Daily Archives: June 7, 2016

ఇది విన్నారా ,కన్నారా !-6

ఇది విన్నారా ,కన్నారా !-6 10-గాత్ర వాయులీన విద్వన్మణి-శ్రీ నేతి శ్రీరామ శర్మ 95-అతి సామాన్యంగా కనిపించే శ్రీ నేతి శ్రీరామ మూర్తి గారు సంగీతం లో విద్వన్మణి. వీరికి తల్లీ తండ్రీ ,గురువు ,మనసెరిగిన మిత్రుడు ప్రత్యక్ష దైవాలు .వీరి వాయులీనవిమల గాంధర్వం .గుంటూరు జిల్లా నూతక్కి గ్రామస్తులు .తండ్రి శ్రీ నేతి లక్ష్మీనారాయణ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -164

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -164  63-ఆధునిక సమకాలీన నృత్యానికి ప్రాణం పోసిన –ఇసడోరా డంకన్ యూరప్ లోప్రారంభించి నాట్యం లో విప్లవం సాధించి ప్రపంచ వ్యాప్తి కలిగించిన ఏకైక అమెరికా నాట్య కళాకారిణి ఇసడోరా డంకన్ ఆమె చేసింది ‘’ఏక మహిళా విప్లవం ‘’.27-5-1878 న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ ఫ్రాన్సిస్కో లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-5

ఇది విన్నారా ,కన్నారా !-5 8-వాయులీన విద్యా విశారద శ్రీ అన్నవరపు రామ స్వామి 76-వాయు లీన విద్యా విశారదులైన శ్రీ అన్నవరపు రామస్వామి శ్రీ బాల మురళీ కృష్ణ కు అనేక వేల కచేరీలలో వయోలిన్ సహకారం అందించారు . 77-విజయవాడ ఆకాశ వాణి కేంద్రం లో వయోలిన్ విద్వాంసులుగా చేరి అక్కడే పదవీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-4

ఇది విన్నారా ,కన్నారా !-4 6-శ్రీ నేదునూరి కృష్ణ మూర్తి 61-సంగీత కళానిధి సంగీత విద్యానిధి శ్రీ నేదునూరి కృష్ణ మూర్తిగారికి భారత ,అమెరికాలలోని 24సంగీత సభలు 24బిరుడులిచ్చి సత్కరించాయి .అందులో అన్నమాచార్య సంకీర్తన కిరీటి ,సంగీత సామ్రాట్ వంటివి ఉన్నాయి .ఈ సంఖ్య గాయత్రీ మంత్రాక్షరాల సంఖ్యకు సమానం అంటారు ఆచార్య వీరభద్రయ్య . … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment