సరసభారతి 85వ సమావేశం గా స్థానిక శ్రీ సువర్చలాంజనేయ స్వామిదేవాలయం లో 8-12-15మంగళ వారం సాయంత్రం 6గం లకు కార్తీక మాస సందర్భం గా ”కార్తీక వైభవం ”పై శ్రీ నవులూరి రమేశ్ బాబు (రిటైర్డ్ తెలుగు లెక్చరర్ )గారు ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారు .అనంతరం రాత్రి 7గం లకు లక్షవత్తులతో దీపోత్సవం జరుగుతుంది .కలియుగ కైలాసం గా ఆంజనేయ దేవాలయం భాసించే ఈ కార్య క్రమం లో అందరూ పాల్గొని విని ,కనీ తరించండి -దుర్గాప్రసాద్ -సరసభారతి మరియు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవస్థానం

