వీక్షకులు
- 995,540 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- వ్యక్తి సత్యాగ్రహ నియంత ,జీవితబీమాఏజేంట్ ,మద్రాస్ లో తెలుగు పాఠశాల స్థాపించిన –శ్రీమతి పెరంబదూర్ సుభద్రమ్మ
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.14వ భాగం.28.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.31వ భాగం.మీమాంసా దర్శనం.28.3.23
- మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు 401
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.13 వ భాగం.27.3.23.
- శ్రీ అనుభవ ఆనంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.30వ చివరిభాగం.న్యాయ దర్శన0.27.3.23.
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.11వ భాగం.25.3.23.
- రీ అణుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.28వ భాగం.న్యాయ దర్శనం.25.3.23
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.10వ భాగం.24.3.23
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.27వభగం.న్యాయ దర్శనం .24.3.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,953)
- సమీక్ష (1,308)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (390)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (367)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: December 25, 2015
తధ్యం కంటే సందేహాస్పదం మేలు
తధ్యం కంటే సందేహాస్పదం మేలు అని చెప్పే మహా భారతం లోని జరితారి కద తెలుసుకొందాం .మందపాలుడనే ముని వెయ్యేళ్ళు తీవ్ర తపస్సు చేసి యోగ బలం తో దేవలోకం చేరాడు . కాని స్వర్గ ప్రవేశం కలగలేదు .కారణం ఏమిటని అక్కడి దేవతలను ప్రశ్నించాడు. అతనికి సంతానం లేదు కనుక సంతతి లేని వారికి … Continue reading
దైవ చిత్తం -6 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం
g దైవ చిత్తం -6 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం నాలుగవ అధ్యాయం –అనిశ్చిత సూత్రం పేజి -56,పేరా -2 కాంతి తరంగ సముదాయమే అయినప్పటికీ మాక్స్ ప్లాంక్ ప్రతిపాదించిన క్వాంటం ప్రతి పాదన ననుసరించి కొన్ని సందర్భాలలో కాంతి కణ సముదాయం గా ప్రవర్తిస్తుంది .అది కొన్ని … Continue reading
కోరి కొలువైన కైలాసవాసుడు
కోరి కొలువైన కైలాసవాసుడు 04/06/2015 విజయనగరాన్ని విజయరామ గజపతి పరిపాలిస్తున్న రోజులల్లో నండూరి వెంక మ్మ తనకున్న పొలాన్ని పండిస్తూ కాలం గడుపుతోంది. ఒకరోజు పండిన ధాన్యాన్ని పురిలో భద్రపరచింది. ఆ రోజు రాత్రి ఆమె కలలో శివుడు కనిపించి తాను వీరరాజేశ్వరునిగా ఆ స్థలంలో వెలుస్తున్నానని, ధాన్యపు పరిలో తన ప్రతిరూపమైన శివలింగం నీకు … Continue reading
దేవుడికి వేయి పేర్లు 24-12-2015 అరవిందరావు
దేవుడికి వేయి పేర్లు 24-12-2015 23:25:24 ఒక గంభీరమైన విషయాన్ని లేక చదవడానికి సాధారణంగా ఎవరూ ఇష్టపడని విషయాన్ని అందరూ ఇష్టపడేలా చెప్పడం కష్టం. జీవుడు, బ్రహ్మ మొదలైన విషయాలు ఉపనిషత్తుల్ని చదివితే తప్ప తెలియవు. కానీ వాటిని చదవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. వాటిలో ఉన్న విషయాల్నే ఏదో ఒక దేవుడి లీలగా భావించుకుని … Continue reading
కారు’మేఘాలు
కారు’మేఘాలు -రామానుజం19/12/2015 ముద్దొచ్చే చిన్నకారు చూడటానికి, ప్రయాణించడానికి అందంగా, సౌకర్యంగానే ఉంటుంది. కానీ మనిషి ఆరోగ్యంపై ఇప్పుడు వాటివల్లే ‘కారు’మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆ పరిణామం ప్రాణాంతకంగా మారుతోంది. అందుకే ఆ మబ్బుల్ని తొలగించే పనిలో పడింది ఈ లోకం. ‘కారు లేని లోకం’లో భయంలేని బతుకుకోసం తపిస్తోంది. అందుకే ‘కార్ ఫ్రీ’ ప్రాంతాల పేరుతో … Continue reading
దైవ చిత్తం -5 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం
దైవ చిత్తం -5 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం పేజి -33,పేరా -3 ‘’విశ్వం మార్పు చెందదని,అది ఒకప్పుడు ఉండేది ,అదిఎప్పటికీ ఉంటూనే ఉంది ‘’అని నిశ్చయంగా భావించిన విషయం లో మార్పు వచ్చింది .చలన శీల౦గా ,విస్తరిస్తున్నవిశ్వం ఎప్పుడో పూర్వం ఒక స్థిరమైన కాలం లో … Continue reading