About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
చింతా దీక్షితులుగారి గురించి ఒకేఒక్క జ్ఞాపకం.అప్పుడు నాకు 10 సం;మాత్రమే.మార్కాపురం హైస్కూలులో 6వ తరగతి చదివేప్పుడు స్కూల్స్ ఇన్స్పెక్టర్ గా మా క్లాసుకి తణిఖీకి వచ్చారు.తర్వాత మా తెలుగు మాస్టారు ఆయన కథలూఅవీ రాస్తుంటాడని చెప్పారు.ఆయన తెల్లగా,సన్నగా,పొడుగ్గా పంచెకట్టు ,జుబ్బా,గొడుగుతో ,ఉండేవారు.తరవాత తరవాత ఆయనగురించి వివరాలు తెలిసాయి.ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలంకి ఆయన మంచి స్నేహితుడట.
LikeLike