వీక్షకులు
- 981,033 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (308)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (838)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: May 2018
బాపు గారి తమ్ముడుశ్రీ శంకర్ గారు స్వయంగా చిత్రించి ఆత్మీయంగా నాకు పంపిన ప్రముఖ కదా రచయిత శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య ,నవలారాజ్ఞి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గార్ల చిత్రాలు
బాపు గారి తమ్ముడుశ్రీ శంకర్ గారు స్వయంగా చిత్రించి ఆత్మీయంగా నాకు పంపిన ప్రముఖ కదా రచయిత శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య ,నవలారాజ్ఞి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గార్ల చిత్రాలు -మీకోసం -దుర్గాప్రసాద్
క్విజ్జో క్విజ్జు
క్విజ్జో క్విజ్జు 1-మాటల్లోనే మరుగు దొడ్డి ? 2-బ్యాంక్ నోట్ల నూడ్చే చీపిరికట్ట ? 3 –ఎన్నికల ప్రచార సమయం లో తప్ప దేశం లో కనిపించని వాడు 4-గంగ కాలుష్యం శుద్ధి చేస్తున్నట్లు నటించే నట చక్రవర్తి ? 5-మెజార్టీ లేకపోయినా ముఖ్య మంత్రిని అందలం ఎక్కించే నేర్పున్నవాడు ? 6-చాయ్ వాలానని గుర్తు … Continue reading
పాటల పాదుషా రజని -శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి -తెలుగు వెలుగు- జూన్
పాటల పాదుషా రజని -శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి -తెలుగు వెలుగు- జూన్
సరసభారతి ప్రచురణ ”వసుధైక కుటుంబం ”కవితాసంకలనం -జూన్ తెలుగు వెలుగు
సరసభారతి ప్రచురణ ”వసుధైక కుటుంబం ”కవితాసంకలనం -జూన్ తెలుగు వెలుగు
1987-88పామర్రు జిల్లాపరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ చిరస్మరణీయ కలయిక
1987-88పామర్రు జిల్లాపరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ చిరస్మరణీయ కలయిక https://www.google.com/url?hl=en&q=https://photos.google.com/share/AF1QipNXeCvAnxAwGOQ9P3fS1xptvX_iU9O1NW9h5HrR34iTYhhU68cctjAeHlNKGgFQ0w?key%3DQ2hsYWc4Z3dLS3h4ZHVVZGQ4R0UxOWJPWmlVRGxR&source=gmail&ust=1527567622433000&usg=AFQjCNHEFsrl_mVlNz8O9TcTvcGycsMSHA పదవ తరగతి పూర్వ విద్యార్ధులు మరొక్కసారి కలుసుకోవాలన్న కోరికను సుమారు పదేళ్లనుంచి అన్ని పాఠశాలలలో ఆత్మీయంగా తీర్చుకుంటున్నారు .ఇదొక అపూర్వ సన్నివేశంగా విద్యార్ధులు ,వారికి బోధ చేసిన ఉపాధ్యాయులు భావి౦చి పులకిస్తున్నారు .ఇది మంచి సంప్రదాయం గా వర్ధిల్లు తోంది .ఇందులో విద్యార్దులశ్రమ అత్యంత విలువైనది .వారి … Continue reading
ర(మ)ణ దీక్షితులు
ర(మ)ణ దీక్షితులు తితిదే మాజీ అర్చకుడు రమణ దీక్షితులు ఎప్పుడూ ఎవరిపైనో ఒకరిపైన ఆరోపణలు చేసి మీడియాకు ఎక్కటం ,ఆయన చెప్పినవన్నీ తప్పులే అని దేవస్థానం బదులివ్వటం చాలా కాలంగా సాగుతున్న నాటకం .ఎప్పుడూ అఫెన్స్ లో ఉంటూ ‘’రణదీక్షితులు’’అని ముద్రపడ్డ ఆయన ఇప్పుడు ఉద్యోగం గోవిందా అయ్యేసరికి డిఫెన్స్ లో పడ్డాడు .వారం క్రితం ఆయన చాలా ఆరోపణలు … Continue reading
చూసే వ్యక్తి ఎత్తును బట్టి అంతే ఎత్తులో కనిపించే ‘’శ్రీ శృంగార వల్లభ స్వామి ‘’
చూసే వ్యక్తి ఎత్తును బట్టి అంతే ఎత్తులో కనిపించే ‘’శ్రీ శృంగార వల్లభ స్వామి ‘’ తూర్పు గోదావరి జిల్లాలో పెద్దాపురం మండలం’’ తొలి తిరుపతి’’ గ్రామం లో 9 వేల సంవత్సరాల నాటి శ్రీ వేంకటేశ్వర దేవాలయం ఉన్నది .దీనినే’శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం ‘’అంటారు .ఇది చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీ వేంకటేశ్వర … Continue reading
రెండిటికీ చెడ్డ రేవణ్ణ
రెండిటికీ చెడ్డ రేవణ్ణ కాలువ దగ్గర రేవు లో చాకలి వారు బట్టలు ఉతకటం మనకు తెలుసు .పెద్దపెద్ద బానలు రాళ్ళ పొయ్యి మీద పెట్టి కట్టే అందులో మురికి బట్టలు వేసి, బట్టల సోడా, నీలిమందుకలిపి పోయ్యికిండా కట్టేపుల్లలతో మంటపెట్టి ,ఉడికించి ,బండకేసి బాది, ఆరేసి శుభ్రంగా ఇళ్ళకు తీసుకొచ్చి ఇవ్వటం చూసేఉంటాం .వీటిని చలువబట్టలు అంటారు … Continue reading
నెలలోపు లోనే ముగ్గురు ప్రతిభా మూర్తుల అస్తమయం
నెలలోపు లోనే ముగ్గురు ప్రతిభా మూర్తుల అస్తమయం ఆముగ్గురూ ఆంధ్రులే అవటం ,వారు దాదాపు కృష్ణాజిల్లాకు చెందినవారవటం మన అదృష్టం తోపాటు దురదృష్టంకూడా ..ఇందులో మొదటివారు ఈ ఏప్రిల్ 22 న మరణించిన సంగీత సాహిత్య సృజన శీలి, గాయకుడు రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు .నిడద వోలు లో జన్మించినా ఆయన కార్యక్షేత్రం … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
మూల భారతం లో లేని పాత్ర సృష్టితో’’ కిరాతార్జునీయం ‘కు ’కావ్య పుష్టి చేకూర్చిన భారవి
మూల భారతం లో లేని పాత్ర సృష్టితో’’ కిరాతార్జునీయం ‘కు ’కావ్య పుష్టి చేకూర్చిన భారవి ‘’భారవే రర్ధ గౌరవం ‘’అన్నమాట లోక ప్రచారం లో ఉన్నదే .వ్యాస భారతం లో ఉన్న కిరాతార్జునీయ కథ లో లేని పాత్రలను సృష్టించి రసపుస్టి చేశాడు భారవి మహాకవి .ఈపాత్రలు భవిష్యరాజకీయానికి ,జరుగబోయే కురు పాండవ సంగ్రామానానికి పాండవులను ఎలా … Continue reading
గుడ్డి రాజు ”కు కూడా లేనంత పుత్ర ప్రేమ
గుడ్డి రాజు ”కు కూడా లేనంత పుత్ర ప్రేమ చంద్ర బాబు ఎంపిక చేస్తే ప్రధాని అయిన దేవ గౌడ కు పుత్ర వాత్సల్యం మితి మీరి పోయిందట .మొన్న కర్ణాటక రిజల్ట్స్ రాగానే గెలిచిన జేడీఎస్ సభ్యులందరినీ పోగేసి కూర్చోబెట్టి ”నాకు 87యేళ్లు వచ్చాయి .ఇక ఎంతకాలం బతికి ఉంటానో తెలీదు .చనిపోయేలోగా మా అబ్బాయి … Continue reading
నోరు మెదపలేదేం
నోరు మెదపలేదేం కర్ణాటక లో ప్రాజాస్వామ్యం బాలి అవుతుంటే విలువలు మాన్తా గలుస్తుంటే న్యాయం అన్యాయం అవుతుంటే టే మన రాష్ట్రానికి చెందిన యువ నాయకులు మాజీ సి ఏం కొడుకు,మాజీ కేంద్రమంత్రి తమ్ముడు కిమ్మనకుండా కూర్చున్నారు .తప్పు ఎక్కడున్నా తప్పే అని చెప్పగలిగే ధైర్యమే లేదా ?రేపెప్పుడో పనికొస్తుందేమో మౌనంగా ఉంటె అనే సంకేతమా ?ఇలాంటి జన … Continue reading
యెడ్డీ నడ్డి విరిచిన సుప్రీం
యెడ్డీ నడ్డి విరిచిన సుప్రీం దారులన్నీ మూసుకు పోయాయి .అనుక్షణం ప్రపంచమంతా ప్రజలు వీక్షించే ఏర్పాటు . కొనుబడి బయట పడే టేపుల లీకులు . కమలం ఆకర్షణకులోనుకాము , ససేమిరా రాము అన్న కాంగీ ,జెడి ఎస్ ల గట్టి నిర్ణయం .ఇప్పటికే పరువు కావేరిలో కలిసిపోయింది ఇక చాప చుట్టుకుని బయటపడమని మాంత్రిక ద్వయం … Continue reading
నడి రోడ్డుపై ప్రజాస్వామ్యం
నడి రోడ్డుపై ప్రజాస్వామ్యం కర్ణాటకలో గవర్నర్ తీరు సరైనది కాదన్నట్లు వ్యాఖ్యానించిన సుప్రీం కోర్ట్ ,ఆయనిచ్చిన 15 రోజుల గడువు సరికాదని మర్నాడే బలనిరూపణ జరగాలని నిన్న మళ్ళీ ఉత్తర్వు లిచ్చింది .ప్రోటెం స్పీకర్ సమక్షం లో బలనిరూపణ జరగాలని చెప్పింది .కానీ ఇప్పటికే రాజ్యాంగానికి తూట్లు పొడిచిన ఆయన స్పీకర్ విషయ౦ లో న్యాయం చేస్తాడనే, అంటే … Continue reading
శ్రీ పెద్ది భొట్ల ఇకలేరు
శ్రీ పెద్ది భొట్ల ఇకలేరు ప్రముఖ కథకులు లెక్చరర్ కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారగ్రహీత , శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు 82 వ ఏట ఈ రోజు విజయవాడలో మరణించారని తెలియజేయటానికి విచారిస్తున్నాను . వారిఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను .తెలుగు సాహిత్యం లో వారు లేని లోటు పూడ్చలేనిది -దుర్గాప్రసాద్
రాచకీయ కలగూరగంప
రాచకీయ కలగూరగంప ఎడ్డీ జిడ్డీ ముఖం నిన్న కర్నాటక 23వ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన ఎడ్డీ ముఖం చూశారా ?సంతోషం కాని ఆనందం కాని గెలుపు ఉత్సాహం కానీ ఆ మోహంలో నాకు కనిపించలేదు. తెచ్చిపెట్టుకున్ననవ్వు ,ఏదో గెలిచానులే అన్నట్లు చేతులూ వేళ్ళూ ఊపటం కృతకంగా ఉంది.తాను చెప్పిన రోజే పదవి చేబట్టానన్న కొంచెం పాటి గర్వం తప్ప … Continue reading
దక్షిణ నాయకు’’ డొచ్చేశాడు –జాగ్రతో౦ జాగ్రత
‘’దక్షిణ నాయకు’’ డొచ్చేశాడు –జాగ్రతో౦ జాగ్రత ‘’త్రిపుర’’నే ఓట్లతో సంహారం చేసి ,కమ్మీల ఇరవై ఏళ్ళ పాలనలో అసలు రెండు వేల రూపాయల నోటు మోహమే చూడని సామాన్యజనానికి ఒక్కసారిగా చేతిలో అలాంటివి పది నోట్లు పెట్టి(ఆర్. కే.కొత్తపలుకు ఆధారం ) అసలు మార్క్సిజం ఉందా అని దిమ్మ తిరిగేట్లు చేసి ముందస్తు వ్యూహం తో కమ్మీకోటలు బద్దలు కొట్టి అధికారాన్ని … Continue reading
కవి రాజ మౌళి ,కవి సార్వభౌమ మధురకవి,అష్టావధాని,కనకాభిషేకి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ
91 ఏళ్ళ వయసులోనూ అద్భుత కవితా సృష్టి చేయగల చేవ ఉన్న విద్వత్ కవి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారు . గుంటూరు జిల్లా అచ్చమ్మ పేట మండలం కోగంటి పాలెం అగ్రహార నివాసి .చింతలపాటి వెంకట నరసమాంబ ,వెంకట రామ శాస్త్రి దంపతులకు 26-6-1927జన్మించారు .కృష్ణా జిల్లా చందర్ల పాడు లో విద్యాభ్యాసం … Continue reading
మూడవ జల’’ప్రళయ౦ ‘’
చాలాకాలం క్రితం శ్రీ సా. వేం .రమేష్ ‘’ప్రళయ కావేరి ‘’కధలు రాసి సంకలనంగా తెచ్చి బహు కీర్తి నార్జించారు .కృష్ణా జిల్లా శ్రీకాకుళం వాస్తవ్యులు కవి, కథా , నాటక రచయిత శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారు అక్కడి కృష్ణా నది వరదలపై చక్కని కథలు రాసి మెప్పు పొందారు .దివిసీమ … Continue reading
‘’చిన్న రసం ‘’ పెద్ద మోసం గురో’’
‘’చిన్న రసం ‘’ పెద్ద మోసం గురో’’ ఒకప్పుడు నూజి వీడు చిన్నరసాలు అంటే ఎంతో క్రేజు .ఆ రుచీ,రంగూ ,వాసనా నాణ్యతా దేనికీ ఉండేదికాదు .పెద్ద రసాలు సైజులో పెద్దవే కాని రుచిలో చిన్నవే అంటే మాధుర్యం తక్కువ ,రసం మరీ పలచనకూడా .బాగా పండిన ఒక్క పెద్ద రసం పండు తింటే కడుపు నిండి పోయేది … Continue reading
బుడ్డికి ”బుడ్డి ”
బుడ్డికి ”బుడ్డి ” ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామివార్ల పరమభక్తుడు ,కార్తీక దీపోత్సవ విజయాలకు హంగుదారుడు ,సరసభారతి కార్యవర్గ సభ్యుడు”బడ్డీ బుడ్డి”అని మేమంతా ఆత్మీయంగా పిలిచే బుడ్డి కి ఈ రోజు ”బుడ్డి ”జన్మించి అందరకు ఆనందం పంచాడు వాళ్ళ కుటుంబానికి శ్రీ స్వామి వారల శుభాశీస్సులు .మా అందరి అభినందనలు -దుర్గాప్రసాద్
నాదారి తీరు -111 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2
నాదారి తీరు -111 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2 విద్యార్ధుల ప్రతిభకు పట్టాభి షేకం ఇక్కడున్నది అందరూ వెనుకబడిన తరగతుల విద్యార్ధులే .తెలుగులో తప్పులు లేకుండా ఒక్క వాక్యం కూడా చదవలేని వారే .అయితే మట్టి లో మాణిక్యాలు దొరకవా వెతికితే ?అని పించింది .ప్రయత్నిస్తే సాధ్యంకానిది ఉండదని … Continue reading
బాత్ నీత్
బాత్ నీత్ గుండేలుబాదుకుంటూ మా బామ్మర్ది బ్రాహ్మి పరిగెత్తుకొచ్చాడు .కళ్ళవెంట ధారా పాతంగా నీళ్ళు కారుతున్నాయి .ఏదో ఉపద్రవం జరిగి ఉంటుందని భావించి ఓదార్చా .ఈ బాధకు కారణం ఏమిటో చెప్పమన్నాను .సగం ఏడుస్తూ సగం మింగుతూ చెప్పటం ప్రారంభించాడు –‘’బావా రోజూ చానళ్ళలో చాగంటాయన ధర్మపన్నాలు చెరిగేస్తూనే ఉన్నాడు ,గరికపాటాయన సమాజం భ్రస్టమై పోతోందని గాండ్రిస్తూనే … Continue reading
నాదారి తీరు -110 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -1
నాదారి తీరు -110 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -1 త్రాగు నీరు సరఫరా ఖచ్చితంగా సంవత్సర వారీగా ఏమేమి నేను చేశానో నేను చెప్పలేను.కాని చేసినవి గుర్తున్నవీ గుది గుచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను .ముందుగా అక్కడ రక్షిత నీటి సరఫరా లేదు .ఉన్నది ఒకే ఒక బావి … Continue reading
మాతృత్వ కర్తృత్వ నేతృత్వ ప్రబోధకురాలు –వందనీయ లక్ష్మీబాయ్ కేల్కర్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్
మాతృత్వ కర్తృత్వ నేతృత్వ ప్రబోధకురాలు –వందనీయ లక్ష్మీబాయ్ కేల్కర్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్ 21/04/2018 గబ్బిట దుర్గాప్రసాద్ పురుషులతో పాటు మహిళలూ భారత దేశ పురోగతిలో భాగస్వాములైతేనే గాంధీ జీ కలలు కన్న స్వర్ణభారతం సాధ్యం అని నమ్మి మహిళా సేవలో పునీతురాలైన మహిళా మాణిక్యం శ్రీమతి లక్ష్మీ బాయ్ కేల్కర్ .అందుకోసం’’రాష్ట్ర మహిళా సమితి ‘’ని ఏర్పాటు … Continue reading
నా దారి తీరు – 109 ఉపాధ్యాయ దినోత్సవ సన్మానం
నా దారి తీరు – 109 ఉపాధ్యాయ దినోత్సవ సన్మానం ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవం చేయటం అనేది లేదు .అందుకని మొదటి సారిగా డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం జరిపి విద్యార్దులచేత తమ ఉపాధ్యాయులందరికీ పుష్పగుచ్చాలు ఇప్పించి ,పదవ తరగతి విద్యార్దులచేత పాధ్యాయులకు బిస్కెట్లు టీలు ఏర్పాటు చేయించాను .రాదా కృష్ణన్ … Continue reading
నా దారి తీరు అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ
6-9-17 న అమెరికా లోని షార్లెట్ నుంచి రాసిన ఈ ఆర్టికల్ ,చాలాకాలం అంటే సుమారు 7 నెలలు అయినందున విషయాలు గుర్తు చేయటానికి మళ్ళీ ఒకసారి మీకు అందించాను -దుర్గాప్రసాద్ నా దారి తీరు-108 అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ నేను మేడూరు లో విధి నిర్వహణ నుండి విడుదలై 1991 ఆగస్టు 14 సాయంత్రం … Continue reading
పామర్రు విద్యార్థినీ విద్యార్థులు
పామర్రు విద్యార్థినీ విద్యార్థులు 1-5-18 మంగళవారం మధ్యాహ్నం మా ఇంట్లో 1987-88 పామర్రు జిల్లాపరిషత్ హై స్కూల్ ఎస్ ఎస్ సి .విద్యార్థినీ విద్యార్థులు -27-5-18 పామర్రులో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నన్ను ఆహ్వానించటానికి వచ్చారు -దుర్గాప్రసాద్