Daily Archives: జనవరి 17, 2018

ఈ యేటి” సంకురేత్రి స్పెషల్  పందాలు” 

ఈ యేటి” సంకురేత్రి స్పెషల్  పందాలు” 1-ఢిల్లీ లోఘనత వహించిన  సుప్రీం సి . జె.  కు అసమ్మతి జస్టిస్ లకూ రమ్యమైన రసకందాయ విమర్శానాస్త్ర పోటీలు  . 2- ”అజ్ఞాత వాసి”కి ,”జై సింహా ”కు సక్సెస్ దాగుడు మూత పోటా పోటీలు 3-పవన్ కు జగన్ కు దాగుడుమూత కత్తి  కోడి పోటీలు 4-పోలవరం లో … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

సామూహిక సత్యనారాయణ వ్రతం -21-1-18 ఆదివారం 

సామూహిక సత్యనారాయణ వ్రతం -21-1-18 ఆదివారం మాఘ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా 21-1-18 ఆదివారం మాఘ శుద్ధ చతుర్థి నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ఉదయం 9 గం .లకు సామూహిక పాలు పొంగింపు కార్యక్రమం ,అనంతరం 9-30గం లకు సామూహిక శ్రీ సత్యనారాయణ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి