Daily Archives: అక్టోబర్ 1, 2017

 జగదానందా రామం

 జగదానందా రామం శ్రీ రామ్ డొక్కా గారు నాకు పంపిన రెండవ పుస్తకం ‘’ఆత్మా రామం ‘’..శ్రీ సీతారామాంజనేయుల ముచ్చటైన ముఖ చిత్రం తో ,లోపల వారి కులదైవం ,ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారి చిత్రం తో ,ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ‘’యోగ్యతాపత్రం ‘’తో ,శ్రీ స్వామి పరమాత్మానంద సరస్వతులవారి ఆశీరభినందనలు ,శ్రీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆత్మానందారామం

ఆత్మానందారామం నిరతాన్నదాత అపార అన్నపూర్ణ  కీశే శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఇని  మనవడు శ్రీ డొక్కా రామ భద్ర గారు నాకు నాలుగేళ్ల క్రితం సీతమ్మగారి ని మళ్ళీ తెలుగు వారికి పరిచయం చేస్తూ  సరసభారతి నిర్వహించిన కార్యక్రమం  తో పరిచయమయ్యారు ఆమె పేర నగదు బహుమతులను పేద ప్రతిభగల విద్యార్థులకు సరసభారతి చేత … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-1

వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-1  ,లలితా పారాయణ ,సుందరకాండ పారాయణ పూర్తి ,దసరా సరదా సాహితీ కదంబ వారం -1  25-9-17 సోమవారం -ఉదయం అమెరికాలో మా అమ్మాయిగారింట్లో చివరి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పూర్తి చేసి,తర్వాత సుందరకాండ నాలుగవ రోజు పారాయణ పూర్తి చేశాను  శని ,ఆదివారాలలో పూర్తిగా రుద్రాభిషేకం … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి