Monthly Archives: November 2013

వేయి పడగలు –రేడియో నాటకం –శశి రేఖా పరిణయం (పదహారవ భాగం )

వేయి పడగలు –రేడియో నాటకం –శశి రేఖా పరిణయం (పదహారవ భాగం ) ఈ రోజు అంటే నవంబర్ ముప్ఫై  న శనివారం ఉదయం ఏడుం బావుకు కవి సమ్రాట్ విశ్వ నాద వారి వేయి పడగలు పదహారవ భాగం ‘’కిరీటి -శశిరేఖా పరిణయం ‘’గా ప్రసార మయింది .కిందటి వారం పంతులు  ‘’జోస్యుల ‘’ఉన్మాదం, … Continue reading →

Posted in రేడియో లో | Tagged | Leave a comment

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం -2

    కార్తీకం లో మా పంచా రామ సందర్శనం -2 కార్తీకం లో మా పంచా రామ సందర్శనం – దర్శన మాలిక కార్తీకం లో మా పంచా రామ సందర్శనం మా ‘’పంచ రామములు ‘’బస్సు అమరావతిలో దాదాపు నాలుగు గంటలు ఆలస్యం గా ఉదయం తొమ్మిదింటికి బయల్దేరింది .బెజవాడ బెంజ్ సర్కిల్ … Continue reading →

Posted in నేను చూసినవ ప్రదేశాలు, పంచా రామ | Tagged | Leave a comment

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -4(చివరి భాగం)

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -4(చివరి భాగం) 1తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -3 తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -2 తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం — శ్రీ కృష్ణుని … Continue reading →

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -3

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -3 తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -2 తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1 ‘’మానవ అన్వేషణ కోసం చేసే ప్రయాణమే రామాయణం ‘’అన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక పరిశోధకులు స్వర్గీయ … Continue reading →

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఉసిరి తల్లి చెట్టు నీడన వర్షం లోమా ఇంట వన భోజనాలు

This gallery contains 47 photos.

More Galleries | Tagged | Leave a comment

మరో కోణంలో సర్దార్ పటేల్ – ఎ.జి.నూరానీ

  మన దేశంలో ఉన్న వేర్వేరు రాజ్యాలను విలీనం చేసి ఒక యూనియన్‌గా చేసిన ఘనత సర్దార్ పటేల్‌దేనా? ఈ విషయంలో అప్పటి వైస్రాయ్ మౌంట్‌బాటెన్ ఎలాంటి సాయం చేశారు? ఈ విషయంలో ఆయన పాత్రను చరిత్ర తక్కువ చేసిందా?- ఈ అంశాలను ఎ.జి. నూరాని తాజాగా రాసిన ‘ది డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్’ అనే … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -2

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -2 తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1 ‘’ఆకృతి రామ చంద్రు విభావాక్రుతి ,కన్బొమ తీరు స్వామి చాపాక్రుతి కన్నులన్ ప్రభు క్రుపాక్రుతి ,కైశిక మందు రామ దేహాక్రుతి సర్వ దేహమున యందున రాఘవ … Continue reading →

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం – దర్శన మాలిక

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం

Posted in పంచా రామ | Tagged | Leave a comment

టి.శోభనాద్రి  గారి 81వ జన్మ దినోత్సవ సభ

This gallery contains 22 photos.

More Galleries | Tagged | Leave a comment

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1 నవంబర్ పదహారు సాయంత్రం నాలుగు గంటలకు నేను హైదరాబాద్ లో ఉండగా మా బావ మరిది ఆనంద్ వియ్యంకులు ,తణుకు విజయ బాంక్ ఆఫీసర్ అయిన శ్రీ జి.వి.ఎల్ .యెన్ మూర్తి గారు ఫోన్ చేసి తణుకు … Continue reading →

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం

          కార్తీకం లో మా పంచా రామ సందర్శనం సాధారణం గా రద్దీ సమయాలలో పుణ్య క్షేత్ర సందర్శనం నాకు ఇష్టం ఉండదు .పుణ్యం మాట దేవుడెరుగు .ఆ ఇబ్బందులు పడలేమనే అలా వెళ్ళాం .అందుకే ఖాళీ సమయాలలో ఆయా క్షేత్రాలు దర్శించి సావకాశం గా చూడటం అలవాటైంది.పంచారామాలను ఇదివరకు రెండు … Continue reading →

