Daily Archives: May 20, 2018

నోరు మెదపలేదేం 

నోరు మెదపలేదేం కర్ణాటక లో ప్రాజాస్వామ్యం బాలి అవుతుంటే విలువలు మాన్తా గలుస్తుంటే  న్యాయం అన్యాయం అవుతుంటే టే మన రాష్ట్రానికి చెందిన యువ నాయకులు మాజీ సి ఏం కొడుకు,మాజీ కేంద్రమంత్రి  తమ్ముడు కిమ్మనకుండా కూర్చున్నారు .తప్పు ఎక్కడున్నా తప్పే అని చెప్పగలిగే ధైర్యమే లేదా ?రేపెప్పుడో పనికొస్తుందేమో మౌనంగా ఉంటె అనే సంకేతమా ?ఇలాంటి జన … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

యెడ్డీ నడ్డి విరిచిన సుప్రీం 

యెడ్డీ నడ్డి విరిచిన సుప్రీం దారులన్నీ మూసుకు పోయాయి .అనుక్షణం ప్రపంచమంతా ప్రజలు వీక్షించే ఏర్పాటు . కొనుబడి  బయట పడే టేపుల లీకులు . కమలం ఆకర్షణకులోనుకాము , ససేమిరా రాము అన్న  కాంగీ ,జెడి ఎస్ ల గట్టి  నిర్ణయం .ఇప్పటికే పరువు కావేరిలో కలిసిపోయింది ఇక చాప చుట్టుకుని బయటపడమని మాంత్రిక ద్వయం … Continue reading

Posted in రాజకీయం, సమయం - సందర్భం | Tagged | Leave a comment