Daily Archives: అక్టోబర్ 13, 2013

దసరాకి సరదాకి జీన్సూ నాన్సేన్సూ

    దసరాకి సరదాకి జీన్సూ నాన్సేన్సూ ‘’అవతలి వాడంటే ఎలర్జీ ,కుళ్ళు .లోకం ప్రతిభను బతక నివ్వదు,ఏం ?నా అంత బాగా ఎవడైన కష్టపడి రాస్తాడా ,నాకు దీనికి నోబుల్ ప్రైజ్ వస్తుందంటే వేళాకోళం చేస్తారు వెర్రి నాయాళ్ళు ,అదేం పెద్ద గొప్పదా ,ఇచ్చిన వాళ్ళందరూ మహా గొప్ప రచయితలా కస్టపడి ఆరు నెలలు చెమటోడ్చి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

దేవుళ్లకు చిత్రాభిషేకం

దేవుళ్లకు చిత్రాభిషేకం ఒకవైపు దుర్గా నవరాత్రులు, మరోవైపు తిరుమల దేవుడి బ్రహ్మోత్సవాలు… వెరసి దేవుళ్లందరూ భూమ్మీదికి దిగొచ్చేశారేమో అన్నంత కళగా ఉంది ఎటువైపు చూసినా. ఈ సమయంలో ఇష్టదైవాలను రకరకాలుగా పూజించి, శక్తి మేరకు కానుకలు సమర్పించుకుంటారు భక్తులు. విజయవాడకు చెందిన నందమూరి లతారాణి తాను స్వయంగా చిత్రించిన తంజావూరు కళాఖండాలతో దేవుళ్లకుఅర్చన చేస్తున్నారు. దక్షిణ … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

మా తాత రోజుకో కథ రాయించేవారు :కృష్ణశాస్త్రి

మా తాత రోజుకో కథ రాయించేవారు :కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి అనగానే భావకవిగా సుపరిచితులైన ఒకనాటి కృష్ణశాస్త్రి గుర్తొస్తారు. ఆయన మనవడి పేరు కూడా అదే. తన రెండో నవల ‘జంప్ కట్’ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన కృష్ణశాస్త్రితో ‘నవ్య’ సంభాషించింది. -మీది బంగారు బాల్యం అనుకుంటాను…. అక్షరాలా అంతే. మా తాతగారి కోసం … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆ ఎనర్జీ షాద్‌నగరే ఇచ్చింది

ఆ ఎనర్జీ షాద్‌నగరే ఇచ్చింది ‘ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా, ఎన్ని దేశాలు చుట్టొచ్చినా.. ఆహా! సొంతూరిలో దొరికే ఎనర్జీయే వేరు’ అంటాడు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. తారాజువ్వలా దూసుకొచ్చిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ‘ఆంజనేయులు’,’తీన్మార్’, ‘గబ్బర్‌సింగ్’, ‘బాద్‌షా’, ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి పెద్ద సినిమాలు తీసి.. సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నా.. సొంతూర్లో … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

వందేళ్ళ ఆంధ్ర, వెయ్యేళ్ళ తెలుగు -చలసాని ప్రసాద్

వందేళ్ళ ఆంధ్ర, వెయ్యేళ్ళ తెలుగు -చలసాని ప్రసాద్ ఆంధ్ర అనే పదం కన్నా తెలుగు అనే పదమే ప్రాచీనమైనది. ఆంధ్ర అనే మాటని వాడుకలో నించి తొలగించి తెలుగు అనే మాటనే వాడాలి. అలాగే హైదరాబాద్ అనే మాటకి బదులు భాగ్యనగరం అని వాడాలి. ఈ మార్పులు వెంటనే అమలులోకి రావాలి… ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ దేవి భండాసుర వధ లో అంత రార్ధం -8(చివరి భాగం )

శ్రీ దేవి భండాసుర వధ లో అంత రార్ధం -8(చివరి భాగం ) ‘’కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ భండాసుర శూన్యకా –బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుభ వైభవా ‘’ ఈ సంసారం నిస్సారం అని అర్ధం అవటానికి కామేశ్వరుని కృప కావాలి .శూన్యం సంపూర్ణం గా కనీ పిస్తుంది అప్పుడే .కామ దేవుడు మన్మధుడిని క్షణం లో భస్మం చేసిన అస్త్రం … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ బాపు గారి నుంచి దసరా కానుక

శ్రీ బాపు గారి నుంచి దసరా కానుక   కొద్దిరోజుల క్రితం బాపు గారు ఫోన్ చేసి మీ హాలు గోడ పెద్దదేనా? అని అడిగితే విషయం అర్ధం కాలేదు. కలంకారీ వారికి దశావతారాలు చిత్రించాను, మీకు కూడా పంపిస్తాను అన్నారు. దసరా పండుగకి మా హాల్లో వేలాడుతున్న కళాఖండం యిదే.   గబ్బిట కృష్ణమోహన్           

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | వ్యాఖ్యానించండి