమెరికా డైరీ నుండి –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-7-13-కాంప్–హైదరాబాద్

