వీక్షకులు
- 1,107,565 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: October 21, 2013
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -46
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -46 భాస్కరా చార్యులు భాస్కరా చార్యులకే భాస్కర రాయుడు ,భాసురానందుడు అనే పేర్లున్నాయి తండ్రి గంభీర రాయ దీక్షితులు .తల్లి కోనాంబా దేవి .వీరిది మహా రాష్ట్ర దేశం .కాశీ వెళ్లి విద్య నేర్చిన భాస్కరుడు తంజావూర్ చేరి కావేరీ తీరం లో ‘’తిరువేలంగాడు ‘’లో ఉన్నాడు .అక్కడ గంగాధర వాజ పేయి అనే పండితుడి … Continue reading
పద్యకవిత్వంలో భావచిత్రాలు – పి. రామకృష్ణ
పద్యకవిత్వంలో భావచిత్రాలు – పి. రామకృష్ణ వర్ణనలు వేరు, భావచిత్రాలు వేరు. వర్ణనలు, కవి తన కల్పనా శక్తికొద్దీ చేసేవైతే, చదువరి కళ్ళముందు ఒక నిర్దిష్ట చిత్రాన్ని నిలిపి వుంచగలిగేది భావచిత్రం. స్థూలంగానూ, తేలికగానూ చెప్పాలంటే… ఒకటి చెప్పేదైతే, మరొకటి చూపించేది… సూర్యోదయాన్ని నాచన సోమనాథుడు తన ‘ఉత్తర హరివంశం’లో… ‘కుంకుమహత్తించి కొనగోట తీర్చిన పురుహూతి … Continue reading
పెద్దలు వెళ్లిపోతున్నారు -బొగ్గుల శ్రీనివాస్
పెద్దలు వెళ్లిపోతున్నారు -బొగ్గుల శ్రీనివాస్ “లోకోద్ధరణకోసం రాస్తున్నామనే వాళ్ళను పట్టించుకోను. మాకు ఇష్టం లేనివైనా పొట్టకూటికోసమే రాస్తున్నామని తెగువతో చెప్పగల నిజాయితీ గల రచయితల పాదాలకు నమస్కరిస్తాను….నేను ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను. అలాంటపుడు మరొకరికి ‘ఇలా రాయండి’ అని ఎలా చెప్పగలను. …నాకు ఆకలి తెలుసు, అవిద్య తెలుసు,అవమానం తెలుసు! వాటిని పుష్కళంగా అనుభ … Continue reading
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -45
మరుగున పడిన మతాలు –మతాచార్యులు -45 మ(మా )ని మతం (Manicheism ) మని లేక మానికేయన్ అనే పర్షియన్ మత ప్రవక్త క్రేపూ.216 -276 బోధించిన మత వ్యవస్తనే మని లేక మానికా మతం అంటారు .దీన్ని ‘’జ్ఞాన మతం ‘’అనీ పిలుస్తారు .ఈ మత సిద్ధాంతాలలో జ్ఞాన ,క్రైస్తవ బౌద్ధ ,జోరాస్ట్రియన్ మత భావనలన్నీ ఉన్నాయి .క్రీ.పూ.మూడో … Continue reading

