Monthly Archives: ఏప్రిల్ 2018

ఉయ్యూరు  విష్ణ్వాలయం లో బ్రహ్మోత్సవాల పునరుద్ధరణ ?

ఉయ్యూరు  విష్ణ్వాలయం లో బ్రహ్మోత్సవాల పునరుద్ధరణ ?  అది ఉయ్యూరు విష్ణాలయం ,శివాలయాలకు ఒకే ఎక్సి క్యూటివ్ ఆఫీసర్ శ్రీ వెంకట రెడ్డి ఉన్నకాలం .అప్పుడు బ్రాహ్మణ సంఘం కూడా శ్రీ వేమూరి దుర్గయ్య గారి అధ్యక్షతన చాలా పవర్ ఫుల్ గా ఉండేది .విష్ణ్వాలయ వంశ పారంపర్య అర్చకులు ,ఆలయ ప్రతిస్టాది క్రతువులలో నిష్ణాతులు శ్రీ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

నృసింహ ,అన్నమాచార్య జయంతి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు-  1-28-4-18 శనివారం -వైశాఖ శుద్ధ చతుర్దశి -నృసింహ జయంతి   2-29-4-18 -ఆదివారం -వైశాఖ పౌర్ణమి – అన్నమాచార్య జయంతి                  శుభాకాంక్షలు  —

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

తెలుగు రచనకు నాటకోత్సవ పురస్కారం 

ఉయ్యూరులో ఏప్రిల్ 13 ,14 ,15 తేదీలలో జరిగిన తెలుగు నాటకోత్సవాలలో తెలుగు రచనలో కృషి చేసినందుకు (,అనివార్య కారణాలవలన నేను హాజరు కానందున )  నాకు పరోక్షంగా అంద జేసిన పురస్కార జ్ఞాపిక -.అంద జేసిన  శ్రీ వల్లభనేని వెంకటేశ్వరావు మరియు ఉయ్యూరు ఫ్రెండ్స్ సర్కిల్ కు నా ధన్యవాదాలు దుర్గాప్రసాద్ -25-4-18

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

తృప్తిగా తల్లి ఋణం తీర్చుకున్న తనయులు

తృప్తిగా తల్లి ఋణం తీర్చుకున్న తనయులు మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ 13-4-18 శుక్రవారం రాత్రి హైదరాబాద్ లొ మరణించటం ,14 శనివారం ఉదయానికి మా చిన్నమేనల్లుడు శాస్త్రి అమెరికా నుంచిరావటం ,వెంటనే దహన క్రియలు శాస్త్రోక్తంగా ప్రారంభించటం , 15 వతేదీ ఆదివారం అస్తి సంచయనం ,16సోమవారం నాలుగవ రోజు బీచుపల్లి కృష్ణానదిలో … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

మా చిన్నక్కయ్య –మర్చిపోయిన మర్చిపోలేని మరిన్ని జ్ఞాపకాలు -6

మా చిన్నక్కయ్య –మర్చిపోయిన మర్చిపోలేని మరిన్ని జ్ఞాపకాలు -6   జాతీయ గీతా గానం మా చిన్నక్కయ్య శ్రీమతి దుర్గ హైస్కూల్ లొ చదివేటప్పుడు   జంపా రెడ్డి గారు అనే సోషల్ మాష్టారు ఉండేవారు .ఆయనే స్కౌట్ మాస్టారు కూడా .ఆయన కు మంచి నాటకానుభవం ఉండేది పాటలు బాగా పాడేవారు ,నేర్పేవారు .స్వతంత్రం వచ్చిన కొత్త కనుక … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

సాహితీ బంధువులకు రేపు 20-4-18 శుక్రవారం శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలు –

సాహితీ బంధువులకు రేపు 20-4-18 శుక్రవారం శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ —

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

 శ్రీ విళంబి ఉగాది కవిసమ్మేళన కవితలు -3(చివరి భాగం )

 శ్రీ విళంబి ఉగాది కవిసమ్మేళన కవితలు -3(చివరి భాగం ) సరసభారతి 11-3-18 ఆదివారం సాయంత్రం నిర్వహించిన శ్రీ విళంబి ఉగాది వేడుకలో ‘’ఆశించి భంగపడ్డ ఆంద్ర ‘’అంశం పై జరిగిన కవి సమ్మేళన కవితా లహరి 9-శ్రీమతి గుడిపూడి రాధికారాణి-మచిలీపట్నం -9494942583     ఆ .భం.ఆం. తెల్ల వాళ్ళని తరిమి కొట్టి –నల్లవాళ్ళని నెత్తి కెత్తుకుని దొంగల చేతికి తాళమిచ్చుకుని-బతుకిక … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -5 (చివరి భాగం ) ఉత్తరాలకోసం నిరీక్షణ

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -5 (చివరి భాగం )               ఉత్తరాలకోసం నిరీక్షణ  మా బావ వివేకానందం గారిని ఇంట్లో అందరం అదే పేరుతొ పిలిచేవాళ్ళం .పెళ్ళయ్యాక కూడా చాలా రోజులు అలాగే పిలిచి తర్వాత అలా పిలవకూడదని గ్రహించి బావగారూ అనే వాళ్ళం .పాలిటెక్నిక్ పరీక్ష పాస్ అవగానే ఆయనకు … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

చిలుకూరు ఆలయం లో 27 00 యేళ్ళనాటి ఆచారం -అర్చకుల భుజస్కంధాలపై దళితుడు ఆలయ ప్రవేశం

2700ఏళ్లనాటి ఆచారం: అర్చకుడి భుజ స్కందాలపై దళితుడి ఆలయ ప్రవేశం ఎలాంటి భేదాలు, తారతమ్యాల్లేవని, మనుషులంతా సమానమే : రంగరాజన్ హైదరాబాద్: దేవుని ముందు అందరూ సమానమేనని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు, తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ సీఎస్ రంగరాజన్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టి … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -4

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -4 ఉయ్యూరు జ్ఞాపకాలు 1950లో మా కుటుంబం హిందూపూర్ నుంచి ఉయ్యూరు వచ్చేసింది .మేము బోర్డ్ హైస్కూల్ లో చేరాం. రోజూ ఇంటినుంచి మా అక్కయ్య ,మేమిద్దరం నా ముఠాఅంటే సూరి నరసింహం ,పెద్దిభొట్ల ఆదినారాయణ ,మామిళ్ళపల్లి సత్యనారాయణ ,కలిసి సీతంరాజు వారింటి ముందునుంచి మామయ్యగారి … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి