Monthly Archives: జూన్ 2016

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -180

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -180 69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో -2 సర్కస్ ఆటమాత్రమే కాదు అది చేసేవాళ్ళ జీవితాలపై అభిమానం ;అధ్యయనం పికాసో జీవితాన్ని మలుపు తిప్పింది .వీరిపై కళా ఖండాలు అనదగ్గ చిత్రాలు గీశాడు .అందులో బఫూన్లు విషాదంగా కనిపిస్తారు .అప్పటిదాకా ఉపయోగించిన బ్లూ కలర్ ను … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -179

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -179 69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో ‘’పెయింటింగ్ అంటే అపార్ట్ మెంట్ లకు  అలంకారం తెచ్చేదికాదు . ఛీకటి ,క్రూరత్వాలపై యుద్ధం ‘’అన్న మహా చిత్రకారుడు పికాసో .సాధారణం గా యే ఆర్టిస్ట్ అయినా మొదట్లో అనుకరణ స్థాయి నుంచి ప్రారంభిస్తాడు ,క్రమంగా తనదైన విధానాన్ని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

నా పుట్టిన రోజు

ఇవాళ జూన్ 27 సోమవారం నా పుట్టిన రోజు . వయసు 77లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు బంధు మిత్రులకు శుభ కామనలు-దుర్గా ప్రసాద్ 27-6-16సోమవారం నా పుట్టిన రోజు పండుగకు అమెరికా నుంచి నా ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఆత్మీయంగా అభిమానంగా విజయవాడ కు ఆర్డర్ ఇచ్చి … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -178

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -178 68-పెనిసిలిన్ ప్రదాత –అలేక్సాండర్ ఫ్లెమింగ్ -2(చివరి భాగం )      మోల్డ్ నుంచి పెనిసిలిన్ తయారవటం ఫ్లెమింగ్ మర్యాదగా చెప్పినట్లు యాదృచ్చికం కాదు .అనేక పరిశోధనల ,పరిశీలనల ,అనుకూల పరిస్థితుల వలననే జరిగింది  .దీనికి నోబెల్ బహుమానం అందుకొన్న రోజు ఫ్లెమింగ్ ‘’ అదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో  పెనిసిలిన్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -177

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -177 68-పెనిసిలిన్ ప్రదాత –అలేక్సాండర్ ఫ్లెమింగ్      అణుశక్తి పై విప్లవాత్మక పరిశోధనలను అడ్డుకొంటున్న కాలం లో ,మెడికల్ సైన్సులో విప్లవ పరిశోధనలను ప్రపంచ ప్రజలందరూ ఆహ్వానించారు .న్యూక్లియర్ పవర్ మానవ జీవితాలను కుంచింప జేస్తుంటే ,లేక పూర్తీ సర్వ నాశనం చేస్తుంటే కొత్తగా కని పెట్టిన అద్భుత మైన … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -176

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -176 67-   జర్మన్ జాతీయ భావ సోషలిజం వ్యాప్తి చేసిన -ఆస్వాల్డ్ స్పెంగ్లెర్ -2(చివరి భాగం )    స్పెంగ్లెర్ భవిష్యత్తును ఆనందమయ పెసిమిజం గా చూశాడు .నీషే చెప్పినభయ సంత్రుప్తులతో కూడిన  ‘’శాశ్వత పునరా వృత్తం ‘’(ఎటర్నల్ రికరెంస్ )కోసం ఎదురు చూశాడు .ఇప్పుడు ఆ వ్రుత్త౦ పూర్తయింది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -175

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -175 67-   జర్మన్ జాతీయ భావ సోషలిజం వ్యాప్తి చేసిన -ఆస్వాల్డ్ స్పెంగ్లెర్    ఫ్రీడ్రిక్ నీషే పూర్తిగా పిచ్చివాడు కాకముందే అనేక భవిష్యత్ విషయాల పుస్తకాలు చాలా దూర దృష్టి మేధస్సు తో  రాశాడు  అవి జనాలను మేలుకోనేట్లు చేశాయి .అతని నిగూఢ భావనలు హిట్లర్ రాజకీయ టెర్రరిజానికి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -174 66-జీవిత చరిత్ర రచనలో కొత్త దారులు తొక్కిన బ్రిటిష్ రచయిత –లిట్ట

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -174 66-జీవిత చరిత్ర రచనలో కొత్త దారులు తొక్కిన  బ్రిటిష్ రచయిత –లిట్టన్ స్ట్రాచీ చారిత్రిక జీవిత చరిత్రలను విప్లవాత్మకంగా మార్చి కొత్త ప్రమాణాలు సృష్టించిన బ్రిటిష్ రచయిత లిట్టన్ స్ట్రాచీ.సిగ్గరి అయిన ఆయన ఎప్పుడూ తల్లిని అంటి పెట్టుకొనే ఉండేవాడు .గడకర్రలాగా బారుగా పూచిక పుల్లలాగా అతి సన్నంగా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -173 65-ఇనుపతెర ఉక్కు నియంత జోసెఫ్ స్టాలిన్ -3(చివరి భాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -173 65-ఇనుపతెర ఉక్కు నియంత జోసెఫ్ స్టాలిన్ -3(చివరి భాగం )     అన్ని అధికారాలుస్టాలిన్ హస్తగతం  అయ్యాయి .సోవియెట్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో సంవత్సరానికి నాలుగు సార్లు పార్టీ మీటింగులు జరిగేవి .1925నుంచి 1939వరకు ఉన్న 14ఏళ్ళలో నాలుగు మీటింగ్ లే జరిగాయి .1939తర్వాత అసలు జరగనే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -172

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -172 65-ఇనుపతెర ఉక్కు నియంత జోసెఫ్ స్టాలిన్ -2 ఉగ్రవాద పాలన(రీన్ ఆఫ్ టెర్రర్ ) 1930లో మొదలైంది .రెడ్ ఆర్మీ జనరల్ స్టాఫ్ కు చెందిన వేలాది మంది ,చిన్న రైతులు ,స్టాలిన్ ను విమర్శించేవారు అందరూ చంప బడ్డారు .అ౦తకు రెట్టింపు మంది ని జైల్లో పెట్టారు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి