సరసభారతి 118 ,119 కార్యక్రమాలు
1-మాఘమాసం సందర్భం గా 30-1-18 మంగళవారం సాయంత్రం 6-30 గం కుసరసభారతి 118 వ కార్యక్రమంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో ”అమోఘ మాఘ మాసం ”ధార్మిక ప్రసంగం ఏర్పాటు చేయబడింది
2-119 వ కార్యక్రమంగా 11-2-18 ఆదివారం సాయంత్రం గుడివాడలో శ్రీ వసుధ బసవేశ్వరరావు గారి ఆధ్వర్యం లో ”వసుధైక కుటుంబం ”కవితా సంకలనం ఆవిష్కరణ కార్య క్రమం ఏర్పాటు చేయబడింది .దీని వివరాలు వసుధ గారు త్వరలో తెలియ జేస్తారు
అందరూ పాల్గొని జయప్రదం చేయమనవి
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-18 -ఉయ్యూరు
—

