సాహితీ బంధువులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు -షార్లెట్ సరస భారతి సాహితీ మితృలు 1-10-17 ఆదివారం జరిగిన సరసభారతి 108 వ సమావేశం ”దసరా సరదాసాహితీ కదంబం ” కార్య క్రమం లో ఆత్మీయంగా అందజేసిన 1,000 డాలర్లు నగదు కానుక కు ఎక్స్చేంజ్ లో 60 000 రూపాయలు వచ్చిన సంగతి దానిని ఫిక్సెడ్ డిపాజిట్ లో వేస్తానని చెప్పిన సంగతి ఇదివరకే తెలియ జేశాను .ఈ మొత్తాన్ని ఈ” ధన త్రయోదశి ”నాడు ఫిక్సెడ్ డిపాజిట్ చేశానని తెలియ జేస్తున్నాను. ఆర్ధికం గా ఇబ్బంది పడుతున్న విద్యార్థు లెవరైనా మీదృష్టికి వచ్చినా ,లేక కడు బీదరికం తో బాధ పడుతున్న వారెవరైనా మీకు తటస్థ పడితే మాకు తెలియజేస్తే విచారించి తగిన ఆర్ధిక సాయాన్ని ”షార్లెట్ సరసభారతి ”పేరిట దీనిపై వచ్చే వడ్డీ తో మనం ఆర్ధిక సాయం చేద్దాము . ఒక మంచి కార్యక్రమానికి మీరు అంద జేసిన. ఈ చేయూత చిరస్మరణీయం గా నిలిచి ఆదర్శ ప్రాయమైంది .అందరికి ధన్యవాదాలు .
వీక్షకులు
- 1,164,370 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.44 వ భాగం.29.6.26.
- డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.13 వ భాగం.29.6.26.
- మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం.6 వ భాగం.29.6.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.227 వ భాగం.29.6.26.
- పంజాబ్ డి ఐ జి ఉద్యోగ విరమణ తర్వాత చండీగర్ పారిశుధ్యాన్ని మెరుగు చేస్తూ క్లీన్ సిటి గా మార్చే ప్రయత్నం లో సఫలమైన 80ఏళ్ళ వృద్ధ సామాజిక సేవకుడు –పద్మశ్రీ ఇందర్ జిత్ సింగ్ సిద్దు
- కేరళ సామాజిక విద్యావేత్త ,రెవెన్యు ఉద్యోగం వదిలిఅరుణాచల్ ప్రదేశ్ లో విద్యావ్యాప్తి గ్రంధాలయ స్థాపన చేసిన,’’అంకుల్ మూసా’’ గా పిలువబడే మహావీర్ అవార్డీ –పద్మశ్రీ సత్యనారాయణ ముండయార్
- సాహిత్యం , ప్రజాస్వామ్యం(త్రివేణి )
- లేడీ మాక్బెత్: పాత్ర అధ్యయనం(త్రివేణి)
- అటవీ హక్కులను రూ. 3.4 కోట్ల వెదురు ఆర్థిక వ్యవస్థగా మార్చి విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలు కల్పించి వలసలు నిరోధించిన మహారాష్ట్రలోని గోండ్ ఆదివాసి గ్రామ౦-పచ్ గావ్
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.43 వ భాగం.23.6.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,167)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