Posted in నేను చూసినవ ప్రదేశాలు, పంచా రామ | Tagged | Leave a comment

నేనూ, నాన్నా, తెలుగుకథ -ఎ.ఎన్.జగన్నాథశ

  కథాసరిత్సాగరంలో కథాప్రక్రియకు సంబంధించి సోమదేవభట్టు పదిహేడు ముఖ్యమయిన విశేషణాలను పేర్కొన్నాడు: 1.కథ ఉల్లాసాన్ని కలిగించాలి. 2.ఇంపుగా ఉండాలి. 3.మనసును దోచుకోవాలి. 4.విలక్షణంగా ఉండాలి. 5.కరుణాది భావాలను పలికించాలి. 6.వైవిధ్యభావాలను రూపుకట్టాలి. 7.ప్రయోజనం కలిగించాలి. 8.కొత్తదై ఉండాలి. 9.చిన్నదై ఉండి, ఆలోచింపజేయాలి. 10.పెద్దదయి ఉండి, ప్రయోజనాన్ని చేకూర్చాలి. 11.మానవాతీతశక్తిని ప్రస్ఫుటించాలి. 12.వినోదాన్ని అందించే చమత్కారాన్ని సొంతం … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దైవ నిద్ర అంటే ఏమిటి?

  కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశినాడు మహావిష్ణువు నిద్ర లేస్తాడు..ఆ దైవ నిద్ర వెనకున్న అంతర్యమేమిటో ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు. మహా విష్ణువు ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున పడుకుంటాడు. కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు నిద్రపోతాడు. క్షీరాబ్ది ద్వాదశినాడు మళ్లీ నిద్ర లేస్తాడు. నిద్ర లేచి తులసి బృందావన ప్రవేశం … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తమిళ నాట తెలుగు నాటకం -ఆంద్ర జ్యోతి -24-11-13

   

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాచకీయ ద్విప్లేట్స్ మరియు వెండి తేర బంగారం

Posted in రచనలు | Tagged | Leave a comment

సమిష్టి పనివిధానం నేర్పుతుంది- వీఎస్ రావు

  వఝ్జా సాంబశివరావు అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కాని బిట్స్ పిలానీ డైరెక్టర్ ‘వీఎస్ రావు’ అంటే మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలవారు కూడా సులువుగా గుర్తు పడతారు. ఎన్నో ఏళ్లు రాజస్థాన్‌లోని పిలానీ క్యాంపస్‌కు డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని బిట్స్ క్యాంపస్ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ‘నువ్వు ఏ పనైనా … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేయి పడగలు –రేడియో నాటకం -15వ భాగం

   వేయి పడగలు –రేడియో నాటకం -15వ భాగం ఈ రోజు శని వారం  ఉదయం ఏడుం బావుకు   హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం నుండి శ్రీ విశ్వ నాద వారి వేయి పడగలు నవలకు  మలచిన రేడియో నాటకం పది హేనవ భాగం ప్రసార మైంది .ఆచార్య యెన్ .గోపి గారి ప్రస్తావన ఏంతో … Continue reading →

Posted in రేడియో లో | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -22

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -22 అలనాటి శిల్ప శాస్త్రజ్ఞులు ఖజురహో మొదటి శతాబ్ది చివరలో మధ్య భారతాన్ని పాలించిన ‘’చందేల ‘’రాజ వంశం ‘’వారు ఆర్ష ,బౌద్ధ ,జైన ధర్మాల మీద భక్తీ విశ్వాసాలతో విస్తృత కళా విలాసాలతో కొత్త శైలి లో దేవాలయాల సముదాయం నిర్మించారు  .అవే ఖజురాహో శిల్పాలని పించుకోన్నాయి . … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చిత్ర ‘సాహితి’

  ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సాహితి. ఎనిమిదో తరగతి చదువుతోంది. బడికెళ్లి బుద్ధిగా చదువుకుంటూనే, బ్రష్ పట్టుకుని పెయింటింగ్ వేస్తూ బోలెడు బహుమతులు గెలుచుకుంటోంది. ‘ఆటలాడేందుకు టైం లేదని అప్పుడప్పుడు బాధ పడినా, నాకొచ్చిన బహుమతుల్ని చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది’ అంటున్న ఆ చిన్నారి చెప్పిన కబుర్లే ఇవి… “హైదరాబాద్, బోయనపల్లిలోని … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తీకంలో శివ విష్ణు తత్వం!

  సాధారణంగా శివాలయాలలో జరిపే పండగలు వేరు. విష్ణాలయాలలో జరిపే పండగలు వేరు. కానీ కార్తీక మాసంలో మాత్రం ఈ భేదం కనిపించదు. అన్ని ఆలయాలలోను ఒకే రకంగా వేడుకలు జరుగుతాయి. దీని వెనకున్న విశేషాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు. కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాల్లో ఏక కాలంలో ఉత్సవాలు జరుగుతూ … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -21

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -21        అలనాటి మన వ్యవసాయ శాస్త్రజ్ఞులు      ప్రాచీన భారతం లో వ్యవసాయశాస్త్రం ఏంతోపరిణతి చెంది ఉంది క్రీ.పూ.నాలుగు వందల కాలం వాడైన పరాశర మహర్షి మన మొదటి వ్యవసాయ పరిశోధకుడు .ఆయన రాసిన ‘’ కృషి పరాశర’’  ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు పొందింది .అందులోని విషయాలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తణుకు -నన్నయ భట్టారక పీఠం లో ”రామాయణ మహా భారతాలలో మానవ విలువలు”పై ప్రసంగానికి ఆహ్వానం -26-11-13-మంగళ వారం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

చరిత్ర ఆయుష్షు పోస్తుంది –ఆచార్య ముదిగొండ శివ ప్రసాద్

  తెలుగు చారిత్రక నవలా సౌధానికి నాలుగో స్తంభం లాంటి వాడు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్. విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు తర్వాత ఆ ప్రక్రియలో అంతటి కృషి చేసిన వారు మరొకరు లేరు. శివప్రసాద్ ఇప్పటిదాకా రాసిన 83 పుస్తకాల్లో 20 చారిత్రక నవలలే. శ్రీపదార్చన, ఆవాహన, పట్టాభి, రెసిడెన్సీ, … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -20 మహా మహుడు మనువు

   విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -20 మహా మహుడు మనువు భారత దేశానికి ‘’ధర్మ శాస్త్రాన్ని ‘’అందించిన మహాను భావుడు మనువు .అందుకే ఆయన పేరు మీదుగా ‘’మను స్మ్రుతి ‘’పేర చెలామణి అయింది .2694.శ్లోకాలలతో పన్నెండు అద్యాయాలతో   ఇది ఉంది .అత్యున్నత ఆలోచనా ధోరణికి ప్రతీక గా నిలుస్తుంది .కాని కాలం లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లక్షన్నర వీక్షకుల నీరాజనం

సాహితీ బంధువులకు శుభ కామనలు-ఈ రోజు అంటే 22-11-13- శుక్రవారం ఉదయం సరిగ్గా పద కొండున్నర గంటలకు సరస భారతి వీక్షకుల  సంఖ్య లక్షన్నర కు చేరి(అక్షరాల 1,50 020 ,) మహదానందాన్ని కలిగించింది  .ఈ విజయం మీది ,మాది, మనందరిది .ఇంతటి  ఘన విజయాన్ని సరస భారతికి అందించిన వీక్షక దేవుళ్ళకు అక్షరాంజలి ఘటించటం తప్ప … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

తలలేకుండా ఏడాదిన్నర జీవించిన కోడి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తీకం లో నాగాతత్వం -చాగంటి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘’చిక్కని చక్కని సినీ తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి నరసింహా రావు ‘’

‘’చిక్కని చక్కని సినీ తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి నరసింహా రావు ‘’ తెలుగు హాస్య చిత్ర దర్శకులు అంటే కే.వి.రెడ్డి ,జంధ్యాలలనే ముందుగా మన వాళ్ళు చెబుతారు .కాని రేలంగి నరసింహా రావు ను ఎందుకో వెనక్కి నెట్టేస్తారు. ఇది ఆయనకు జరుగుతున్న పెద్ద అపచారమే .దాదాపు డెబ్భై సినిమాలకు దర్శకత్వం వహించి బుల్లితెర … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్తజ్నులు -19 ఖగోళ శాస్త్ర వేత్త పటాని సమంత్

      విజ్ఞులైన అలనాటి మన శాస్తజ్నులు -19 ఖగోళ శాస్త్ర వేత్త  పటాని సమంత్ సౌర కుటుంబాన్ని పోలిన లక్షలాది గ్రహ నక్షత్ర సముదాయాలకు ఆలవాల మైన పాల పుంత ఉందని ,దానిని పోలిన ,అంతకంటే పెద్ద వైన అనేక ఖగోళ కుటుమ్బాలు న్నా యని ఖగోళ శాస్త్ర వేత్తలు అనే వారు … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -18

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -18 మహా మేధావి ఆర్య  చాణక్యుడు  ( కౌటిల్యుడు ) చాణక్యుడు పేరు వినగానే మౌర్య సామ్రాజ్య స్తాపకుడు చంద్ర గుప్తుడిని మగధ రాజ సింహాసనం పై తన చాణక్య ప్రతిజ్నతో చక్ర వర్తి గా ప్రతిష్టించి ,క్రూర నంద వంశ సర్వ నిర్మూలనం చేసి ,తన ప్రత్యర్ధి ,నంద రాజ మహా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధర్మజాగృతికి మార్గం హరికథాగానం

  కళా రూపాల్లో తెలుగునాట వర్థిల్లిన హరికథ ధర్మజాగృతిని కలిగించే విశిష్టమైన కళాప్రక్రియ. నవరసాలను పండిస్తూ భక్తి ప్రధానంగా ఒకే వ్యక్తి ఎన్నో పాత్రలను పోషిస్తూ పండిత పామర జనరంజకంగా చెప్పేదే హరికథ. ధర్మార్థ కామమోక్షములనే నాల్గు పురుషార్థాలను మానవులకు వేదం నిర్దేశించింది. మానవుడు ఆవరించే ధర్మార్థ కామములు భగవంతుడు సృష్టించిన సృష్టిని కొనసాగించేందుకు ఉపయోగిస్తాయి. … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాగం.. తానం.. పల్లవి… రమ

  సంగీత విద్యానిధీ, కళానిధీ; రెండు రకాలుగా డా పంతుల రమ సామర్థ్యం వికసించి ఈ వర్తమాన తరాన్ని గుబాళింపజేస్తున్నది. ఇటు కేవల కళాకారులకూ, అటు విద్వాంసులకూ ఆమె ఆదర్శంగా నిలుస్తున్నదనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. ‘‘సాధన ద్వారా ఆదర్శ కర్ణాటక సంగీతజ్ఞుని రూపొందించడం’’ అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాని ఆంధ్ర … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లింగాభిషేకం

  కార్తీక మాసంలో లింగాభిషేకం చేయించుకుంటే చాలా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు లింగాభిషేకం ఎందుకు చేయాలి అనే విషయాలను చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు. “బహుళో మృదాగాంశి శాఖో….” పరమేశ్వరుడి తలపై ఒక వైపు గంగ, మరొక వైపు చంద్రరేఖ కనిపిస్తూ ఉంటాయి. ఇవి రెండు చల్లగానే ఉంటాయి. వీటికి తోడు ఎడమచేతి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

మన ‘ఏడు తరాలు’

  “ప్రభువెక్కిన పల్లకి కాదోయ్.. అది మోసే బోయీలెవ్వరు?’ అని మహాకవి శ్రీశ్రీ ఏనాడో అన్నాడు. ప్రతి సామ్రాజ్య చరిత్రలోను కూలీల శ్రమ ఎవరికీ కనిపించని ఒక చీకటి కోణం. వీరి చరిత్ర ఎవరికీ తెలియదు. ఎక్కడా రికార్డు కాదు. గాయత్ర బహదూర్ ముత్తమ్మమ్మ సుజారియా 1903లో భారత్ నుంచి గయానాకు కూలీగా వెళ్లింది. దాదాపు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -17 పతంజలి మహర్షి

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -17 పతంజలి మహర్షి సుఖం ,సంతోషం ,ఆనందం మన జీవితానికి ఆలంబన .శరీరానికి లభించే సంతృప్తి ని ‘’సుఖం ‘’అంటాము .మానసిక సంత్రుప్తియే సంతోషం .ఈ రెండిటికి సంతృప్తి కలిగించేది ఆత్మనందం .ఇది ఉత్తమమైనది .దీన్ని సాధించటానికి ఉపయోగ పడేదే ‘’యోగ ‘’ యోగ అంటే సంపూర్ణ స్తాయిలో ఆధ్యాత్మిక … Continue reading →

Posted in సైన్స్ | Tagged | 1 Comment

సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు– 53వ సమావేశం –ఆహ్వానం

అక్షరం లోక రక్షకం సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు   పవిత్ర కార్తీక మాస సందర్భం గా ధార్మిక ప్రసంగం — వేదిక  –శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం –మహిత మందిరం తేది సమయం —30-11-13-శనివారం –సాయంత్రం -6-30గం .లకు ప్రసంగ విషయం –‘’పవిత్రం –కార్తీకం –కమనీయం ‘’ ముఖ్య అతిధి … Continue reading →

