Daily Archives: October 7, 2013

శ్రీదేవి భండాసుర వధలో అంత రార్ధం -3

శ్రీదేవి భండాసుర వధలో అంత రార్ధం -3 శక్తి స్వరూపిణి అయిన శ్రీ దేవి భండాసుర వదకోసమే జన్మించింది .భండాసురుడు మహా శక్తి సంపన్నుడు మన్మధుని కుమారుడు బల గర్వాలతో మదించి ఉన్నాడు ఎవరిని లెక్క చేసే వాడు కాదు అక్షౌహిణుల దానవ సైన్యం అతని అధీనం లో ఉంది తమ్ముళ్ళు మహా  బల పరాక్రమాలు కలవారు … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -34

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -34 విజ్ఞాన భిక్షువు సాంఖ్య శాస్త్ర భాష్యం రాసిన వారిలో విజ్ఞాన భిక్షువు సాటి లేని వాడని పించుకొన్నాడు పదహారవ శతాబ్దికి కి చెందిన ఈయన వారణాసి లో జన్మించాడు జీవించాడు . 1560-1600 కాలం వాడని భావిస్తారు .భిక్షు అనేది ఆయన బిరుదు అయితే  ఇతను భిక్షువు కాదు సన్యాసి కాదు బౌద్ధమతావాలంబి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment