శ్రీ త్యాగరాజ ఆరాధన సందర్భంగా …
త్యాగరాజ ఆరాధనోత్సవం సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయం మహిత మందిరంలోసరసభారతి సాహిత్య – సాంస్కృతిక సంస్థ అధ్వర్యంలో శనివారం సాయంత్రం ఉయ్యురు సంగీత కళాకారులూ పాల్గొని శ్రీ త్యాగరాజ కృతులను ఆలపించారు. స్వర్గీయ ఘంటసాల, బాలమురళీకృష్ణలను స్మరిస్తూ వారి కృతులను ఆలపించారు. గాత్ర కచేరిలో పాల్గొన్న కళాకారులూ శ్రీమతి జ్యోస్యుల శ్యామలాదేవి, నూతి శారద, పోపురి పద్మజ, వేమూరి కళ్యాణి, దత్త, బిందు దత్తశ్రీ లకు సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ కళాకారులను, ఈ రోజు స్వామివారికి నవనీతంతో అలంకరణ చేసిన శ్రీ మామిళ్ళపల్లి సోమేశ్వరరావు లను సన్మానించారు.
https://www.facebook.com/photo.php?fbid=1572167739525731&set=pcb.1572169492858889&type=3&theater
https://www.facebook.com/photo.php?fbid=1952850404743881&set=pcb.1952862301409358&type=3&theater

