Daily Archives: December 22, 2016

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -28

— వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -28 ‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాల౦కార విషయాలు -2 ఏకావలి లో రసవిధానం రసం పై విస్తృత వర్ణన అసలు అర్ధం తెలుసుకోవటానికి  నిర్వచన పరిధి దాటి పోయింది .రస  వివరణ  అతి విస్తృతం గా  ఉంది .ఇప్పుడు రుచి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -27

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -27 ‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాలా౦కార విషయాలు అలంకారం –రసం కవిత్వం లో ధ్వని ముఖ్య భూమికను పోషిస్తుంది అని సంస్కృత ఆలంకారికుల భావన .ఇదే సాంకేతికంగా రసం అనబడుతుంది .దాదాపు   ఆలంకారి కులందరూ మొట్టమొదటి ఆలంకారికుడు  భరతుడు దగ్గర్నుంచి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘంటసాల 94వ జయంతి

‘ సంగీత జ్ఞానేశ్వర ‘, ‘ఘంటసాల గాన ప్రవక్త ‘ , విశ్రాంత ఆకాశవాణి డిప్యూటీ డై రెక్టర్ జనరల్ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ I.B.S     గారు… వంశీ రామరాజు గారు హయత్ నగర్ మండలం కుంట్లూరులో  నిర్మాణం చేసి నిర్వహిస్తున్న గానగంధర్వుడు ‘సద్గురు ‘ ఘంటసాల గుడిలో జరిగిన వేడుకలలో ముఖ్య … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణాజిల్లా రచయితల సంఘం తోడ్పాటు

కృష్ణాజిల్లా రచయితల సంఘం తోడ్పాటు విజయవాడ పుస్తక మహోత్సవంలో రచయితల స్వీయ ప్రచురణల అమ్మకం. విజయవాడ పుస్తక మహోత్సవం (బుక్ ఎగ్జిబిషన్) సాహితీ సాంస్కృతిక వేదికగా గత 28యేళ్ళుగా పుస్తక సేవ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే! నిర్వాహకులు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు జనవరి 1 నుండీ 11వరకూ నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవాన్ని … Continue reading →

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment