సామూహిక సత్యనారాయణ వ్రతం -21-1-18 ఆదివారం
మాఘ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా 21-1-18 ఆదివారం మాఘ శుద్ధ చతుర్థి నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ఉదయం 9 గం .లకు సామూహిక పాలు పొంగింపు కార్యక్రమం ,అనంతరం 9-30గం లకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వ హింప బడుతాయి . పాల్గొనే భక్తులు ఏ విధమైన రుసుము చెల్లించ నవసరము లేదు .కావలసిన ద్రవ్యాలను ఎవరికి వారు తెచ్చుకుంటే సరిపోతుంది .ముందుగా అర్చకస్వామిని సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవలసినది గా కోరుతున్నాం -గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త -16-1-18
—

