సాహితీ బంధువులకు రేపు 11-5-16 వైశాఖ శుద్ధ పంచమి బుధవారం జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్య జయంతి శుభాకాంక్షలు
రేపు ఉదయం 9 గం లకు మేడూరు దగ్గర ఉన్న కూడేరు గ్రామం లోనా మిత్రులు శ్రీ పసుమర్తి ఆంజననేయ శాస్త్రి గారు వారి స్వంత దేవాలయ సముదాయం లో శ్రీ శంకరాచార్య స్వామి విగ్రహ సమక్షం లో శ్రీ శంకర జయంతిని అభిషేకం ,వేదపారాయణ ,,సాహిత్యం లో కృషి చేస్స్తున్న నాకు పండిత సత్కారం గా నిర్వహిస్తున్నారు .
రేపు సాయంత్రం 6-30 గం లకు ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి వారల దేవాలయం లో శ్రీ శంకర జయంతి సందర్భం గా శ్రీ శంకరాచార్యులవారికి అష్టోత్తర పూజ, ,అనంతరం ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి వి .శాంతి శ్రీ గారి చే ”శ్రీ శంకరాచార్య విరచిత స్తోత్ర గానం ”నిర్వహింప బడుతాయి .
ఆస్తిక జనమహాశయులు ఈ రెండు కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
మీ దుర్గా ప్రసాద్
—


It is a great day tomorrow for your long term working in many social activities through sarasa bharathi and so many items regarding Vuyyuru and many persons. We.hurtfully congrats to U and Sri Anjanayasastry garu. Plz convey my namaskarams to Sri Anjanyasastry gari Ki.
Regards
Vegaraju Raja
LikeLike