Daily Archives: October 21, 2013

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -46

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -46 భాస్కరా చార్యులు భాస్కరా చార్యులకే భాస్కర రాయుడు ,భాసురానందుడు అనే పేర్లున్నాయి తండ్రి గంభీర రాయ దీక్షితులు .తల్లి కోనాంబా దేవి .వీరిది మహా రాష్ట్ర దేశం .కాశీ వెళ్లి విద్య నేర్చిన భాస్కరుడు తంజావూర్  చేరి కావేరీ తీరం లో ‘’తిరువేలంగాడు ‘’లో ఉన్నాడు .అక్కడ గంగాధర వాజ పేయి అనే పండితుడి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చైనా లో ప్రపంచం లోనే ఎత్తైన కంచు బుద్ధ విగ్రహం -బుద్ధభూమి -అక్టోబర్ సంచిక

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పద్యకవిత్వంలో భావచిత్రాలు – పి. రామకృష్ణ

పద్యకవిత్వంలో భావచిత్రాలు – పి. రామకృష్ణ వర్ణనలు వేరు, భావచిత్రాలు వేరు. వర్ణనలు, కవి తన కల్పనా శక్తికొద్దీ చేసేవైతే, చదువరి కళ్ళముందు ఒక నిర్దిష్ట చిత్రాన్ని నిలిపి వుంచగలిగేది భావచిత్రం. స్థూలంగానూ, తేలికగానూ చెప్పాలంటే… ఒకటి చెప్పేదైతే, మరొకటి చూపించేది… సూర్యోదయాన్ని నాచన సోమనాథుడు తన ‘ఉత్తర హరివంశం’లో… ‘కుంకుమహత్తించి కొనగోట తీర్చిన పురుహూతి … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పెద్దలు వెళ్లిపోతున్నారు -బొగ్గుల శ్రీనివాస్

పెద్దలు వెళ్లిపోతున్నారు -బొగ్గుల శ్రీనివాస్ “లోకోద్ధరణకోసం రాస్తున్నామనే వాళ్ళను పట్టించుకోను. మాకు ఇష్టం లేనివైనా పొట్టకూటికోసమే రాస్తున్నామని తెగువతో చెప్పగల నిజాయితీ గల రచయితల పాదాలకు నమస్కరిస్తాను….నేను ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను. అలాంటపుడు మరొకరికి ‘ఇలా రాయండి’ అని ఎలా చెప్పగలను. …నాకు ఆకలి తెలుసు, అవిద్య తెలుసు,అవమానం తెలుసు! వాటిని పుష్కళంగా అనుభ … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -45

      మరుగున పడిన మతాలు –మతాచార్యులు -45 మ(మా )ని మతం (Manicheism ) మని లేక మానికేయన్ అనే పర్షియన్ మత  ప్రవక్త క్రేపూ.216 -276 బోధించిన మత వ్యవస్తనే మని లేక మానికా  మతం అంటారు .దీన్ని ‘’జ్ఞాన  మతం ‘’అనీ పిలుస్తారు .ఈ మత సిద్ధాంతాలలో జ్ఞాన ,క్రైస్తవ బౌద్ధ ,జోరాస్ట్రియన్ మత భావనలన్నీ ఉన్నాయి .క్రీ.పూ.మూడో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment