వీక్షకులు
- 993,986 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
- శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం.
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.6వ భాగం.21.3.23.
- శ్రీ అనుభవానందస్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. వైశేషిక పూర్తి,న్యాయ దర్శనం ప్రారంభం.24వ భాగం.21.3.23
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.5వ భాగం.20.9.23
- శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.23వ భాగం.20.3.23
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,951)
- సమీక్ష (1,306)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (380)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: November 2016
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -21
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -21 మల్లినాధుని ధనుర్వేద పాండిత్యం వ్యాఖ్యానాలలో అక్కడక్కడ మల్లినాధుడు ధనుర్విద్య పై తనకున్న పాండిత్యాన్ని తెలియ జేశాడు .కామ భంగిమను వివరిస్తూ దాన్ని గుర్తింఛి దానికి ఒక సాంకేతిక నామాన్ని పెట్టాడు .విలు కాడు బాణం సంధించేటప్పుడుసాధారణంగా అయిదు రకాల భంగిమలను ప్రదర్శిస్తాడని సూరి చెప్పాడు .కుమార … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -20- సంగీత నాట్య శాస్త్రాలపై మల్లినాధుని ప్రజ్న
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -20- సంగీత నాట్య శాస్త్రాలపై మల్లినాధుని ప్రజ్న సంగీత శాస్త్రం పై మల్లినాదునికి లోతైన అవగాహన ఉన్నట్లు కనిపిస్తుంది .కుమార సంభవం లోని -1-4 శ్లోక వ్యాఖ్యానం లో ‘’తానం ‘’ను చక్కగా నిర్వచించాడు .తానం అనేది ముఖ్య స్వరం(మాస్టర్ టోన్) అని అందులోనుంచే విభిన్న స్వరాలు … Continue reading
2016 డిసెంబర్ ”తెలుగు వెలుగు ”లో న రచన ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”పై డా .టి .శ్రీరంగ స్వామి సమీక్ష
2016 డిసెంబర్ ”తెలుగు వెలుగు ”లో న రచన ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”పై డా .టి .శ్రీరంగ స్వామి సమీక్ష
27-10-16ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టు కింద శ్రీ సత్యనారాయణ వ్రతం ,బంధు మిత్రులతో వన భోజనం –2
27-10-16ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టు కింద శ్రీ సత్యనారాయణ వ్రతం ,బంధు మిత్రులతో వన భోజనం –2వన భోజనం –2 వన భోజనం –1
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -19 ఇతిహాస పురాణాలపై మల్లినాధుని పట్టు
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -19 ఇతిహాస పురాణాలపై మల్లినాధుని పట్టు మల్లినాధ సూరి మహాకావ్యాలు ఇతిహాసాలు అయిన రామాయణ ,మహా భారతాల ,పురాణాల ప్రకరణాలను విస్తృతంగా తన వ్యాఖ్యానాలలో ఉదహరించాడు .గతకాలపు సంఘటనలను కవులు ప్రస్తావిస్తే ,వాటిని సమర్ధించటానికి ఇతిహాస పురాణాల విషయాలతో నిగ్గు తేల్చాడు .విశ్వామిత్ర మహర్షి బల అతిబల … Continue reading
26-11-16 శనివారం మా ఇంట్లో మా అన్నయ్య గారి మనవడు (కూతురుకొడుకు)రవి ,గాయత్రి దంపతులు ,ముని మనవడు ఛి రేయా౦శ్,మా అన్నయ్య గారబ్బాయి రాంబాబు జయలక్ష్మి దంపతులు
https://plus.google.com/photos/115752370674452071762/albums/6357152859406053825/6357154012607373874 26-11-16 శనివారం మా ఇంట్లో మా అన్నయ్య గారి మనవడు (కూతురుకొడుకు)రవి ,గాయత్రి దంపతులు ,ముని మనవడు ఛి రేయా౦శ్,మా అన్నయ్య గారబ్బాయి రాంబాబు జయలక్ష్మి దంపతులు
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -18 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్యం
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -18 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్యం విద్యాధరుడు రాసిన ఏకావలి అనే అలంకార శాస్త్రానికి మల్లినాద సూరి’’ తరల ‘’వ్యాఖ్యానం రాశాడని ,అందులో ఎన్నో అలంకార శాస్త్ర విషయాలున్నాయని ముందే తెలుసుకొన్నాం .’’అలంకార సర్వస్వం ‘’లో మల్లినాధుడు ఉదాహరించిన విషయాలను ఇప్పుడు చూద్దాం .శిశుపాల వధ లోని … Continue reading
సేద దీర్చి హాయి గూర్చే ఉప్పలధడియం వారి ‘’దక్షిణా నిలం
సేద దీర్చి హాయి గూర్చే ఉప్పలధడియం వారి ‘’దక్షిణా నిలం ‘’ డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర నెట్ ద్వారాపరిచయమైన చెన్నై సాహితీ మిత్రులు .వారివీ వారి నాన్నగారివీ మనవీ పుస్తకాలు ఇచ్చి పుచ్చుకోవటం పోస్ట్ ద్వారా జరుగుతూనే ఉంది.కండ గల తెలుగు పద్యం చెప్పగల దిట్ట .మధ్యాక్కరలలో మక్కువ కూడా తీర్చుకొన్నారు .’తమ ’దక్షిణా నిలం … Continue reading
ఇది విన్నారా ,కన్నారా !-2 గాన గ౦ధర్వ శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ
— ఇది విన్నారా ,కన్నారా !-2 గాన గ౦ధర్వ శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ -శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ అసలు పేరు మురళీ కృష్ణ .కాని బాల్యం లోనే 9వ ఏట మొదటి సంగీత కచేరీలు చేయటం తో ‘’బాల’’మురళీ కృష్ణ అని పిలవటం తో అదే స్థిరపడి … Continue reading
చిన్నబోయిన శంకర గుప్తం బాలమురళితో రామదాసుకు జీవం
మూగబోయిన ‘మురళి’ S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage. Published Wednesday, 23 November 2016 విశాఖపట్నం (కల్చరల్), ఆరిలోవ, నవంబర్ 22: ప్రఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసుడు, నటుడు, గాయకుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ ఆకస్మిక మరణం సంగీతాభిమానులను హతాశులను చేసింది. తెలుగు సంగీత … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -16 మల్లినాధుని రాజకీయ శాస్త్ర పరిజ్ఞానం
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -16 మల్లినాధుని రాజకీయ శాస్త్ర పరిజ్ఞానం అనేక రాజకీయ శాస్త్ర పండితుల ప్రకరణాల నెన్నిటినో మల్లినాద సూరి ఉదహరించాడు .రాజ్య వ్యవస్థపై కామందకుడు రాసిన వాటిని బాగా పరిశీలించి అవసరమైన చోట రాశాడు. కామందకుని ‘’నీతి సారం ‘’లో రాజు ,రాజ్యం ,రాజ్య పాలన మొదలైన విషయాలపై … Continue reading
గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-3(చివరి భాగం )
గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-3(చివరి భాగం ) బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గురు వరేణ్యుల ‘’శ్రీ గురు చరిత్ర ‘’కధలో యోగ సంఘటనా సామ్యాన్ని సూచన ప్రాయంగా మేళ్ళచెర్వు వారు ఇలా తెలియ జేశారు –ఇందులో కవి గత విషయక … Continue reading
గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-2
గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-2 శ్రీ గురుచరితం సంస్కృత శ్లేష మహాకావ్యం లో శ్రీ మేళ్ళచెర్వు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ‘’ఆత్మ నివేదనం ‘’శీర్షికలో ఈ కావ్య నేపధ్యాన్ని, తన రచనా ప్రణాళికను శ్లేష తత్వాన్ని వివరించారు .బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ … Continue reading
గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-1
గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-1 . ఒంగోలు మండలం ఉప్పు గుండూరు గ్రామవాసి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ జగన్నాధ శాస్స్త్రి శ్రీమతి మహా లక్ష్మమ్మ లకు జన్మించారు .భారద్వాజ గోత్రం .అనన్య సాధారణ పండితులు .చందవోలు శాస్త్రిగారిన బ్రహ్మశ్రీ తాడేపల్లి … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -15
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -15 మల్లినాధుని అద్వైత వేదాంత పాండిత్య గరిమ మల్లినాధుడు అద్వైత వేదాంతాన్ని క్షుణ్ణంగా మదించిన వాడు .అందులో ఆయన పాండిత్య గరిమా ప్రదర్శనానికి సంబంధించిన కొన్నిటిని తెలుసుకొందాం .కుమార సంభవం లోని విష్ణు స్తోత్రాలలో ఎన్నో వేదాంత విషయాలున్నాయి .వాటిని అద్వైత వేదాంతానికి అనుసంధానం చేస్తూ మల్లినాధుడు … Continue reading
రద్దు ”లోపనిలో పనిగా
పెద్ద నోట్ల రద్దు తో అందరి జీవితాల ఆనందాన్ని రద్దు చేసి ,మోడీ మరో తుగ్లక్ అని పిస్తున్నాడని అందరూ అన్నమాటే .చిక్కి శల్యా విశిష్టమై మంచం లోనే ఉండి పోయిన కాంగ్రెస్ ,కమ్మీ లకు రద్దు సంజీవిని లా పని చేసి ప్రాణం నిలిపి బజారులో గోల చేసే అవకాశమిచ్చింది .పరిస్థితి ఇలాగే ఉంటె … Continue reading
నా దారి తీరు -39 దివిసీమ ఉప్పెన
— నా దారి తీరు -39 దివిసీమ ఉప్పెన నా పెనమ కూరు ఉద్యోగం అంటే నాకు ముందు గుర్తుకొచ్చేది దివి సీమ … Continue reading
శని రాత్రి –కవిత
శని రాత్రి –కవిత 19-11-1977 శని వారం అర్ధ రాత్రి దివి సీమను ఉక్కిరి బిక్కిరి చేసిన ఉప్పెన తగ్గిన తర్వాత ,ఆ ప్రదేశాలన్నీ తిరిగి చూసి స్పందించి ,30 -11 -1977 న రాసిన కవిత. అనిలం తో అనలం … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -14 దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం -2
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -14 దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం -2 మల్లినాధుడు కొన్ని అనుబంధ శాస్త్రాలైన మీమాంస ,వేదాంత శాస్త్రాలను క్షుణ్ణంగా మధించాడని ,ఆయనకు మీమాంస శాస్త్రం లో ఉన్న పాండిత్యం అమోఘమైనదని దానికి తార్కాణం ఏకావలికి రాసిన ‘’తరళ’’వ్యాఖ్యానమే తెలియ జేస్తుందని ,అందులో కనీసం 25 సార్లు … Continue reading
‘మా అన్నయ్య’ – కవితా సంకలనం మీద పద్య స్పందన
18.11.2016 సాహిత్యాభిమానులైన మిత్రులకు, శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ, గారి అభినందన లేఖా మకరందము నమస్కారములు ! నేను ఈమధ్య ‘మా అన్నయ్య’ అనే కవితా సంకలనం మీద నేను రాసి పంపిన సమీక్షను మీరు చదివే ఉంటారు. అందులో ప్రస్తావించిన కొన్ని కవితా మకరందాలను ఆస్వాదించి, ప్రముఖ కవి, పండితులు, మిత్రులు శ్రీ రామడుగు … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -13 దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -13 దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం ఇప్పుడు మల్లినాధుని దర్శన శాస్త్ర లేక తత్వ శాస్త్ర వ్యవస్థపై ఉన్న పాండిత్య వైభవాన్ని దర్శిద్దాం .మల్లినాదుని కాలానికి ఊహా లేక నిరాధార (స్పెక్యులేటివ్ )వ్యవస్థ క్రమంగా ఎదగటం చూశాడు .అన్ని వర్గాల ,మార్గాల వారికి వేదమే అంతిమ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 10-రుక్ సంహితలో విసర్గ సంధి పై పరిశోధించిన –వట కృష్ణ ఘోష్
– గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 10-రుక్ సంహితలో విసర్గ సంధి పై పరిశోధించిన –వట కృష్ణ ఘోష్ 1905లో జన్మించి 45 ఏళ్ళు మాత్రమే జీవించి 1950లో మరణించిన బెంగాల్ కు చెందిన (వ)ట కృష్ణ ఘోష్ భారతీయ భాషా శాస్త్రవేత్త మాత్రమె కాక ఇండో యూరోపియన్ భాషలను ప్రత్యేకంగా అధ్యయనం చేసిన వాడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 9-వేద వృత్తి ప్రకాశిక కర్త –క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 9-వేద వృత్తి ప్రకాశిక కర్త –క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ 27-10-1896 న బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాలలో హుగ్లీ జిల్లా నమ్ తా గ్రామం లో కులీన చట్టోపాధ్యాయ కుటుంబం లో జన్మించిన క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ వేద వ్యాకరణ ,పాళీ ,ప్రాకృత, ఫైలాలజీ లో మహా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 8-సంజ్ఞా నామవాచకాలపై విశేష పరిశోధన చేసిన సమీరన్ చంద్ర చక్ర వర్తి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 8-సంజ్ఞా నామవాచకాలపై విశేష పరిశోధన చేసిన సమీరన్ చంద్ర చక్ర వర్తి భారతీయ భాషా పరిశోధకుడు ,సంజ్ఞా నామవాచాకాలపై(ఓమాస్టిక్స్ ) విశేష కృషి చేసిన సమీరన్ చంద్ర చక్రవర్తి బెంగాల్ లో జన్మించాడు .వేదాధ్యయనంపై నాపరిశోధన చేసిన సంపాదకుడు .ప్రస్తుతంకలకత్తా యూని వర్సిటిలో ఎమిరిటస్ ఫెలో గా ,జర్మన్ గెస్ట్ … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -12 నిఘంటువులపై సాధికారత
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -12 నిఘంటువులపై సాధికారత మల్లినాధుడు అనేక నిఘంటువులు కోశాలనుంచి వాక్యాలను ఉదాహరించి తన వ్యాఖ్యానాలను సమర్ధించుకొన్నాడు .ఒక పదానికి తాను ఒక అర్ధాన్ని చెప్పాడు అంటే అది ఏ కోశాన్ని ఆధారం గా చేసుకొనిసమర్ధించి చెప్పాడో వివరంగా తెలియ జేశాడు .వ్యాఖ్యాతగా తాను సాధికారంగా ఆ పదానికి … Continue reading
అర్హతకు తగిన గౌరవం
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన సంపాదక కార్యాలయ ఆస్దాన పండిత పరిషత్తు మండలి లో కృష్ణా జిల్లా రచయితలసంఘం ప్రధాన కార్యదర్శి ,శతాధిక గ్రంథ రచయిత,ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ,సరసభారతికి ఆత్మీయులు డా .జి వి. పూర్ణ చంద్ గారిని నియమించి సముచిత గౌరవం కల్పించి నందుకు దేవస్థానపాలకమండలిని ,అర్హత పొందినియమితులైన ,శ్రీ పూర్ణ చంద్ … Continue reading
సరసభారతి 99 వ సమావేశం మరియు లక్ష దీపోత్సవం
సరసభారతి 99 వ సమావేశం మరియు లక్ష దీపోత్సవం ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో సరసభారతి 99 వసమావేశం గా 19-11-16 శనివారం సాయంత్రం 6-30 గం లకు కార్తీక మాస సందర్భంగా ”శివ మహిమ ”ధార్మిక ప్రసంగం ఏర్పాటు చేయబడింది . … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -11 మల్లినాధుని శ్రుతి వైదుష్యం
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -11 మల్లినాధుని శ్రుతి వైదుష్యం శ్రుతి అనగానే వేద సాహిత్యం అంతటికీ వర్తిస్తుంది .ఇందులో మల్లినాద సూరి పాండిత్య వైదుష్యాలను తెలియ జెప్పే కొన్ని విషయాలను తెలుసుకొందాం .రఘువంశ ప్రధమసర్గలోని 31 వ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ ‘’దక్షిణా ‘’పదానికి వివరణ నిస్తూ బ్రాహ్మణం లోని ఒక విషయాన్ని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 7- మహేశ చంద్ర న్యాయ రత్న భట్టాచార్య
– గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 7- మహేశ చంద్ర న్యాయ రత్న భట్టాచార్య 22-2-1836 న కులీన బ్రాహ్మణ కుటుంబం లో మహేశ చంద్ర భట్టాచార్య బెంగాల్ లో జన్మించాడు .నారిత్ కు చెందిన ఈ కుటుంబం తరతరాలుగా సంస్కృత భాషా పాండిత్యం లో పండిపోయింది .ఆ కుటుంబం వారందరూ దాదాపు సంస్కృత మహా … Continue reading
12-11-16 శనివారం మధ్యాహ్నంయాకమూరు ప్రాధమికోన్నత పాఠశాలలో పఠనోత్సవం బాలల దినోత్సవం లోముఖ్య అతిదిగానేను పాల్గొన్న చిత్ర మాలిక
12-11-16 శనివారం మధ్యాహ్నంయాకమూరు ప్రాధమికోన్నత పాఠశాలలో పఠనోత్సవం బాలల దినోత్సవం లోముఖ్య అతిదిగానేను పాల్గొన్న చిత్ర మాలిక
ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయిత్రులు (వ్యాసం ) –
ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయిత్రులు (వ్యాసం ) – గబ్బిట దుర్గా ప్రసాద్ 01/11/2016 గబ్బిట దుర్గాప్రసాద్ ఫిన్నిష్ సాహిత్య నేపధ్యం ఫిన్లాండ్ దేశం లో మొదటి రచన 13 వ శతాబ్దపు బర్చ్ బార్క్ లెటర్ గా గుర్తింపబడింది .అప్పటి రచనలు స్వీడిష్ ,లాటిన్ భాషలోనే ఉండేవి .16 వ శతాబ్దం నుండే ఫిన్నిష్ భాషాభి … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -10 మల్లినాధుడు వ్యాఖ్యాన ప్రారంభం ఎలా చేశాడు ? -3
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -10 మల్లినాధుడు వ్యాఖ్యాన ప్రారంభం ఎలా చేశాడు ?-3 శిశుపాల వధ పై మల్లినాధుని ‘’కూలంకష ‘’వ్యాఖ్యానాన్ని కూలంకషంగా తెల్సుకొందాం .మల్లినాధుడు నిష్పాక్ష పాత౦ గా గుణ దోషాలను విమర్శిస్తాడు .సాధుత్వ అసాదుత్వాలను ప్రమాణ పూర్వకం గా సిద్దాన్తీకరిస్తాడు .తప్పు ఉంటె చెప్పటానికి వెనుకాడడు .సాధ్యమైనంతవరకు కవి … Continue reading
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -7
-పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -7 31-‘’కృశ పరిణతి చేతః క్లేశ వశ్యం కవ చేదం –కవ చ తవ గుణ సీమోల్లంఘినీ శశ్వ దృద్ధిః ఇతి చకితమ మందీకృత్య మాం భక్తి రాధాత్-వరద చరణ యోస్తే వాక్య పుష్పోపహారం ‘’. భావం –భక్త వరదా శివా !నామనస్సు కృశించే లక్షణం కలది .ఎన్నో కష్టాలకు … Continue reading
95 ఏళ్ళ యువకుడితో 77 ఏళ్ళ నేను
కృష్ణా జిల్లాపరిషత్ లో నాతొ పాటు సైన్స్ మేష్టారు గా హెడ్ మాస్టర్ గా పని చేసి ,బాడ్ మింటన్ లో గొప్ప ఆటగాడిగా గుర్తింపబడి నేషనల్ స్థాయిలో ఆడి ప్రయిజులుపొందిన 95 ఏళ్ళ వయసులోనూ అతి చలాకీగా ఆరోగ్యం గా ఉన్న మంచి మనసున్న నా అభిమాని అయిన శ్రీ సి వి సన్యాసి … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -9
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -9 మల్లినాధుడు వ్యాఖ్యాన ప్రారంభం ఎలా చేశాడు ?-2 మాఘకవి శిశుపాల వధ కావ్య వ్యాఖ్య ప్రారంభిస్తూ మల్లినాధుడు ఇందీవర శ్యాముడు ,ఇందిరానంద కారుడు వందారు జన మందారుడైన యదునందనునికి నమస్కరించి ,వప్ర క్రీడా విలాసాలలో దంతాగ్రాలతో ధరణిని గ్రుచ్చి ఎత్తి ఆదివరాహం లాగా కనిపిస్తూ ఉల్లాఘ … Continue reading
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -6
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -6 26- త్వమర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం హుతవహ –స్త్వమాపస్త్వం వ్యోమత్వము ధరణి రాత్మా త్వమితిచ పరిచ్చిన్నా మేవం త్వయి పరిణతా బిభ్రతి గిరం –న విద్వస్తత్తత్వం వయ మిహతు యత్వం న భవసి ‘’ భావం –మహేశా !పండితులు నువ్వు సూర్యుడివి ,చంద్రుడివి ,వాయువు ,అగ్ని ,నీరు ,ఆకాశం ,భూమి … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -8
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -8 వ్యాఖ్యానాలు మల్లినాధుడు రాయలేదా ? మల్లినాధుని కుమారుడు కపర్ది పండితుని ఆపస్తంభ గృహ్య సూత్రాలకు ‘’తాత్పర్య దర్శనం ‘’రాసిన సుదర్శనా చార్యుడు –‘’యత్కృతం వేద వద్భాష్య మాద్రి యంతే విపశ్చితః –స కపర్దీ చిరంజీయా ద్వేద వేదంగతత్వవిత్ ‘’అని ప్రశంసించాడు .మల్లినాధుని తమ్ముడు పెద్ది భట్టు … Continue reading
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -5
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -5 21-క్రియాదక్షో దక్షః క్రతుపతి రదీశస్త నుభ్రుతా –మృషీణామార్తిజ్వం శరణద సదస్యా స్సురగణాః క్రతు భ్రంశ స్త్వత్తః క్రతుషు ఫలాదాన వ్యసనినో –ద్రువం కర్తు శ్శ్రద్దావిదుర మభి చారాయ హి మఖాః’’ భావం –భక్తరక్షక పరమేశా !శరీరధారులకు దక్షుడు అధిపతి .యాగ నిర్వహణలో గొప్ప సమర్ధుడు .ఆయన చేసే యజ్ఞాన్ని … Continue reading
గీ’ర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం గ్రంథావిష్కరణ సభ (100 వ సమావేశం )
అక్షరం లోక రక్షకం సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు – అక్షరం లోక రక్షకం సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు ’గీ’ర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం గ్రంథావిష్కరణ సభ (100 వ సమావేశం ) ఆహ్వానం సరసభారతి , రోటరీక్లబ్ ,ఉయ్యూరు సంయుక్తంగా నిర్వహిస్తున్నసరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -7
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -7 మల్లినాద మహా వైదుష్యం అనితర సాధ్యమైన మేధస్సు ,పాండిత్య గరిమ శాస్త్ర పరిజ్ఞానం ,కావ్య ప్రతిభ విమర్శనా చాతుర్యం ,విశ్లేషణ సామర్ధ్యం,లోకజ్ఞానం మల్లినాద సూరి ప్రత్యేకతలై ,ఇతార వ్యాఖ్యాతలు ఆయనకు ఆమడ దూరం లో ఉండిపోయారు .ఆయన పాండిత్య పారావారానికి అవధి లేదు .అన్ని నిఘంటువులు … Continue reading
ఆంధ్ర పత్రిక శత జయంతి ఉత్సవ ఆహ్వానం
ఆంధ్ర పత్రిక శత జయంతి ఉత్సవ ఆహ్వానం
ఇమాన్యుయేల్ కాంట్ -వికాసం అంటే ఏమిటి ?
ఇమాన్యుయేల్ కాంట్ -వికాసం అంటే ఏమిటి ? ఇమాన్యుయాల్ కాంట్ (1724-1804 )గొప్ప జర్మన్ మేధావి గణిత శాస్త్ర వేత్త ప్రపంచ తత్వ వేత్తలలో అగ్ర శ్రేణికి చెందినవాడు .భారతీయ తత్వ వేత్తలు ఆయన సిద్ధాంతాలను తరచూ ఉదాహరిస్తూ ఉంటారు .ఆయనకూ మన దేశం పై అపార మైన గౌరవం ఉన్నది .వికాసోద్యమానికి ఆధ్యాత్మిక మూలాలు … Continue reading