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -16

     విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -16 —ఖగోళాన్ని భూగోళానికి దింపిన అలనాటి శిల్ప శాస్త్రజ్ఞులు ఒరిస్సా ముఖ్య పట్టణం  భువనేశ్వర్ కు ‘’ఆలయాల నగరం ‘’అని పేరు .అక్కడి దేవాలయాలను అంతరిక్ష నక్షత్ర మండలాలకు ప్రతీకలుగా నిర్మించటం విశేషం .నక్షత్ర సీమల మధ్య ఉండే దూరాలు వాటి మధ్య అనుబంధాలే మన ప్రాచీన ఆలయ … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment

షష్టిపూర్తి..లేడీస్ ఓన్లీ

హైదరాబాద్‌లోని మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హైస్కూల్లో ఎన్నో ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థినులు వీళ్లు. మరి ఇప్పుడేంటి ఫోటోకు పోజు పెట్టారంటారా? వీళ్లంతా కలిసి తమ అరవయ్యో పుట్టినరోజును ఒక రిసార్టులో సంబరంగా చేసుకున్నారు. అసలు తామంతా ఎలా కలిశారు, కలిసి చేసిన పనులేంటి, బాల్య స్నేహితుల కలయిక తమపై చూపించిన ప్రభావం ఎలాంటిది … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆస్పత్రి ఆవరణలో పిచ్చా పాటీ

ఆస్పత్రి ఆవరణలో పిచ్చా పాటీ – నిన్న అంటే పద్దెనిమిదో తేది రాత్రి తొమ్మిదింటికి మిత్రుడు జి.వి.పూర్ణ చంద్ ఫోన్ చేసి గుత్తి కొండ సుబ్బా రావు గారి భార్య గారికి సుస్తీ చేయటం వల్ల ఆమెను విజయ వాడ మ్యూజియం వెనుక ఉన్న ‘’హెల్ప్ హాస్పిటల్ ‘’లో చేర్చి ఇన్సెంటివ్ కేర్ యూనిట్ లో … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కొనకళ్ళ వెంకట రత్నం -కె.బి.లక్ష్మి వ్యాసం -చినుకు -నవంబర్

కొనకళ్ళ వెంకట రత్నం -కె.బి.లక్ష్మి వ్యాసం -చినుకు -నవంబర్  

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వేదమంత్రాలు శతకాలకు భూమికలు -మూసి నవంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచీన కళా దర్పణం మరియు దాశారదికి నివాళి (కవిత )-మూసి -నవంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -15

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -15 కొందరు అలనాటి వైద్య శాస్త్రజ్ఞులు -2 అరుణ దత్త పన్నెండవ శతాబ్దికి చెందిన బెంగాలీ వైద్య శాస్త్ర వేత్త .వ్యాఖ్యాన కర్త గా మంచి పేరు .వాగ్భాతుని ‘’అష్టాంగా హృదయ ‘’మీద వ్యాఖ్యానం గా ‘’సర్వాంగ –సుందర ‘’రాశాడు .సుశ్రుత సంహిత మీద కూడా వ్యాఖ్యానం రాశాడు .కాని … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment

జంధ్యాల స్టైల్ నెట్ దండకం (వెబ్ బాత్ )-ఆంధ్ర జ్యోతి -18-11-13-మరియు ”నిర్వచనాలు ”

జంధ్యాల స్టైల్ నెట్ దండకం (వెబ్ బాత్ )-ఆంధ్ర జ్యోతి -18-11-13-     ఫేస్ బుక్ లో ఎవరో చచ్చారని పోస్ట్ లైక్ చేసే ”పింజారీ”! ఫేస్ బుక్ లో త్విత్తర్ కోసం వెదికే దరిద్రపు సన్నాసీ ! ప్రొఫైల్ పిక్చర్లు హాక్ చేసే నికృష్ట దుస్టాత్ముడా !  పొద్దున్నే లేచి పాచి మొహం … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు-14

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు-14 కొందరు సంప్రదాయ వైద్య శాస్త్రజ్ఞుల అగస్త్య మహర్షి అగస్త్య క్రీ.పూ.ఎనిమిదో శతాబ్దానికి చెందిన రుషి భరద్వాజ మహర్షి శిష్యుడు .దక్షిణ భారతం లో స్థిర పడ్డాడు .ద్రావిడ సాహిత్యానికి శాస్త్రాలకు ఆద్యుడు .సిద్ధ వైద్యానికి ఏంతోప్రచారం తెచ్చాడు .తిరునల్వేలి జిల్లాలో ‘’సిద్ధకుట’’కొండమీద వైద్య చికిత్సా కేంద్రం స్తాపించాడు .సిద్ధ వైద్యం … Continue reading →

Posted in సైన్స్ | Tagged | 1 Comment