Daily Archives: November 2, 2015

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -86 37-ఫ్రెంచ్ సంగీతానికే కాక ప్రపంచ సంగీతానికీ కొత్త ఇంప్రెషనిస్ట్ వెలుగులు అద్దిన –క్లాడ్ ఏషిలీ డెబూసీ-3(చివరి భాగం ) నలభై లలో సంగీత విమర్శకుడిగా ఎన్నో పత్రికలకు డేబూసీ రాసేవాడు  .ఇవన్నీ ఆయన చనిపోయిన తర్వాత ‘’మాన్శార్ క్రోచ్ –యాంటి డిలేటేంటీ’’పేరుతొ ప్రచురితమైనాయి .’’ఐబీరియా ‘’ను చూసి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ కారా మాస్టారు గారికి శ్రీ మైనేని వారి జన్మ దిన కానుక

సాహితీ బంధువులకు ఆంద్ర ప్రదేశ్ అవతరణ శుభాకాంక్షలు  మహా కధకులు ,శ్రీ కాకుళం పట్టణం లో ”కదా నిలయ0 ”రూపకర్త శ్రీ కాళీ పట్నం రామా రావు (కా రా మాస్టారు )గారి 9-11-15నాడు  91వ జన్మ దినోత్సవ సందర్భంగా ‘ ,సరసభారతి ఆప్తులు అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ”కదా నిలయం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment