Daily Archives: మే 22, 2018

నెలలోపు లోనే ముగ్గురు ప్రతిభా మూర్తుల అస్తమయం

నెలలోపు లోనే ముగ్గురు ప్రతిభా మూర్తుల అస్తమయం   ఆముగ్గురూ ఆంధ్రులే అవటం ,వారు దాదాపు కృష్ణాజిల్లాకు చెందినవారవటం మన అదృష్టం తోపాటు దురదృష్టంకూడా ..ఇందులో మొదటివారు ఈ ఏప్రిల్ 22 న మరణించిన సంగీత  సాహిత్య సృజన శీలి, గాయకుడు రేడియో స్టేషన్ డైరెక్టర్  శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు .నిడద వోలు లో జన్మించినా ఆయన కార్యక్షేత్రం … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | వ్యాఖ్యానించండి