Daily Archives: January 27, 2018

గీర్వాణ కవుల కితా గీర్వాణం -4 156-ఆగమ కోశ ప్రాజెక్ట్ లో పని చేసిన –లక్ష్మీ నరసింహ భట్ (19 39 )

గీర్వాణ కవుల కితా గీర్వాణం -4 156-ఆగమ కోశ ప్రాజెక్ట్ లో పని చేసిన –లక్ష్మీ నరసింహ భట్ (19 39 ) వేద ,అలంకార ,పాంచరాత్ర ఆగమ విద్వాన్ లక్ష్మీ నరసింహ భట్ 19 39 ఆగస్ట్ 8 జన్మించాడు .తిరుపతి సంస్కృత విద్యాపీఠం రిటైర్డ్ ప్రొఫెసర్ .సంస్కృత ప్రతిభ సంపాదకుడు .న్యు ఢిల్లీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా ఇంట్లో శేషుకుమారి దంపతులు

-27-1-18 శనివారం మధ్యాహ్నం మా ఇంట్లో -ప్రముఖ సాహితీ విమర్శకుడు ,ఆప్త మితృడు  ఉయ్యూరు హైస్కూల్ లో సహ సైన్స్ ఉపాధ్యాయుడు ,అంతకు మించి మా ఆత్మీయ కుటుంబ సభ్యుడు  స్వర్గీయ శ్రీ టి .ఎల్.కాంతారావు గారి మేనకోడలు ,మంచి కవయిత్రి  శ్రీమతి శేషుకుమారి శ్రీ చలపతి దంపతులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు 

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు మాఘ శుద్ధ ఏకాదశి  27-1-18 శనివారం నుండి మాఘ బహుళ ఏకాదశి 10-2 18 శనివారం వరకు ఉయ్యూరులో 15 రోజులపాటు శ్రీ వీరమ్మతల్లి తిరునాళ మహా వైభవంగా జరుగుతుంది .27 వతేదీ రావి చెట్టు బజారు లోనిఅత్తవారింటి నుంచి  బయల్దేరి 28 సాయంత్రానికి  విజయవాడ రోడ్డు చెరువు ప్రక్కనున్నహోమ గుండం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment