Monthly Archives: ఏప్రిల్ 2016

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -1

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -1 బహు భాషా కోవిదుడు’’ పెనుగొండ ‘’కావ్య నిర్మాత ,దానినే ,పాఠ్య గ్రంధంగా చదివి విద్వాన్ పరీక్ష  రాసినవారు   ‘’సరస్వతీ పుత్ర’’ బిరుదం శ్రీశంకరాచార్యుల వారిఆశీస్సులతో పొంది , ‘’భావ కవి చక్రవర్తి ‘’గా కీర్తి గాంచి ,పద్మశ్రీ ని ప్రభుత్వం చే పొంది  ‘’శివ తాండవం ‘’కావ్యం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -2

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -2 దీని తర్వాత ఆకాశాన్ని అంటిన బిందు సంచారీ నృత్యాన్ని స్రగ్విణీ వృత్తం లో వర్ణించాడు మహర్షి భరద్వాజుడు . ‘’త్వంగ దుత్తు౦గ రంగ ద్వరాంగోద్ధతా –మంద మందాకినీ బిందు భిర్వ్యాప్త ఖం చారు విందత్సు సంస్పార తారా కృతిః –స౦  ననర్త స్వయం భవానీ పతిః’’ శివుని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

‘పికాసో కంటే గొప్పవాణ్ణి ”అనుకొన్న తెలుగు చిత్రకారుడు ,గుడివాడ వాసి అమెరికా నివాసి ఎస్ వి రామా రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

మే నెల ”తెలుగు వెలుగు ”లో గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”పై చిరు సమీక్ష

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ప్రపంచ నిర్మాతలు

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -129 53-తన తరాన్ని సోషలిస్ట్ భావ సంపదతో ప్రభావితం చేసిన అమెరికన్ నవలాకారుడు –దియోడర్ డ్రైజర్ అమెరికన్ నవలాకారులలో అతి వెర్రిగా  అణగ దొక్కబడిన ,నిషేధింపబడిన వాడు దియోడర్ డ్రైజర్..అయినా అదే పట్టుదలతో తనను తాను కాపాడుకొన్న ధీరుడు .ప్రచురణకు కాంట్రాక్ట్ కుదుర్చుకొన్న రెండు పెద్ద సంస్థలు అతని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –10

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –10 భాగవత పరమార్ధం ఆచార్య శ్రీ గంటి సోమయాజి గారి దర్శకత్వం లో ‘’తెనుగు వ్యాకరణ వికాసం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.పొంది ,ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో తెలుగు ప్రొఫెసర్ గాను ,ప్రాచ్యభాషా విభాగాలకు అధ్యక్షులుగాను పని చేసి,యుగపురుషుడు  ,విశ్వకవి గద్య రచనలు ,కుమారాంజలి ,సత్యం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –9

’   భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –9 భారత ధర్మ సూక్ష్మాలు సుమారు 30ఏళ్ళ క్రితం విజయవాడ ‘’రసభారతి ‘’సంస్థ ప్రచురించిన ‘’పీయూష లహరి ‘’లో మహా భారత ధర్మ సూక్ష్మాలను గురించి  ఆర్ష ధర్మ ప్రబోధక ,కృష్ణా జిల్లా ఆరుగొలను వాసి ,మహాభారతోపన్యాసాలు పేరిట 18పర్వాలపై రాసిన వారు ,గీతా హృదయం మా౦డూక్యోప నిషత్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | 1 వ్యాఖ్య

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –8

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –8 రామాయణ  రామణీయకం విజయవాడ ‘’రస భారతి ‘’వారి ‘’పీయూష లహరి ‘’లో ఆచార్య దివాకర్ల  వేంకటావధాని గారు రాసిన దానిలో వివరించిన రామాయణ  రామణీయక  విశేషాలను  తెలుసుకొందాం .వాల్మీకి మహా కవి అవతరించాకనే’’ కవి ‘’అనే ఏకవచనం వచ్చింది  .వ్యాస మహర్షి తో కలిపితే ‘’కవయః ‘’అనే ద్వివచన … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –7

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –7 ప్రాచీన సాహిత్యం ఎందుకు చదవాలి ? అని ప్రశ్నించి డా .ఇరివెంటి కృష్ణ మూర్తి చక్కని సమాధానాలు చెప్పారు .భారత దేశం లో ‘’చప్పన్న ‘’అంటే 56రాజ్యాలు౦డేవి .అన్నీ స్వతంత్ర రాజ్యాలే .సర్వ సత్తాక అధికారం కలిగినవే ..కాని సాంస్కృతిక పరంగా భారతీయ ప్రజలను ఈ 56ప్రభుత్వాలు విడగొట్ట … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –6

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –6 కంచి వరద రాజ దర్శనం -5(చివరి భాగం ) 91వ శ్లోకం లో దీక్షితులు – ‘’ఆమోద కాంతి భ్రుదహర్నిశమేక రూపం –ఆ సేవితం ద్విజ  గణైః దివిషత్ గుణైశ్చ అ౦కాదిరూఢ సహజశ్రీ ముఖం త్వదీయం –శంకామహే వరద సంహతమబ్జ యుగ్మం ‘’ వరదా !నీ ముఖం లో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి