Daily Archives: May 10, 2016

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు రేపు  11-5-16 వైశాఖ శుద్ధ పంచమి బుధవారం జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్య జయంతి శుభాకాంక్షలు   రేపు ఉదయం 9 గం లకు మేడూరు దగ్గర ఉన్న కూడేరు గ్రామం లోనా మిత్రులు శ్రీ పసుమర్తి ఆంజననేయ శాస్త్రి  గారు  వారి స్వంత దేవాలయ సముదాయం లో శ్రీ శంకరాచార్య స్వామి విగ్రహ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -141

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -141  56  ఆధునిక సాహిత్య రధ సారధి -జెర్ ట్రూడ్ స్టెయిన్-3(చివరిభాగం ) 41వ ఏట మరోపుస్తకం తెచ్చింది  స్టెయిన్ .అతుకుల బొంత లా అసహ్యంగా ఉంది .పికాసో బరాక్ లు పెయింటింగ్ లో వస్తువును తగ్గించి నైరూప్యం (ఆబ్ స్ట్రాక్ట్ )లోకి వచ్చేశారు .రచనలో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ‘’టెండర్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment