గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం రచనకు ఉపయుక్తమైన గ్రంధాలు
1-హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ –శ్రీ ఎం .కృష్ణమాచారియార్
2-కాంట్రి బ్యూషన్ ఆఫ్ ఆంధ్రా టు సాంస్క్రిట్ లిటరేచర్ –డా.శ్రీ బిరుద రాజు రామ రాజు
3-సంహూతిః(అందరూ కలిసి ఇచ్చిన పిలుపు )—ఆంద్ర దేశం లో స్వాతంత్ర్యానంతర౦గత 60 ఏళ్ళలో సంస్కృత సాహిత్య రచన’’పై –యు జి.సి ఆధ్వర్యం లో విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజి లో సంస్కృత శాఖాధిపతి డా ధూళిపాళ రామకృష్ణ గారి ఆధ్వర్యం లో రాష్ట్రీయ సంస్కృతవిద్యాపీఠం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ హరే కృష్ణ శతపది ,శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూని వర్సిటి వాస్ చాన్సెలర్ శ్రీ సన్నిధానం సుదర్శన శర్మ,మద్రాస్ యూని వర్సిటి వైష్ణవిజం ప్రొఫెసర్ శ్రీ నరసింహా చార్యులు ,రాజస్థాన్ సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సెలర్ శ్రీ . వి.రామకృష్ణమాచార్యులు వంటి ఉద్దండుల సమక్షం లో ,2008 ఆగస్ట్ 11 ,12 తేదీలలో జరిగిన సదస్సు లో పత్ర సమర్పకుల రచనల కదంబం .
4-సంస్కృత వాజ్మయ చరిత్ర –రెండు భాగాలు –శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి .
5 -వరూధినీ ప్రవరం ,తత్వమసి ,కల్యాణం (నాటిక )శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి
6-లింగోద్బవ వృత్త మాలికా స్తుతి ,గజేంద్ర మోక్షం ,ఉమాకల్యాణం , రాజవాహన విజయకావ్యం –శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి
7-డా.చెరువు సత్యనారాయణ శాస్త్రి సమగ్ర సంస్కృత శతావధానం –శ్రీ నోరి భోగేశ్వర శర్మ విశ్లేషణ
8-శ్రీ శైల సారోద్ధారం శ్రీతాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి
9-మత్స్వప్నః ,-శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి
10-పుత్ర సంజీవనం –శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి
11-హర్శనైషద, దర్శన పరామర్శ –డా.శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి
12-మానస పూజ ,వర్షోత్సవ కీర్తనలు –శ్రీ కొలచిన యజ్న నారాయణ సోమయాజి
13-జగద్వంద్యులైన జగద్గురువులు- ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామ చంద్రుడు
14- పుట్టపర్తి నారాయణా చార్య –శ్రీ శశిశ్రీ
15-శ్రీ సువర్చలా౦జనేయం –శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మ
16-గుప్త పాశుపతం ,అమృత శర్మిష్ట –శ్రీ విశ్వనాధ సత్యనారాయణ
17- పావక ప్రభ ,శృంగార లహరి ,అంబికా కరావలంబ స్తోత్రం – డా.శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ
18-బ్రహ్మశ్రీ కాశీ భట్ట బ్రహ్మయ్య -శ్రీ జటావల్లభుల పురుషోత్తం
19—పైడి చూపు – శ్రీ మాడభూషి నరసింహా చార్యుల గారి పల్లవీ పల్లవోల్లాసం (జాంబవతి చరిత్ర) రచనకు’’పైడి చూపు ‘’అనే ముందు మాటరాసిన శ్రీ ఉన్నం జ్యోతి వాసు
20 -శ్రీ మద్దుల పల్లి మాణిక్య శాస్త్రి గారికి రాష్ట్ర పతి పురస్కారం లభించిన సందర్భంగా పై వెలువడిన ‘’సంస్కృత విద్యా’’ప్రత్యేక సంచిక –అందులో శ్రీ డా .మద్దులపల్లి దక్షిణామూర్తి శాస్త్రి గారు తండ్రి గారిపై హిందీలో రాసిన వ్యాసం .
21-రామాయణ సారోద్ధారం -7 భాగాలు –శ్రీ ములుకుట్ల నరసింహా వధాని
.సరస భారతి ప్రచురణకు విరాళాలు అందజేసిన వదాన్యులకు కృతజ్ఞతలు
1-శ్రీ వేలూరి రామ కృష్ణ ,శ్రీమతి వేదవల్లి దంపతులు –గరివిడి –రూ 2 ,501
2-శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,శ్రీమతి సమత దంపతులు –హైదరాబాద్ –రూ 1,116
3-శ్రీ పువ్వుల నరసింహా రావు,శ్రీమతి కరుణానిధి దంపతులు –ఉయ్యూరు-రూ 1,116
4-శ్రీ టి వి .ఎస్ బి శాస్త్రి (ఆనంద్ )శ్రీమతి రుక్మిణి దంపతులు –హైదరాబాద్ –రూ 500

