Daily Archives: June 22, 2016

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -173 65-ఇనుపతెర ఉక్కు నియంత జోసెఫ్ స్టాలిన్ -3(చివరి భాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -173 65-ఇనుపతెర ఉక్కు నియంత జోసెఫ్ స్టాలిన్ -3(చివరి భాగం )     అన్ని అధికారాలుస్టాలిన్ హస్తగతం  అయ్యాయి .సోవియెట్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో సంవత్సరానికి నాలుగు సార్లు పార్టీ మీటింగులు జరిగేవి .1925నుంచి 1939వరకు ఉన్న 14ఏళ్ళలో నాలుగు మీటింగ్ లే జరిగాయి .1939తర్వాత అసలు జరగనే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -172

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -172 65-ఇనుపతెర ఉక్కు నియంత జోసెఫ్ స్టాలిన్ -2 ఉగ్రవాద పాలన(రీన్ ఆఫ్ టెర్రర్ ) 1930లో మొదలైంది .రెడ్ ఆర్మీ జనరల్ స్టాఫ్ కు చెందిన వేలాది మంది ,చిన్న రైతులు ,స్టాలిన్ ను విమర్శించేవారు అందరూ చంప బడ్డారు .అ౦తకు రెట్టింపు మంది ని జైల్లో పెట్టారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-14

ఇది విన్నారా ,కన్నారా !-14 27-వైణిక సార్వ భౌమ –పొడుగు రామ మూర్తి 201-1871లో జన్మించి విజయనగరం లో నివాసమున్న పొడుగు రామ మూర్తిగారు విజయనగర సంస్థాన ఆస్థాన విద్వాంసులైన శ్రీ సాలగ్రామం గోపాలం గారి వద్దా ,కట్టు వీరన్న గారి వద్దా వీణ నేర్చారు .దక్షిణ దేశానికి వెళ్లి కొనే రాజాపురం వైద్యనాధయ్యర్ ,తిరుకోడి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment