పుస్తక మహోత్సవం లో సరసభారతి పుస్తకాలు
1-1-18 నుండి 11-1-18 వరకు విజయవాడ స్వరాజ్యమైదానం లో తిరుగుతున్న 29 వ విజయవాడ పుస్తక మహోత్సవం లో కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో నిర్వ హింపబడుతున్న 161 నంబర్ స్టాల్ లో వారి కోరికపై సరసభారతి ఇటీవల ప్రచురించిన ”గ్రంథ ద్వయం ”తో సహా 13 రకాల పుస్తకాలు ప్రదర్శనలో ఉన్నాయని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను -దుర్గాప్రసాద్
—

