Daily Archives: మే 18, 2018

శ్రీ పెద్ది భొట్ల ఇకలేరు 

శ్రీ పెద్ది భొట్ల ఇకలేరు ప్రముఖ కథకులు  లెక్చరర్ కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారగ్రహీత , శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు 82 వ ఏట ఈ రోజు విజయవాడలో మరణించారని తెలియజేయటానికి విచారిస్తున్నాను  . వారిఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను  .తెలుగు  సాహిత్యం లో వారు లేని లోటు పూడ్చలేనిది -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

రాచకీయ కలగూరగంప

రాచకీయ కలగూరగంప ఎడ్డీ జిడ్డీ ముఖం నిన్న కర్నాటక 23వ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన ఎడ్డీ ముఖం చూశారా ?సంతోషం కాని ఆనందం కాని గెలుపు ఉత్సాహం కానీ ఆ మోహంలో నాకు కనిపించలేదు. తెచ్చిపెట్టుకున్ననవ్వు ,ఏదో గెలిచానులే అన్నట్లు చేతులూ  వేళ్ళూ ఊపటం కృతకంగా ఉంది.తాను చెప్పిన రోజే పదవి చేబట్టానన్న కొంచెం పాటి గర్వం తప్ప … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | 1 వ్యాఖ్య