Daily Archives: April 6, 2018

ఎలిబీ శ్రీరామ్ హార్ట్ ఫిలిం -పసుపు కుంకుమ

ఇప్పుడే ఎల్బీ శ్రీరామ్ ఆర్ట్ ఫిలిం ”పసుపు కుంకుమ ”చూశాను .అనిర్వచనీయ మధురానుభూతి పొందాను ఆనందం తో నా కళ్ళు ధారా పాఠంగా ఆనంద బాష్పాలు  కార్చాయి గుండె ను పిండేసే సన్నివేశాలు ఎదలోపలి పొరలను తొలగించి కరిగించాయి . కూతురు చేయలేక పోయిన పనిని మనవరాలు చేసి తాతకు దగ్గులు నేర్పింది భారీ డైలాగులతోకాదు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment